‘జబర్దస్త్, ఢీ, పోవే పోరా’ వంటి టెలివిజన్ షోస్ ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ హీరోగా, ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’. శేఖర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానేర్‌పై కె.శేఖర్ రాజు నిర్మిస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్, ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు ఇది డా. ఎన్.శివప్రసాద్ నటించిన చివరి …
Read More »బాలీవుడ్ లో విషాదం
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు విజ్జూ ఖోటే(77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సూపర్ హిట్ సాధించిన చిత్రం షోలే లో కాలియా అనే పాత్రలో నటించి అందరి మన్నలను పొందారు. ఈ చిత్రంతో పాటు అందాజ్ అప్నా అప్నా,క్యామత్ సే క్యామత్ తక్,వెంటిలేటర్ వంటి …
Read More »బిగ్‌బాస్ నుంచి రవికృష్ణ ఎలిమినేట్ ..కారణం ఇదేనంట
తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ కు సినీ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సండే ఫండే అంటూ వచ్చిన నాగార్జున.. బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వులు పూయించాడు. ప్రతీ ఒక్కరి చేత టాస్కులు చేయించి ఫన్ క్రియేట్ అయ్యేలా చేశాడు. ఉన్నవి లేనివి ఏవైనా కల్పించుకుని చేయండి.. కానీ మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండని హౌస్‌మేట్స్‌కు నాగ్ టాస్క్ ఇచ్చాడు. కంటెస్టెంట్లందర్నీ జంటలు విడగొట్టి.. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయాల్సిందిగా కోరాడు. బిగ్‌బాస్ …
Read More »స్నేహాకు బన్నీ మర్చిపోలేని గిఫ్ట్…సోషల్ మీడియాలో వైరల్ !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోల్లో ఒక్కడు. తన నటనతో అందరిని తన పక్కకు తిప్పుకున్నాడు. అయితే బన్నీ కి చిన్నతనం నుండి డాన్స్ అంటే బాగా ఇష్టం. ప్రస్తుత హీరోల్లో బెస్ట్ డాన్సర్ ఎవరూ అంటే అల్లు అర్జున్ అనే అంటారు. బన్నీ 2011, మార్చ్ 6న హైదరాబాద్ కు చెందిన స్నేహా రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు.వీరికి అయాన్ అనే కుమారుడు,అర్హ అనే కుమార్తె ఉన్నారు. …
Read More »రాశీ, రంభ చేసిన వాణిజ్య ప్రకటనలతో మోసం..తక్షణం ఆపివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ
టాలీవుడ్ లో నాటి హీరోయిన్లు రాశి, రంభ లు కలర్స్ వాణిజ్య సంస్థకు చేసిన ప్రకటనలు నిలిపివేయాలని విజయవాడ వినియోగదారుల ఫోరం న్యాయస్థానం ఆదేశించింది. రాశి, రంభలు ఈ సంస్థ తరఫున చేసిన వెయిట్ లాస్ ప్రకటనలు చూసి మోస పోయానని ఫోరంను ఓ వినియోగదారుడు ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ప్రకటనలను తక్షణం ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ప్రకటనలు ప్రోత్సహించడం సరికాదని సూచించింది. …
Read More »బిగ్‌బాస్ హౌస్‌లోంచి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలిసిపోయింది..లీక్ అయిన వీడియో
బిగ్‌బాస్ షోలో జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ ఎంత ఘోరంగా జరుగుతుందో అందరూ చూస్తున్నదే. ఒకప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తెలియాలంటే.. ఆదివారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురుచూసేవారు. అయితే ఈ మూడో సీజన్‌లో మాత్రం శనివారం మధ్యాహ్నం వరకు ఆగితే చాలు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నది తెలుస్తోంది.గత తొమ్మదివారాలకు జరిగినట్టే.. ఈ వారంలోనూ లీకు వీరులు ఎలిమినేషన్ విషయాన్ని ముందే బహిర్గతం చేసేశారు. అయితే ఈ …
Read More »గద్దలకొండ గణేష్ లో డీలేట్ చేసిన సీన్ ఇదే..యూట్యూబ్ లో హల్ చల్
హరీష్ శంకర్ డైరెక్షన్లో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ చిత్రంలో వరుణ్ తేజ్ , పూజా హగ్దే హీరో , హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రం థియేటర్స్ లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో సందడి చేస్తుంది. వరుణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించి మెగా అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సక్సెస్ …
Read More »ఐరన్ లెగ్ ఒక్కసారిగా గోల్డెన్ లెగ్ ఎలా అయ్యిందో.. ఒక లుక్ వెయ్యాల్సిందే !
పూజా హెగ్డే…ఈ హీరోయిన్ ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయం. ఆ సమయంలోనే ఈ ముద్దుగుమ్మకు ఐరన్ లెగ్ అని పేరు కూడా పెట్టేసారు. టాలీవుడ్ లో తాను నటించిన ముకుందా, ఒక లైలా కోసం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇవే కాకుండా మొహెంజదారో, మాస్క్ చిత్రాలు కూడా డిజాస్టర్లు గా మిగిలిపోయాయి. అయినప్పటికీ ఇండస్ట్రీ ఈమెను వదులుకోలేదు. ఎందుకంటే తన ఫిజిక్, హైట్ …
Read More »పాపం శ్రీముఖి…వేసుకోడానికి సరైన బట్టలు కూడా లేవట…వైరల్ అవుతున్న ఫోటో !
టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనర్ మరియు రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్ మరింత రసవత్తరంగా మారింది. అక్కినేని నాగార్జున దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొన్న అలీ ఎలిమినేట్ అయినప్పటికీ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన …
Read More »పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. దర్శకులు రెడీ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం తానే సొంతం గా 2014 మార్చ్ 14న జనసేన పార్టీ స్థాపించి మరోసారి రాజకీయాల్లో అడుగు పెట్టాడు. 2014 ఎన్నికల్లో పవన్ బీజీపీ,టీడీపీ కి మద్దతు ఇచ్చాడు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఒక …
Read More »