అందాల రకుల్ ప్రీత్ సింగ్ మోడరన్ గార్ల్ కావడంతో ఆమెకు మోడరన్ రొమాన్స్ అంటే ఇష్టమేమో అనుకుంటారు అందరు. కానీ, ఈ భామకు ఎలాంటి రొమాన్స్ అంటే ఇష్టమో తెలుసా..? ఓల్డెన్ డేస్ రొమాన్స్ అంటే పిచ్చ పిచ్చగా నచ్చుతుందని అంటోంది. పాత రోజులు అంటే ఎప్పుడో 1960, 70 కాదు. ఇంట్లో ఫోన్ మోగితే.. ఎక్కడ బాయ్ ఫ్రెండ్ చేశాడోనని, ఆ విషయం ఎక్కడ తల్లిదండ్రులకు తెలిసిపోతుందోనన్న భయం …
Read More »నాని స్థానంలో సాయి ధరమ్ తేజ్..!
ప్రముఖ దర్శకుడు తిరుమల కిశోర్ దర్శకత్వంలో, నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా ఓ చిత్రం రాబోతుందని, నేను.. శైలజ, ఉన్నది ఒక్కటే జిందగి వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు వరుస హిట్స్ ఇచ్చిన తిరుమల కిశోర్ ఖాతాలో మరో హిట్ పడబోతుందంటూ అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, తిరుమల కిశోర్ చెప్పిన లవ్ స్టోరీ బాగున్నప్పటికీ.. ఆ కథలో రెండు మూడు మార్పులు చేయాలని నాని కోరాడట. …
Read More »గోపీచంద్ ‘పంతం’ టీజర్ వచ్చేసింది..
తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పంతం’. ఈ సినిమాకి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. హిరోయిన్ గా మెహరీన్ నటిస్తున్నారు. అయితే ఈ రోజు ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.‘చెప్పుకోవడానికి ఇది కొత్త కథేం కాదు. దేశం పుట్టినప్పటి నుంచి మనం వింటున్న …
Read More »దానికి నేను భానిసయ్యాను -పూజ షాకింగ్ కామెంట్స్ ..!
పూజ హెగ్దే ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ .తన అందచందాలతో ఇటు కుర్రకారును అటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఒక ఊపుతుంది .వ్రేళ్ళ మీద లెక్కపెట్టే సినిమాలే చేసిన కానీ అమ్మడు ఇండస్ట్రీలో తన కంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది .సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరి సరసన నటిస్తుంది. గోపీచంద్ ‘పంతం’ టీజర్ వచ్చేసింది.. ఈ …
Read More »టాప్ సినీ డైరెక్టర్స్ ఒకే చోట..ఎందుకంటే..?
సినీ ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి ఇగోలను పక్కన పెట్టి.. దర్శకులు అందరూ కలిస్తే ఎలా ఉంటది..సినీ ఇండస్ట్రీలో అరుదైన చిత్రంగా మిగిలిపోతుంది. అలాంటిది ఇప్పుడు జరిగింది.సోమవారం రాత్రి ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి పార్టీ ఇచ్చారు. అయితే ఈ పార్టీకి అయన అందర్నీ పిలిచారు. హీరోలు, హీరోయిన్స్, నిర్మాతలు ఎవరు వచ్చారో తెలియదు కానీ.. డైరెక్టర్స్ మాత్రం అందరూ హాజరు అయ్యారు . …
Read More »జూ.ఎన్టీఆర్‌కు పాప..! అసలు మేటర్ ఇదే భయ్యా..!!
గడిచిన ఆదివారం సాయంత్రం నుంచి అటు సోషల్ మీడియాతోపాటు.. ఇటు పలు వెబ్‌సైట్‌లలోనూ ఓ వార్త సంచలనం అవుతూనే ఉంది. అదే నట రుద్రుడు, జూనియర్ ఎన్టీఆర్ పండింటి పాపకు తండ్రి అయ్యాడని. అయితే, సోషల్ మీడియాతో ఈ వార్తను చూసిన జూనియర్ ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి సన్నిహితులు.. ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపడం మొదలు పెట్టారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ దంపతులకు పాప పుట్టిందని అటు తారక్ …
Read More »వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ స్టార్ హీరోయిన్..!
వ్యభిచారం చేస్తూ మరో స్టార్ హీరోయిన్ పట్టుబడింది. ఒకప్పుడు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన సంగీత బాలన్‌ను వ్యభిచారం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. 1996లో కోలీవుడ్‌లో వచ్చిన కురుప్పు రోజా చిత్రంలో సంగీత బాలన్ హీరోయిన్. ఆ చిత్రం ద్వారా సంగీత బాలన్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే, అంది వచ్చిన అందిపుచ్చుకోలేక అడ్డదారులు తొక్కడంతో చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మిగిలిపోయింది. ఉయ్యాల వాడ నరసింహారెడ్డిపై …
Read More »ఉయ్యాల వాడ నరసింహారెడ్డిపై వైరల్ న్యూస్..!
టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి. దాదాపు పదేళ్లపాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మెగస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబ.150 చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.అయితే, ఆ తరువాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌లో నటించేందుకు చిరంజీవి అంగీకరించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్‌లో, ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం …
Read More »ప్రమాదం నుండి బయటపడిన హీరోయిన్ ..!
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి ,హీరోయిన్ ఘోర రోడ్డు ప్రమాదం నుండి బయటపడ్డారు .బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు . స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతున్న అమ్మడు షూటింగ్ లో గాయపడినట్లు వార్తలు వచ్చాయి . సినిమా షూటింగ్ లో భాగంగా అనన్య కారు …
Read More »పండంటి పాపకు జన్మనిచ్చిన ..యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ తండ్రి అయ్యాడు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి ఆదివారం రాత్రి పండంటి పాపకు జన్మనిచ్చారని టాక్ వస్తోంది. ఎన్టీఆర్, లక్ష్మీప్రణతి దంపతులకు ఇప్పటికే అభయ్ అనే కుమారుడున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అభయ్‌కి చెల్లెలు పుట్టిందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దంపతులకు టాలీవుడ్ పెద్దలు, అభిమానుల నుంచి పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విషయంపై ఎన్టీఆర్ కుటుంబసభ్యుల …
Read More »