Home / MOVIES (page 368)

MOVIES

మహేశ్ బాబు ఫ్యామీలీతో కలిసి తొలిసారి యాడ్..వీడియో హల్ చల్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి తొలిసారిగా ఒక యాడ్ లోనటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడిస్తూ, అందరమూ కలిసి తొలిసారిగా నటించామని అన్నారు. షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని చెబుతూ, ఆ యాడ్ ను పోస్ట్ చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్ ను నిర్మించిందని, అందుకు …

Read More »

బాలకృష్ణ మొనగాడు…ఈ చిరంజీవి, గిరంజీవి ఎవడు పనికిరాడు..బాబు మోహన్

సినీనటుడు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చిరంజీవి అభిమానులంతా బాబు మోహన్ వ్యాఖ్యల పై విరుచుకుపడుతున్నారు ఇంతకీ బాబు మోహన్ ఏమన్నారో చూద్దాం. తాను బాలకృష్ణ కలిసి భైరవ ద్వీపం అనే సినిమాలో నటించానని బాలకృష్ణల గుర్రపు స్వారీ చేయడం ఎవరి వల్ల కాదు అన్నాడు బాబు మోహన్. అంతటితో …

Read More »

ప్రభాస్ ఓ ఇంటివాడు అవ్వాలని జన్మదిన శుభాకాంక్షలు

ప్రభాస్ అలియాస్ ఉప్పలపాటి ప్రభాస్ వర్మ.. వెటరన్ నటుడు ప్రముఖ బిజెపి నాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు నట వారసుడిగా సినీ అరంగేట్రం చేసిన ప్రభాస్ తన ఓన్ బాడీ లాంగ్వేజ్తో అగ్ర నటుడిగా ఎదిగారు. పెదనాన్న సపోర్ట్తో సినిమాల్లోకి వచ్చిన ఎక్కడ ఆ పేరును వాడుకోలేదు. కెరీర్ ప్రారంభంలో ప్రభాస్ అటు ఇటుగా యావరేజ్ సినిమాలు మాత్రమే చేసేవాడు. అనంతరం అగ్ర హీరోల జాబితాలో చేరిపోయాడు. అనంతరం వచ్చిన …

Read More »

ఫస్ట్ లుక్ విడుదల..ఎన్టీఆర్ ట్వీట్

రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ ఆర్ ఆర్” చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిజిబిజిగా ఉన్నారు. అయిన ఎన్టీఆర్ ఈ ఉదయం తన ట్విట్టర్ వేదికగా కోడూరి సింహ హీరోగా తెరకెక్కుతున్న ‘మత్తు వదలరా’ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. “సమయం గడిచిపోతోంది. నా సోదరులంతా పెరిగిపోయారు. సింహా కోడూరి హీరోగా, భైరి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘మత్తు వదలరా’ చిత్రం ఫస్ట్ లుక్ ను నేడు …

Read More »

అల వైకుంఠపురంలో.. దుమ్మ్మురేపుతున్న ‘రాములో రాముల’ సాంగ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో.. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుండి రెండో పాట టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. రాములో రాములా అంటూ సాగే ఈ పాట లిరిక్స్‌ ను శ్యామ్ రాయగా.. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. …

Read More »

అంబులెన్స్ ఆలస్యంతో ప్రముఖ నటి మృతి

అనుకున్న సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో సినీ నటి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మరాఠికి చెందిన ప్రముఖ సినీ నటి పూజ జుంజర్(హింగోలి కు చెందిన)కు ఆదివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆమెకు పుట్టిన బిడ్డ కాసేపటికి కన్నుమూసింది. దీంతో ఆ నటిని నలబై కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా ఆసుపత్రికి వైద్యులు సిఫారస్ చేశారు. ఆమెను …

Read More »

మహేష్‌ సరిలేరు నీకెవ్వరు మూవీ లేటెస్ట్ అప్‌డేట్..!

మహర్షి మూవీ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ..సరిలేరు నీకెవ్వరు. F 2 వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న అనిల్ సుంకర, దిల్‌రాజులు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి విజయశాంతి ఓ పవర్‌ఫుల్ రోల్‌‌తో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా …

Read More »

బిగ్‌బాస్ సీజన్ 3.. వితిక ఔట్..!!

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. నేటితో 12 వారాలు పూర్తి చేసుకుంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగుకు ముగింపు పలకనున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్‌బాస్ హౌస్ నుంచి వరుణ్ సందేశ్ భార్య నటి వితిక ఎలిమినేట్ అయ్యారు. తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా ఆమెను హౌస్ నుంచి పంపించివేస్తున్నట్లు హోస్ట్ నాగార్జున …

Read More »

“మా” లో ముదిరిన వివాదాలు

మరోసారి తెలుగు సినిమాలో గొడవ జరుగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రముఖ నటులు నరేష్ కు జీవిత ,రాజశేఖర్ లకు మధ్య వివాదం సాగుతోంది.తాజాగా మా అద్యక్షుడు నరేష్ తో సంబంధం లేకుండా జీవిత,రాజశేఖర్ లు జనరల్ బాడీ పేరుతో సమావేశం పెట్టడంపై నరేష్ లాయర్ అభ్యంతరం చెప్పారు.మా లో ఉన్న మూల ధనం ఐదు కోట్ల రూపాయలు ఏమయ్యాయని జీవిత ,రాజశేఖర్ లు ప్రశ్నించారని కథనాలు వస్తున్నాయి. …

Read More »

రజనీ సూపర్ వార్నింగ్

సూపర్ స్టార్ ,హీరో రజనీ కాంత్ తన అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల సూపర్ స్టార్ రజనీ కాంత్ హిమాలయాలకు వెళ్ళిన విషయం మనందరికీ తెల్సిందే. ఈ క్రమంలో నిన్న శనివారం అర్ధరాత్రి చెన్నై విమానశ్రయానికి తిరిగి చేరుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా రజనీని చుట్టుముట్టారు. దీంతో ఒక అభిమాని ఇంటిదాకా రజనీని ఫాలో అయ్యారు. దిన్ని గమనించిన రజనీ అతన్ని ఇంటిలోపలకు పిలిపించాడు. ఈ సమయంలో ఇలా బైక్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat