Home / MOVIES (page 427)

MOVIES

టాలీవుడ్ టాప్ న్యూస్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ న్యూస్ ఏమిటో ఒక లుక్ వేద్దామా.. డియర్ కామ్రేడ్ కు డివైడ్ టాక్ రావడంతో శుక్రవారం నుంచి పదమూడు నిమిషాలు నిడివి తగ్గింపుతో ప్రదర్శితం కాబోతుంది The Humbl Co అప్పారెల్ బ్రాండ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ మహేష్ Aug 7వ తారీఖున అప్పారెల్ బ్రాండ్ లాంఛ్ చేయనున్నాడు మహేష్ మెగాస్టార్ చిరు యువదర్శకుడు కొరటాల శివ మూవీలో హీరోయిన్ గా కాజల్ …

Read More »

సినిమా విడుదల అనుకుంటే..ట్రైలర్ రిలీజ్ చేస్తున్న చిత్ర యూనిట్ ?

యంగ్ రెబెల్ స్టార్ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో..ఇప్పటికే ఈ చిత్రంపై ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన  శ్రద్దా కపూర్ నటిస్తుంది.  నాలుగు బాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్ర ట్రైలర్ ను ఆగష్టు 15విడుదల విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. అయితే అసలు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల …

Read More »

డియర్ కామ్రేడ్..అంచనాలకు మించని కలెక్షన్లు

విజయ్ దేవరకొండ హీరోగా, కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను భారీ ఎత్తులో నాలుగు బాషల్లో విడుదల చేసారు. ఈ సినిమా రీలీజ్ కు ముందే హీరో, హీరోయిన్ మరియు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ చేయడం జరిగింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన మేరకు …

Read More »

పెత్తనం చెయ్యాలనుకుంది..అందుకే బయటకు పంపేసారు !

ఎంతో హుందాగా మొదలైన బిగ్ బాస్ 3 ది రియాలిటీ షో రెండోవారం విషయాల్లోకి వస్తే… నటి హేమ బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఇంకా చెప్పాలి అంటే నెటిజన్లు మరియు కంటెస్టెంట్స్ దగ్గరుండి పంపించారని చెప్పాలి. అయితే తొలి రెండు సీజన్లు తో  చూసుకుంటే ఈసారి మాత్రం కంటెస్టెంట్స్ రూల్స్ విషయంలో చాలా తేడాగా ఉందని చెప్పాలి ఎందుకంటే హౌస్ లో అడుగు పెట్టిన సమయం …

Read More »

డియ‌ర్ కామ్రేడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌గా నిర్మించారు. ఈ చిత్రాన్ని జూలై 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేశారు. విడుద‌ల‌ …

Read More »

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ విజయం

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం చాంబర్‌ ఎన్నికలు ఈ రోజు శనివారం ముగిశాయి. ప్రముఖ అగ్రనిర్మాత దిల్ రాజు, మరో నిర్మాత సీ కల్యాణ్ వర్గాలు పోటాపోటిగా తలపడిన ఈ ఎన్నికల్లో సీ కల్యాణ్ వర్గం పైచేయి సాధించింది. సీ కల్యాణ్‌, ప్రసన్నలు నేతృత్వం వహిస్తున్న మన ప్యానల్‌ ఈసీ మెంబర్స్‌తో పాటు సెక్టార్‌ మెంబర్స్‌ను కూడా పెద్ద సంఖ్యలో గెలిపించుకోని ఘనవిజయం సాధించింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌ ప్యానల్‌ విజయం …

Read More »

సోనాలి చౌహాన్ ప్రేమలో పడ్డారా..!

సినిమావాళ్ల, క్రికెటర్ల మధ్య అఫైర్లు, రిలేషన్‌ అంశాలు మనకు కొత్తేమీ కాదు. వారి మధ్య ఉన్న సంబంధాలపై ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో అనేక రూమర్లు వస్తుంటాయి. అయితే వాటిపై తారలు పెద్దగా స్పందించరు.గతంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో కేఎల్ రాహుల్‌కు అఫైర్లు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్‌ జాబితాలో మరో బాలీవుడ్ తార చేరడం చర్చనీయాంశమైంది. అయితే టీమిండియా క్రికెటర్ …

Read More »

రెమ్యూనేషన్ భారీగా పెంచేసిన సమంత..!

సమంత ఒకపక్క చక్కని అభినయంతో మరోపక్క అందంతో ఇటు కుర్రకారుతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకర్శించిన ముద్దుగుమ్మ. తెలుగు సినిమాకు నాలుగు స్థంబాల్లో ఒక స్థంబంగా భావించే అక్కినేని వారింట కొడలుగా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుండి వరుస కుటుంబ చిత్రాలతో అలరిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఓ బేబీ మూవీ బాక్సాఫీసు దగ్గర కోట్లను కొల్లగొట్టడమే కాకుండా …

Read More »

రష్మిక పై కన్నడ ఇండస్ట్రీ వేటు..?

ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక. ఆ తరువాత ‘గీత గోవిందం’  సినిమలో నటించింది. అయితే ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించింది. అదే జోష్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తుంది.ఈ చిత్రం ఈ నెల 26న నాలుగు బాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మేరకు వీరు గట్టిగా ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. …

Read More »

దర్శకుడు ఇంద్రగంటి ఇంట్లో విషాదం..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇంట్లో విషాదం నెలకొన్నది. దర్శకుడు మోహనకృష్ణకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి శ్రీకాంత్ శర్మ అనారోగ్యంతో ఈ రోజు బుధవారం తుదిశ్వాస విడిచినట్లు మోహనకృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. స్వతహాగా గేయకవి,పండితుడు,రచయిత అయిన శ్రీకాంత్ శర్మ గతంలో పత్రికా సంపాదకుడిగా కూడా పనిచేశారు. ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ లో అల్వాల్ లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat