ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే.అంతటితో ఆగకుండా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్రలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. పవన్ ప్రచారం వలన ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికారానికి దూరమైంది.అయితే అప్పటి నుండి నేటి వరకు క్షేత్రస్థాయిలో ఆ …
Read More »నాగ్‌ని తొలిసారి డబ్బులు అడిగిన సమంత..!
సమంత అనగానే, అందరికీ ఆమె చేసిన సినిమాలతోపాటు చైతుతో నడిపిన ప్రేమ వ్యవహారం కూడా గుర్తుకు వస్తుంది. ఇప్పుడైతే ఆమె అక్కినేని కోడలుగానే గుర్తుకు వస్తుంది. అయితే, ఇప్పుడు అవన్నీ కాకుండా, సమంతలో మరో కోణం కూడా ఉంది. అదే సేవా గుణం. సమంత ప్రత్యూష అనే సేవా సంస్థను నెలకొల్పి నిరుపేదలకు, పేద విద్యార్థులకు తనవంతు సాయం చేస్తున్నారు. అయితే, ఇంత మంచి గుణం ఉన్న సమంత తాజాగా …
Read More »బిగ్‌బాస్ – 2 విన్నర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!
తెలుగులో పోయిన ఏడాది మొదలైన రియాల్టీ షో బుల్లితెరపై సూపర్ సక్సెస్ రేటింగ్‌ను సాధించింది. నట రుద్రుడు ఎన్టీఆర్ హోస్టింగ్ టాలెంట్‌తో బిగ్ బాస్ మొదటి సీజన్ టీవీ రేటింగ్‌లలో దూసుకు పోయింది. అయితే, ఈ ఏడాది జూన్ 10వ తేదీ నుంచి బిగ్ బాస్ రెండో సీజన్ మొదలైన విషయం తెలిసిందే. ఈ రియాల్టీ షోలో హౌస్‌లో మొత్తం 16 మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు …
Read More »బిగ్‌బాస్2లో లిప్‌లాక్ వీడియో హల్ చల్
బిగ్ బాస్ షో అనగానే రకరకాల కంట్రవర్సీలూ గొడవలే గుర్తుకు వస్తాయి..ఆడ , మగ అనే తేడా లేకుండా అపరిచితులతో కలిసి బిగ్ బాస్ హౌజ్ లో జరిగే హంగామా అంత ఆంత కాదు.. ఇక తమిళ బిగ్‌బాస్2 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది.. హౌస్‌మేట్స్ మధ్య టాస్క్‌ల జోరు పెరిగింది.. హౌస్‌మేట్స్ జనని, ఐశ్వర్యల మధ్య లిప్‌లాక్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది. టాస్క్‌లో భాగంగా ముంతాజ్, బాలాజీ …
Read More »43 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ భామ..!
నాలుగు పదుల వయసు దాటిన తరువాత ఆ టాలీవుడ్ భామకు పెళ్లి చేసుకోవాలనిపిచ్చింది. అనుకున్నదే తడవుగా నచ్చిన వరుడితో అతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ఇంతకీ ఆ 43 ఏళ్ల బ్యూటీ ఎవరంటే..? గతంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్‌ను అనుభవించిన నగ్మా. అవును, మీరు చదివింది నిజమే. నటి నగ్మా త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. అయితే, నటి నగ్మ కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా, తమిళ, మళయాళ …
Read More »వివాదాల్లో హీరో విజయ్..!
కోలీవుడ్ ప్రముఖ హీరో ఇళయ దళపతి విజయ్‌పై ఇటు సినీ విశ్లేషకులతోపాటు సామాజిక కార్యకర్తలు కూడా పెదవి విరుస్తున్నారు. దీనికంతటికి కారణం ఒక్క పోస్టర్, అయితే, ప్రముఖ దర్శకుడు మురగదాస్, హీరో విజయ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ చిత్రానికి సర్కార్ అనే టైటిట్‌ను కూడా ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే హీరో విజయ్ పుట్టిన రోజును పుర్కరించుకుని ఆ చిత్ర బృందం సర్కార్ …
Read More »నాకు ఫీలింగ్స్ లేవా.? కన్నీళ్లు రావా..??
తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉన్నాయి. ఆ వేధింపులను కళ్లారా చూశా, అనుభవించాను, ఆ వేధింపులను తాళలేకనే సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చా. సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే మహిళా నటులకు క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉండకూడదనే పోరాడుతున్నా. క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు చరమగీతం పాడే వరకు నా పోరాటం కొనసాగుతుంది అంటూ ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నటి మాధవీలత. …
Read More »సుధీర్ తో పెళ్లి ..నా ఇష్టం ..-రష్మీ ..!
రష్మీ ,సుధీర్ గతంలో పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన పేర్లు .బుల్లితెరపై ప్రతి శుక్రవారం వచ్చే జబర్దస్త్ కార్యక్రమంలో రష్మీ హోస్ట్ గా సుధీర్ కంటెస్ట్ గా వస్తున్నా సంగతి తెల్సిందే .తెరపై వీరిద్దరూ చేసే హడావుడి చూసి వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు .త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని అందరు అనుకున్నారు. అందరూ అనుకున్నట్లే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు …
Read More »అద్దె ఇంట్లోకి పవన్ కళ్యాణ్ .!
ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి ఏపీలో విజయవాడ నగరానికి తన నివాసాన్ని మార్చుకున్నారు .ఈ క్రమంలో విజయవాడలోని పడమటలో ఒక అద్దె ఇల్లును తీసుకున్నారు పవన్ .అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం పవన్ కళ్యాణ్ అద్దె ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు .దీంతో పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆ ఇంటి నుండే జరగనున్నాయి ఆ పార్టీ …
Read More »గొప్ప మనస్సు చాటుకున్న సమంత..!!
అందాలగుమ్మ అక్కినేని కోడలు సమంత ఎంత అందంగా ఉంటదో..ఆమె మనస్సు కూడా అంతే అందమైనది .ఎవరికైనా కష్టం వస్తే వెంటనే చలించిపోతుంది.తనకు చాతనైనంత సాయం చేసి గొప్ప మనస్సును చాటుకుంటుంది.అయితే ఇప్పటికే ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద బాలలను ఆదుకుంటోంది. అనారోగ్యంతో ఉన్న బాలలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటుంది.ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని కోడలు సమంత మరో అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. తన …
Read More »