Home / MOVIES (page 508)

MOVIES

ప్రత్యేక్ష రాజకీయాల్లో ఎంట్రీపై మోహన్ బాబు క్లారిటీ ..!

ఆయన మోస్ట్ సీనియర్ నటుడు ..ఐదు వందలకుపైగా సినిమాల్లో నటించిన అగ్ర హీరో ..నిర్మాత ..రెండు చిత్ర నిర్మాణ సంస్థలకు మార్గదర్శి .బాక్స్ ఆఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించే సత్తా ఉన్న నటుడు మంచు మోహన్ బాబు .అయితే మోహన్ బాబు గతంలో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెల్సిందే.ఆ తర్వాత ఆయన ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటిస్తూ ..తన తనయుళ్ళ కెరీర్ ను …

Read More »

పెళ్లికి రెడీ అయిన శ్వేతా బసు..వరుడు ఎవరో తెలుసా..?

2008 లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ “కొత్త బంగారు లోకం” సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైనా హీరోయిన్ శ్వేతా బసు.. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. అయితే ఈమె తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే చేసి కొన్ని వ్యక్తిగత కారణాల వాళ్ళ ముంబైలో సెట్టిల్ అయింది.ఈ క్రమంలోనే అక్కడ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ తో ప్రేమలో పడింది.గత కొన్ని రోజులనుండి ప్రేమించుకుంటున్న వీరు..ఇటీ …

Read More »

మోహ‌న్‌బాబుపై విశాల్ ప్ర‌శంస‌ల వ‌ర్షం..!

హీరో విశాల్ పేరు ఇప్పుడు అభిమ‌న్యుడు సినిమాతో మారుమోగిపోతోంది. విభిన్న‌మైన క‌థాంశాలు. విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకోవ‌డంతో విశాల్ ఇప్పుడు వ‌రుస హిట్స్ కొడుతున్నారు. పందెం కోడి నుంచి గ‌త చిత్రం వ‌ర‌కు సినిమాల‌ప‌ట్ల విశాల్‌కు ఉన్న అభిరుచిని తెలియ‌జేశాయి. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా విశాల్ న‌టించిన చిత్రం అభిమ‌న్యుడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా స‌మంత‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ కీల‌క పాత్ర‌లు పోషించారు. జూన్ 1 శుక్ర‌వారం ఈ చిత్రం …

Read More »

సావిత్రిపై కాంగ్రెస్ మాజీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

లెజెండ‌రీ హీరోయిన్ సావిత్రి జీవిత చ‌రిత్ర‌ ఆధారంగా నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన మ‌హాన‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ టాక్‌తో రికార్డ్ క‌లెక్ష‌న్ల‌ను కొల్ల‌గొడుతున్న విష‌యం తెలిసిందే. ఆ సినిమాలో మ‌హాన‌టి సావిత్రి ద‌యాగుణం, దాతృత్వం గురించి తెలుసుకున్న సినీ ప్రేక్ష‌కులు సావిత్రిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఎంద‌రో జీవితాల్లో వెలుగులు నింపింది కాబ‌ట్టే.. సావిత్రి మ‌హాన‌టి అయింద‌ని, లేకుంటే మ‌రో న‌టి అయి ఉండేద‌ని అంటున్నారు సినీ జ‌నాలు. కాంగ్రెస్ మాజీ …

Read More »

సుధీర్ అన్న ఆ ఒక్క‌మాట‌కు ర‌ష్మీ కంట క‌న్నీరు..!

జ‌బ‌ర్ద‌స్త్ న‌వ్వులు పూయించే కామెడీ షో అంటే అంద‌రూ ప‌డి చ‌స్తారు. టాప్ రేటింగ్స్‌తో దూసుకెళుతున్న ఈ షో ప్ర‌తీ గురు, శుక్ర వారాల్లో వ‌స్తుందంటే జ‌నాలు రాత్రి తొమ్మిద‌న్న‌ర గంట‌ల‌క‌ల్లా టీవీల ముందు వాలిపోతారు. ఈ ప్రోగ్రామ్ చాలా మంది క‌మెడియ‌న్ల‌కు మంచి లైఫ్ ఇచ్చింది. తాజాగా సుధీర్‌, ర‌ష్మీల మ‌ధ్య కెమిస్ట్రీ రంజుగా సాగుతోంది. మొన్న‌టి ఉగాదికి వీరిద్ద‌రికి తూ .. తూ మంత్రంగా పెళ్లి జ‌రిపించిన …

Read More »

డైరెక్ట‌ర్ క్రిష్ విడాకులు తీసుకోవ‌డానికి కార‌ణం తెలిస్తే షాక్‌..!

