Home / MOVIES (page 391)

MOVIES

హాట్ హాట్‌ గా సెగలు పుట్టిస్తోన్న..అర్జున్ రెడ్డి హీరోయిన్

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ షాలిని పాండే తెలుగు సినిమాల్లో కనిపించడం తక్కువ అయిపోయింది. ‘మహానటి’ సినిమాలో చిన్న పాత్ర చేసింది. తరువాత జీవా గోరిల్లా.. కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లోనూ షాలిని పాండే కనిపించింది. అయితే ఈ మధ్య.. హాట్ హాట్‌గా రెడీ అయిపోయి వేడెక్కించే ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది. రీసెంట్ గా ఓ అందాల దీవిలో టబ్ లో కూర్చొని ఫోటో దిగింది. …

Read More »

ఎమ్మీ అవార్డులు ప్రధానం

లాస్ ఏంజిల్స్ లోని మైక్రోసాప్ట్ థియేటర్లో జరిగిన డెబ్బై ఒకటివ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో విన్నర్లకు అందజేశారు. కామెడీ షో ఫ్లీ బ్యాగ్ రచయిత ,ప్రముఖ నటి ఫోబో వాలర్ మూడు ఎమ్మీ అవార్డులను గెలుచుకున్నారు. కిల్లింగ్ ఈవ్ షో లో నటించే జోడీ కామర్ కు ఉత్తమ నటి అవార్డు దక్కింది.ఫోబో వాల‌ర్ బ్రిడ్జ్‌.. బెస్ట్ లీడింగ్ కామెడీ యాక్ట్రెస్, బెస్ట్ కామెడీ సిరీస్‌, బెస్ట్ కామెడీ రైటింగ్ …

Read More »

ఈ సీజన్‌లో ఇదే బెస్ట్‌ ప్రోమో ..రాహుల్‌ గొంతు వినగానే పునర్నవి ఫీలింగ్

బిగ్ బాస్ లో తొమ్మిదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌ అంటూ అందర్నీ షాక్‌లోకి నెట్టేసిన నాగార్జున అది తూచ్‌ అని చెప్పటంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా శనివారం రాహుల్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి ఎలిమినేట్‌ అయ్యాడని నమ్మించి గేమ్‌ ఆడించి ఆఖరి క్షణంలో అబద్ధమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఒకానొక దశలో రాహుల్‌ లేకపోతే బిగ్‌బాస్‌ చూడటమే ఆపేస్తానని కొందరు అభిమానులు శపథం పూనారు. కానీ …

Read More »

తన వీరాభిమానికి కాజల్ ఆఫర్

కాజల్ ఆగర్వాల్ ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయం ఉన్న టాలీవుడ్ అగ్రనటి. యువహీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు అందరి సరసన ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సరైన హిట్ లేకపోవడంతో తెలుగులో అమ్మడుకు కాస్త గ్యాప్ వచ్చింది. కాజల్ అగర్వాల్ నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటుందనే సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ కు చెందిన ఒక …

Read More »

కొరటాల శివ సంచలన నిర్ణయం

కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు చాలా అభిమాన దర్శకుడు. శివ ఇప్పటి వరకు తీసిన ప్రతి మూవీ ఇటు బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా మరోవైపు ఘన విజయాలను సొంతం చేసుకుని తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న దర్శకుడు . అయితే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,మహార్షి లాంటి చిత్రాలకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.ఇప్పుడు శివ …

Read More »

సైరా లాంటి పెద్ద ఈవెంట్ కి కనీసం ఒక్క హీరోయిన్ కూడ ఎందుకు రాలేదో తెలుసా

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో …

Read More »

ఔరా అనిపిస్తున్న సైరా టైటిల్ సాంగ్…!

మెగాస్టార్ చిరంజీవీ హీరోగా, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ నుంచి అమితాబ్, సుదీప్, విజయ్‌సేతుపతి ముఖ్య పాత్రధారులుగా పాన్ ఇండియా మూవీగా వస్తోన్న చిత్రం…సైరా. చరిత్రలో మరుగునపడిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితగాథ పై రూపొందించిన చిత్రమే…ఈ సైరా. దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం అక్టోబర్ 2 న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన సైరా మూవీ ట్రైలర్ కోటి వ్యూస్ దాటి …

Read More »

బాహుబలి రికార్డులను “సైరా” బద్దలు కొడితే… పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తోన్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం..సైరా. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారం నాడు సైరా మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, …

Read More »

బాహుబలి లేకుంటే సైరా లేదు…మెగాస్టార్ చిరు సెన్సేషనల్ కామెంట్స్…!

మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం “సైరా”. అక్టోబర్ 2 న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజైన సైరా టీజర్ సంచలనం రేపుతోంది. అమితాబ్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్‌సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రంపై భారీ ఎక్స్‌ప్టెక్టేషన్స్ పెరిగిపోయాయి. బ్రిటీష్‌ వారిపై పోరాడిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డిపై రూపొందించిన చిత్రమే. సైరా. ఈ చిత్రానికి మెగాపవర్‌స్టార్ రాంచరణ్ నిర్మాతగా …

Read More »

పున‌ర్న‌విపై సంచలనమైన కామెంట్స్ చేసిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌…వీడియో వైరల్

తెలుగు బిగ్ బాస్ 3 ..సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఈ వారం గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు హోస్ట్ నాగార్జున.తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో త‌న‌దైన స్టైల్లో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్ తేజ్ బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌తో క‌లిసి సంద‌డి చేశారు. ఈ ప్రొమో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఎందుకంటే శ్రీముఖి వ‌రుణ్ తేజ్ కు ప్ర‌పోజ్ చేసిన‌ప్పుడు అంద‌రూ చూస్తున్నారంటూ ఫన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat