కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో టాలీవుడ్ హీరో నితిన్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. కాగా, నితిన్‌తో కలిసి లై, చల్ మోహన్ రంగ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన గ్లామర్ బ్యూటీ మేఘా ఆకాష్ అందరికి తెలిసిందే. మేఘా ఆకాష్ నటించింది రెండే చిత్రాలే అయినా కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అయితే, మేఘా ఆకాష్‌ను మొదటగా చూసిన వారంతా స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తుందని భావించారు. …
Read More »పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రే కాదు..దేశానికి ప్రధాని అవుతాడు..కమీడియన్
టాలీవుడ్ హీరో , జనసేనా పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని.. ఆ తర్వాత దేశానికి ప్రధాని కూడా అవుతారని జబ్బర్ దస్త్ కమీడియన్ షకలక శంకర్ అన్నారు. పవన్ కల్యాణ్ బహిరంగ సభల్లో, యాత్రల్లో వినియోగించే ఎరుపు రంగు టవల్ గురించి షకలక శంకర్ ఏమన్నారంటే.. అది రెడ్ టవల్ కాదని.. విప్లవ సంకేతమని చెప్పుకొచ్చాడు. ఆ టవల్ ఉంటే విజయం ఖాయమని, …
Read More »ప్రియాంక చోప్రాకు.. మధు చోప్రా వార్నింగ్..!
బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా ఓ విదేశీయుడితో ప్రేమలో ఉందన్న ప్రచారం ఇటీవల కాలంలో జోరుగా వినవస్తోంది. అంతేకాకుండా, ప్రియాంక చోప్రా తన బాయ్ ప్రియుడితో కలిసి ప్రపంచాన్ని చుట్టేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోందంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియా కోడై కూసింది. మరో వైపు ప్రియుడు నిగ్ జోనార్క్స్‌తో కలిసి ప్రియాంక చోప్రా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేయడంతో వారిద్దరి ప్రేమ …
Read More »మహేష్ బాబు లేటెస్ట్ ఫొటో,వీడియోకు ఫ్యాన్స్ ఫిదా
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఇప్పటికి కూడా విజయవంతంగా దూసుకుపోతుంది.అయితే ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న మహేష్..తరువాతి సినిమా కోసం రెడీ అవుతున్నాడు.అందులోభాగంగానే మహేష్ ఆ సినిమాలో కొత్తగా కనిపించనున్నారు.అయితే ఇప్పటివరకు ప్రిన్స్ ఏ సినిమాలో కూడా గడ్డం తో,మీసంతో కనిపించలేదు.కానీ 25వ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నాని మహేష్ స్వయంగా తెలిపాడు. Superstar @urstrulyMahesh New Look ? …
Read More »ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లో కాలా సరికొత్త రికార్డ్..!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా సినిమా కాలా. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రీ రిలీజ్ బిజినెస్‌లో ఈ సినిమా దుమ్ము రేపింది. రజనీకాంత్ ఇది వరకు చిత్రాలకు మించి కాలా చిత్రం రూ.230 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మాణ …
Read More »ఈత కొలను పక్కన ఇలా పోజు ఇచ్చి టెంపరేచర్ పెంచిన హీరోయిన్
బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాల వైపు వచ్చిన నటి అమైరా దస్తూర్. ‘మనసుకు నచ్చింది’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన అమైరా మరో సినిమా ‘రాజుగాడు’ కూడా గత వారంలో విడుదల అయ్యింది. అయితే ఈ రెండు సినిమాలూ ఫ్లాప్స్‌గానే మిగిలాయి. పాజిటివ్ అంచనాల మధ్యనే వచ్చిన ఈ రెండు సినిమాలూ కమర్షియల్‌గా ఫెయిల్యూర్స్ అయ్యాయి. ఇలా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతూ రెండు ఫ్లాప్స్‌ను చవిచూసినా, అమైరా మాత్రం సోషల్ …
Read More »కోటి రూపాయలు విలువ చేసే..ఎన్టీఆర్‌కు ..కల్యాణ్ రామ్ సర్‌ప్రైజ్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు సోదరుడు కల్యాణ్ రామ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. మే 20న ఎన్టీఆర్ తన 35వ పుట్టినరోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కల్యాణ్.. ఎన్టీఆర్‌కు విలువైన కానుకతో సర్‌ప్రైజ్ ఇచ్చారు. కోటి రూపాయలు విలువ చేసే రిచర్డ్ మిల్ అనే స్విస్ కంపెనీ చేతి గడియారాన్ని కానుకగా ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్‌కు చేతి గడియారాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ వాచ్‌ను …
Read More »ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి సుధ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ..తల్లి పాత్రలో చెల్లె పాత్రలో వదిన పాత్రలో ఇలా పలు పాత్రల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు సీనియర్ నటి సుధ.ప్రముఖ స్టార్ కమెడియన్ అలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో సుధ పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో సుధ పలు విషయాల గురించి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. see also;డైరెక్టర్స్ మీటింగ్..అల్లు అర్జున్ …
Read More »డైరెక్టర్స్ మీటింగ్..అల్లు అర్జున్ ఆసక్తికరమైన ట్వీట్
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అందరూ సోమవారం సాయంత్రం డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇంట్లో సమావేశమై మంచి పార్టీ తో ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.. దీనికి ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్న డైరెక్టర్లంతా హాజరయ్యారు.సరదాగా వారందరు కలిసి ఒక ఫోటో దిగారు.ఈ ఫోటోను వంశీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.దాంతో ఆ ఫోటో ఉదయం నుంచి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఈ క్రమంలోనే వంశీ చేసిన ఆ ట్వీట్ …
Read More »మామా – అల్లుడు సినిమాకు టైటిల్ ఫిక్స్..!
టాలీవుడ్‌లో వరుసకు మామా అల్లుడు అయిన నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్‌ల కాంబోలో ఒక మల్టీస్టారర్ మూవీ రానున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే దర్శకుడు బాబీ నట రుద్రుడు ఎన్టీఆర్‌తో జై లవ కుశ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. see also… నాని స్థానంలో సాయి ధరమ్ తేజ్..! అయితే, …
Read More »