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అభిరుచి ఉన్న వ్య‌క్తుల్లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ ఒక‌రు. అయితే, అత‌ని వ్య‌క్తిగ‌త జీవితం ప్ర‌స్తుతం కుదుపుల‌కు లోనైన‌ట్లు తెలుస్తోంది. ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన క్రిష్ త‌న భార్య ర‌మ్య నుంచి విడాకులు తీసుకోనున్న‌ట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే క్రిష్ ఇప్ప‌టికే విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నార‌ట‌. అప్ప‌ట్లో క్రిష్ పెళ్లి ఎంతో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అస‌లు పెళ్లి ప‌త్రిక‌తోనే త‌న …

Read More »

మంచు మనోజ్‌ పబ్బులో అర్ధరాత్రి హల్‌చల్‌..!

సినీనటుడు మంచు మనోజ్‌ ఓ పబ్బులో అర్ధరాత్రి హల్‌చల్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో జనరల్‌ డైరీ(జీడీ)లో మాత్రమే నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 45లోని ఫ్యాట్‌ పీజియన్‌ పబ్‌కు గత నెల 22న మంచు మనోజ్‌ వెళ్లారు. రాత్రి 11.30 గంటలు కావడంతో పబ్‌ నిర్వాహకులు డీజే సౌండ్‌ తగ్గించారు. దీంతో ఆగ్రహించిన మనోజ్‌ శబ్దం పెంచాలంటూ …

Read More »

బిపాసా బసుకు తీవ్ర అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు..!

బాలీవుడ్‌ నటి బిపాసా బసు అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న బిపాసాను శనివారం ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.కొన్ని రోజుల నుంచి బిపాసా ఈ సమస్యతోనే పలుమార్లు ఆస్పత్రికి వెళ్లారట. సమస్య తీవ్రమవుతుండడంతో కొన్ని రోజులు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ముంబయికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్‌ బిపాసాకు చికిత్స చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి బిపాసా కుటుంబీకులు ఎలాంటి …

Read More »

హీరో రాణాకు హాస్పిట‌ల్‌లో ఆప‌రేష‌న్‌..!

రాణా, హీరోగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా అన్ని ర‌కాల రోల్స్ చేస్తూ మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున‌నాడు. మరీ ముఖ్యంగా బాహుబ‌లి, ఘాజీ లాంటి మంచి క‌థ‌ల‌తో సినిమాలు చేస్తూనే.. నేనే రాజు నేనే మంత్రి లాంటి ప‌క్కా క‌మ‌ర్షల్ సినిమాలు చేస్తూత‌న సినిమాల్లో వేరియేష‌న్స్ చూపిస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఉన్నాడు. ఇదే ఊపులో ప్ర‌స్తుతం రాణా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండ‌గా, …

Read More »

కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు తీర‌ని కోరిక‌.. అదేన‌ట‌..!!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ టాలీవుడ్‌, కోలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభ‌వించింది. బాలీవుడ్‌లో సైతం ప‌లు చిత్రాల‌తో స‌క్సెస్‌ను అందుకుంది. కానీ, బాలీవుడ్‌లో కాజ‌ల్ కోరుకున్నంత స్టార్‌డ‌మ్ మాత్రం రాలేదు. ఇడ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప‌దేళ్లు దాటుతుంది. ఈ లాంగ్ జ‌ర్నీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ కోరిక మాత్రం తీర‌లేద‌ని, దీంతో తాను క‌న్న క‌ల‌లు క‌ల‌లుగానే మిగిలిపోతాయ‌ని నిట్టూర్చుతోంది కాజ‌ల్‌. అస‌లు అలాంటి కోరిక‌లు నెర‌వేరితే ఎంత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat