టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా .. పద్నాలుగు రీల్స్ ప్లస్ బేనర్ పై రాము ఆచంట,గోపి ఆచంట నిర్మాతలుగా హారీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేష్. ఈ చిత్రం గత నెల సెప్టెంబర్ 20వ తారీఖున విడుదలైన మంచి హిట్ టాక్ ను తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రంలో …
Read More »పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్..అసభ్యకరమైన వ్యాఖ్యలకు ఫ్యాన్స్ ఫైర్..!
జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద నటి శ్రీరెడ్డి మొదటి నుంచి టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే… ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదస్పద కామెంట్ చేసింది శ్రీ రెడ్డి . తనదైన భావ జాలంతో చుక్కలు చూపించింది. తన ఫేస్ బుక్ లో పవన్ పై జూగుస్సాకరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఇటీవల తనకు వెన్ను నొప్పి …
Read More »బిగ్ బాస్ లో వీరిద్దరి మధ్యే పోటీ..వేరేవాళ్ళకి నో ఛాన్స్..!
టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు ఇంకా 5 వారాలు మాత్రమే ఉండడంతో మరింత జోష్ తో అభిమానులు ఉన్నారు. ఇక …
Read More »నీ కెరీర్ సోషల్ మీడియాకే అంకితమా..? అనుపమాకు సవాల్ !
అనుపమ పరమేశ్వరన్..తన కెరీర్ మొదటి సినిమా ప్రేమమ్ తోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో, స్టైల్ తో దర్శకులను మెప్పించి మంచి పేరు సంపాదించింది. అదే ఊపుతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇందులో కూడా మంచిగానే రాణించింది. అలా నడుస్తున్న తన సినీ ప్రయాణంలో ఒక్కసారిగా పుకార్లు మొదలయ్యాయి. అవేమిటంటే క్రికెటర్ బూమ్రాతో తనకు ఎఫైర్ ఉందనే వార్త బాగా వైరల్ అయ్యింది. …
Read More »యాంకర్ రష్మీ, సుధీర్ రొమాన్స్ వీడియో వైరల్.. పీక్ స్టేజ్‌లో డోస్
బుల్లితెరపై యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ కలిసి కనిపిస్తే చాలు ఆడియన్స్‌కి అదో కిక్కు. వీళ్లిద్దరి మధ్య నడిచే కెమిస్ట్రీ, పంచు డైలాగులు, ఒకరిపై ఒకరు కొంటె చూపులు.. ఒక్కటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా హైలైటే. ఇక రష్మీ-సుధీర్ మధ్య లవ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరి నడుమ ఏదో నడుస్తోందని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. వీళ్లిద్దరిపై యూట్యూబ్ చానెళ్లలో వచ్చినన్ని …
Read More »‘సైరా’ భామలకు పోటీగా త్రిష… నెగ్గేదెవరూ..?
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. ఇందులో నయనతార, తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక అసలు …
Read More »జీవితంలో నాలుగు రాళ్లు సంపాదించుకోవటం అంటే ఇదేనేమో..!
బిగ్‌బాస్ ఇంట్లో పదివారాలు పూర్తయ్యాయి. పదకొండోవారానికిగానూ నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ కాస్త వెరైటీగా ఇచ్చాడు. వారిమధ్య ఎలాంటి చిచ్చు పెట్టకుండా ‘రాళ్లే రత్నాలు’ అనే గేమ్ ఆడించనున్నాడు. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు ఎలాంటి సదుపాయాలు లేని సాదాసీదా జీవనాన్ని గడపాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక్కోసారి ఇంటిపై హఠాత్తుగా రాళ్ల వర్షం పడుతుంది. ఆ సమయంలో ఇంటిసభ్యులు అప్రమత్తతతో రాళ్లను సేకరించి జమ చేస్కోవాలి. ఇక్కడో చిన్న ట్విస్ట్ దాగి ఉంది. …
Read More »మరోసారి అదే పాత్రలో రవితేజ
టాలీవుడ్ సీనియర్ నటుడు ,మాస్ మహారాజ్ రవితేజ ఇంతకుముందు తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన పాత్రలోనే నటించి మెప్పించబోతున్నారు. తొలిసారిగా విక్రమార్కుడు చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు రవితేజ. ఆ తర్వాత వచ్చిన పవర్ మూవీలో కూడా అంతకుమించి పాత్రలో నటించి మరోసారి పోలీస్ పాత్రలో తన సత్తాను చాటాడు …
Read More »తన కెరీర్ కు తానే చెక్ పెట్టుకోబోతున్న కన్నడ భామ..!
ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరు అంటే అది కన్నడ భామ రష్మిక మందన్న నే. తెలుగులో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన నటనకు ఫిదా అయ్యిపోయేలా చేసింది. ఇక విజయదేవరకొండ గీతాగోవిందం లో నటించగా ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో తన ఫేట్ మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డేట్స్ కాళీ లేవట. నితిన్, అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ …
Read More »రొమాన్స్ అనేది ఎప్పటికీ చాలా ఘాటుగానే…పూరీ జగన్నాథ్
‘ఇస్మార్ శంకర్’తో హిట్ కొట్టిన సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్… వేగం పెంచారు. తన కుమారుడు ఆకాశ్ తో ‘రొమాంటిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశ్ కు జోడీగా కేతికా శర్మ ఈ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్టే ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా రొమాంటిక్ గా ఉంది. యూత్ ను ఆకట్టుకునే విధంగా ఈ …
Read More »