Home / MOVIES (page 442)

MOVIES

ఎక్కడా రెండో స్థానంలోనూ కనిపించని గ్లాసు.. ఫ్యానుగాలికి ముక్కలు ముక్కలైపోయింది

జనసేన పార్టీ రాష్ట్రంలో 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయగా అందులో 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఫలితాలను చూసి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సహా పార్టీ నేతలు కూడా భారీగా షాకయ్యారు. రాష్ట్రం మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన కు కేవలం 21లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు …

Read More »

మెగా ఫ్యామిలీ హీరోలు..భార్య, కుమార్తె నిహారిక, జబర్దస్త్‌ టీమ్‌ ప్రచారం చేసినా…జగన్ దెబ్బకు విలవిల

మెగా సోదరులు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి జిల్లాకు మీరేమి చేశారంటూ ప్రజలు ప్రశ్నించడం, ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం సర్వసాధారణమైంది. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తానని, అవినీతిని అంతమొందించి నీతివంతమైన పాలన సాగిస్తానని 2008 ఆగస్టు 26వ తేదిన మెగాస్టార్‌ కొణిదెల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీస్థాపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన చిరంజీవి ఎమ్మెల్యేగా జిల్లాలోని పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. …

Read More »

శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ఏపీలో వైసీపీ ప్రభంజనంపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె”ఏపీలో వైసీపీ గెలుపుపై ఫేస్‌బుక్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తనను తాను దేవసేనతో పోల్చుకున్న ఆమె తన పగ తీరిందంటూ సంబరాల చేసుకుంటున్నారు. నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బాహుబలి …

Read More »

చంద్రబాబు నాయుడుపై సంచలనమైన ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారుణ ఓటమిపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరుసగా సెటైరిక్‌ ట్వీట్లతో దండయాత్ర మొదలు పెట్టారు. చంద్రబాబు చేసిన పాపాలు చుట్టుకుని సైకిల్‌ టైర్‌ పంక్చర్‌ అయిందనే సెటైరిక్‌ మీమ్‌తో మొదలు పెట్టిన వర్మ.. టీడీపీ పుట్టింది 1982, మార్చి 29 అని, చచ్చింది మాత్రం 2019, మే 23 అని తెలిపారు. టీడీపీ …

Read More »

తనకంటే చిన్నవాడితోనే కాజల్ పెళ్లి..!

పెళ్లి చేసుకోవాలనే ఉంది కానీ అబ్బాయి దొరకడం లేదు ఏం చేయాలి చెప్పండి అంటూ చెప్పిన టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం పెళ్లికి రెడి అయినట్లు తెలుస్తుంది. అమ్మాయిల‌కు పాతికేళ్లు వ‌స్తే చాలు పెళ్లెప్పుడనే ప్రశ్నలు లేవనెత్తుతారు. అలాంటిది 35 కు చేరువ అవుతున్న కాజల్ ఇంకా పెళ్లికి దూరంగా ఉంటే మాత్రం ఎలా ఊరుకుంటుంది స‌మాజం..? అందుకే ఇప్పుడు కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు కూడా ఈ తిప్ప‌లు త‌ప్ప‌డం …

Read More »

భాగ్యనగరంలో “మన్మధుడు 2” టీమ్..!

కింగ్ నాగార్జున,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మధుడు2’.ఈ చిత్రం నెలరోజులు పాటు షూటింగ్ పోర్చుగ‌ల్‌లో జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది.ఇందులో వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్ తదితరలు నటిస్తున్నారు.రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం వస్తుండగా..అక్కినేని నాగార్జున, పి.కిర‌ణ్ నిర్మిస్తున్నారు.చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.ప్రస్తుతం చిత్ర యూనిట్ పోర్చుగ‌ల్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది.త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ …

Read More »

ప్రభాస్.. ఫాన్స్ కి ఇచ్చిన సర్ ప్రైజ్ పోస్టర్!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నిన్న ఫాన్స్ కి ఒక సర్ ప్రైజ్ ఇస్తానన్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈరోజు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రభాస్ సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసాడు.దీంతో ప్రభాస్ ఫాన్స్ ఒక్కసారిగా ఆనందంలోకి వెళ్ళిపోయారు.ఈ పోస్టర్ లో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు.అయితే ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ …

Read More »

‘సైరా’ యూనిట్ పై మండిపడ్డ చిరు..కారణం ఏమిటో?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు.స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు నటిస్తున్నారు.మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నారు.ఇందులో చిరు పాత్రకన్నా విజయ్ పాత్రనే ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తుంది.దీంతో చిత్ర యూనిట్ విజయ్ సేతుపతికి సంబంధిచిన కొన్ని సీన్స్ తీసేయాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయంపై చిరంజీవితో చర్చించగా ఆయన …

Read More »

ఇలాంటి వాడితోనా నేను సినిమా తీసేది..జక్కన్న

జూనియర్ ఎన్టీఆర్,రాజమౌళి వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు,అంతేకాకుండా రాజమౌళి కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే జక్కన్న తన మొదటి చిత్రం ఎన్టీఆర్ తోనే తీసాడు.దీంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది అందులో జక్కన్న-ఎన్టీఆర్ నలుపు రంగు దుస్తులు ధరించి ఒకరి మొకం ఒకరు చూసుకుంటూ ఉంటారు.నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జక్కన్న ఈ ఫోటో …

Read More »

అభిమానులను కాలర్ ఎత్తుకునేలా సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ కు హ్యపీ బర్త్ డే

నందమూరి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరో స్థాయికి చేరుకున్న నందమూరి తారక రామారావు(జూ.ఎన్టీఆర్) పుట్టినరోజు నేడు. నందమూరి హరికృష్ణ, శాలిని దంపతులకు మే 20, 1983లో ఎన్టీఆర్ జన్మించారు. చిన్నతనంలోనే ‘బాలరామాయణం’తో మెప్పించిన ఆయన నేషనల్ అవార్డును అందుకొని, నిన్ను చూడాలని సినిమాతో హీరోగా అవతరించాడు. ఈ సినిమా తరువాత రాజమౌళితో చేసిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఏ స్థాయిలో హిట్టయ్యిందో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat