Home / MOVIES (page 521)

MOVIES

బికినీ వేసుకోమంటే.. రెజీనా ఏం చేసిందో తెలుసా..??

సుధీర్ బాబు హీరోగా న‌టించిన ఎస్ఎంఎస్ వంటి తొలి హిట్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా కాసాండ్రా ఆ త‌రువాత మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్, న‌క్ష‌త్రం వంటి వ‌రుస హిట్ చిత్రాల్లో న‌టించి మాంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా సాయిధ‌ర‌మ్ తేజ్‌, రెజీనా వ‌రుస సినిమాల్లో న‌టించ‌డంతో.. వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ఎఫైర్ ఉందంటూ.. స‌మంత‌, …

Read More »

తన వీరాభిమానికి మహేష్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తనంటే ప్రాణమిచ్చే వీరాభిమానులు ఉన్నారు.ఇప్పటికే కొంత మంది తన వీరాభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన మహేష్..తాజాగా ఓ నవవధువును ఆశ్చర్యానికి గురిచేశాడు. సులేఖ అనే అమ్మాయి మహేశ్‌బాబు‌కు వీరభిమాని. ఆమె వివాహం ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరం లో జరిగింది. అయితే కొత్త పెళ్లికూతురికి మహేశ్ బాబు నుంచి అనూహ్యంగా గ్రీటింగ్ కార్డు వచ్చింది. ఆ గ్రీటింగ్ …

Read More »

టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సీనియర్ నటి ..!

ఆమె తెలుగు తమిళం కన్నడ ఓరియా ఇలా నాలుగు భాషాల్లో ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించిన అత్యంత సీనియర్ నటి .ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలంగాణ గడ్డ మీద అది కూడా ఉద్యమాల గడ్డ ఓరుగల్లు గడ్డ మీద జన్మించిన నటి .ఆమె సంగీత .సంగీత రాజకీయాల్లోకి వస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి .తన పొలిటికల్ ఎంట్రీ మీద వస్తున్న వార్తల మీద సంగీత స్పందించారు . …

Read More »

పూనమ్ కౌర్ సంచలన ట్వీట్..!

గత కొంతకాలంగా జరుగుతున్న లైంగిక దాడులపై దేశవ్యాప్తంగా సినీ నటులు స్పందిస్తున్నారు. కథువాలో 8 సంవత్సరాల బాలికపై జరిగిన లైంగిక దాడిని సినీ నటులు తీవ్రంగా ఖండించారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు దాచేపల్లిలో మృగాడి దాడిలో తీవ్రంగా గాయపడిన మైనర్‌ చిన్నారిపై జరిగిన లైంగిక దాడిపై సినీ నటి పూనమ్ కౌర్ తీవ్రంగా స్పందించింది. బాలికపై లైంగిక దాడి జరిపిన వ్యక్తి అంగాన్ని నరికివేయాలి అని పూనమ్ ట్వీట్ …

Read More »

మహేష్ బాబు పై సంచలన ట్వీట్ చేసిన శ్రీరెడ్డి

నటి శ్రీ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.గత కొన్ని రోజులనుండి కొంత మౌనంగా ఉన్న ఆమె ఇవాళ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా పై సంచలన ట్వీట్ చేశారు.అయితే ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.మహేష్ బాబు నటించిన ‘భరత్‌ అనే నేను’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కాదని, బిలో యావరేజ్‌ మూవీ అని ఆమె తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘ఇప్పుడే భరత్ …

Read More »

సోషల్ మీడియాలో అశ్లీల వీడియో ..శ్రీరెడ్డి క్లారిటీ ..!

శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కంటి మీద కునుకు లేకుండా చేసిన పేరు .ఎప్పటి నుండో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద తనదైన స్టైల్ లో పోరాడి దేశ వ్యాప్తంగా పేరు గాంచిన ప్రముఖ నటి .ఆ తర్వాత జనసేన అధినేత ,ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పై అభ్యంతకర వ్యాఖ్యలు చేసి పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శ్రీరెడ్డి మరోసారి సంచలన వార్తకు …

Read More »

యంగ్ టైగర్ యన్.టీ.ఆర్ జబర్దస్త్ మహేష్ తో ఏం మాట్లాడాడో తెలుసా..!

టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రతి రంగంలో కొత్త వారికి అవకాశాలు అందుతున్నాయి. కాస్త టాలెంట్ ఉంటె చాలు మాన స్టార్ హీరోల నుంచి మంచి సపోర్ట్ అందుతోంది. ప్రజెంట్ ఎక్కువగా ఒక కమెడియన్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అతను ఎవరో కాదు రంగస్థలం సినిమా ద్వారా మంచి క్రేజ్ అందుకున్న జబర్దస్త్ మహేష్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఫ్రెండ్‌గా రంగస్థలంలో నటించిన మహేష్ 1వ తేది (మంగళవారం) …

Read More »

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాపై కూడా లైంగిక వేధింపుల‌ు జరిగాయి..రెజీనా సంచలన వాఖ్యలు

సినీరంగంలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని తేల్చి చెప్పింది హీరోయిన్ రెజీనా..కాస్టింగ్ కౌచ్ గురించి గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కొంతమంది తారలు తమకు కాస్టింగ్ కౌచ్ అంటే ఏమిటో తెలియదని అమాయకంగా చెపుతున్నారు. మరికొందరు మాత్రం తమను ఛాన్సుల పేరుతో లైంగికంగా వేధించారని వెల్లడిస్తున్నారు. ఇప్పటికే శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇక …

Read More »

సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టిన సినీ నిర్మాత‌ వైసీపీ ఎమ్మెల్యేగా బరిలో..!

రాజ‌కీయాల్లో ఎంత సేపూ హీరోలేనా.. మేం మాత్రం రాజ‌కీయాల‌కు త‌గ‌మా అంటూ.. నిర్మాత‌లు సైతం రాజ‌కీయ అరంగేట్రం చ‌రిత్ర తెలుగు నేల‌పై ఉంది. న‌ట‌నా రంగానికి రాజ‌కీయాల‌కు మ‌ధ్య చాలా అనుబంధం సంబంధ‌మే ఉంది. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌ముఖ నిర్మాత అశ్వినీదత్ విజ‌యవాడ ఎంపీగా టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో దిగారు. బాగానే ఖ‌ర్చు చేసినా.. అప్ప‌టి వైఎస్ దెబ్బ‌కి అశ్వినీకి డిపాజిట్లు కూడాద‌క్క‌లేద‌ని అంటారు. ఇక‌, ఇప్పుడు ఈ ప‌రంపర‌లోనే …

Read More »

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ..!

స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రానికి చేసిన సేవలను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిమ్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ముఖ్యంగా బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్‌ తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన పుట్టిన గడ్డ నిమ్మకూరుకు నా పాదయాత్ర చేరిన సందర్భంగా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తూ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat