Home / MOVIES (page 632)

MOVIES

ఆ హీరోకు క్యాన్స‌ర్ ఉన్న‌ట్టా?.. లేన‌ట్టా??

బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు? అనే ప్ర‌శ్న‌తో దాదాపు 20 నెల‌ల‌పాటు వెర్రెత్తిపోయారు ప్రేక్ష‌కులు. అయితే, ఎట్ట‌కేల‌కు ఈ ఏడాది ఏప్రిల్ 28న ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికింది. అయితే, ఈ సినిమా విడుద‌ల‌య్యాక‌, ప్రేక్ష‌కుల‌కు కొత్త సందేహం పుట్టింది. బాహుబ‌లి రెండు భాగాల్లోనూ బ‌ల్లాల‌దేవ భార్య ఎవ‌ర‌న్న‌ది చూపించ‌క‌పోవ‌డంతో దీని మీద సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున జోకులు పేలాయి. ఇప్పుడు గ‌రుడ‌వేగ సినిమాకు సంబంధించి ఇలాంటి ప్ర‌శ్నే …

Read More »

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు శాపంగా ప‌వ‌న్ నిర్ణ‌యం! ఇక లేన‌ట్టేనా!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రీసెంట్ మూవీ జై ల‌వ కుశ తార‌క్ కెరీర్‌లో రెండో బిగ్గెస్ట్ హిట్‌గా నిల‌వ‌డంతో త‌న నెక్స్ట్ మూవీపై ఫోక‌స్ పెట్టాడు తార‌క్‌. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఇటీవ‌ల లాంచ్ అయింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేతుల‌మీదుగా ఈ చిత్రాన్ని లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించిన క‌థ‌ను ముందుగా ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు …

Read More »

హ‌వ్వా..! శ్రీ‌ముఖి.. కేవ‌లం రూ.20లేన‌ట‌!

శ్రీముఖి ఇప్పుడు బుల్లితెర యాంక‌రే కాదు.. హాట్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. త‌న‌దైన న‌ట‌న‌తో ఓ వైపు బుల్లితెర‌పై యాంక‌రింగ్ చేస్తూ.. మ‌రో వైపు వెండితెర‌ను వేడిక్కిస్తున్న యాంక‌ర్ల‌లో శ్రీ‌ముఖి ఒక‌రు. ఎలాంటి రొమాంటిక్ సీన్స్‌నైనా.. అది బుల్లితెర‌నా..? వెండి తెర‌నా..? అనే తేడా లేకుండా.. త‌న హాట్ ఎక్స్ ప్రెష‌న్స్‌తో పండించ‌గ‌ల స‌త్తా శ్రీ‌ముఖి సొంతం. అయితే, అంత‌కు ముందు నిమాల్లో హీరోయిన్‌గా రాణించాలని తెగ ట్రై చేసింద‌ట శ్రీ‌ముఖి. …

Read More »

భాగమతి ఫస్ట్ లుక్ విడుదల ..

భారీ ప్రాజెక్టు బాహుబలి తర్వాత అనుష్క నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భాగమతి. ఫిల్ల జమీందార్ ఫేం జి అశోక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇవాళ స్వీటీ అనుష్క బర్త్ డే సందర్భంగా చిత్రయూనిట్ భాగమతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్ ను చూస్తుంటే అనుష్క బాహుబలి సినిమాలో పోషించిన దేవసేన పాత్రను మరిపించేలా ఉన్నట్లుగా అనిపిస్తోంది.అనుష్క లీడ్ రోల్ పోషిస్తున్న ఈ …

Read More »

జ‌గ‌న్‌.. త‌న‌కి అనుకూలంగా మార్చుకునేనా..?

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య సోమ‌వారం ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ని స్టార్ట్ చేశారు. ఇక తొలిరోజు ఈ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఇప్పటికే ఆయ‌న దీక్షలు, ఓదార్పు యాత్రల‌తో జ‌నాల్లో విస్తృతంగా ప‌ర్యటించారు. అయితే జ‌గ‌న్‌ పాద‌యాత్ర చేయ‌డం మాత్రం ఇదే తొలిసారి. ఏపీ ప్రజ‌ల‌కు పాద‌యాత్ర లు కొత్తకాదు. గ‌తంలో 2002-03 మ‌ధ్య …

Read More »

కుమార్తె రిసెప్షన్‌లో విక్రమ్‌… అతిథులు ఒక్కసారిగా సర్‌ప్రైజ్‌

ప్రముఖ హీరో విక్రమ్‌ కుమార్తె అక్షిత వివాహం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ముని మనవడు మనురంజిత్‌తో జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబరు 30న చెన్నై గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఈ వివాహం జరిగింది. ఆదివారం ఈ పెళ్లి రిసెప్షన్‌ను పాండిచ్చేరిలోని సంఘమిత్ర కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాదు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 3 వేల …

Read More »

వ‌య‌సొచ్చింది.. రెచ్చిపోతున్నారు..!

బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్స్ డాట‌ర్స్ సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీకి సంబంధించి ఒక హాట్ టాపిక్ జోరుగా న‌డుస్తోంది. ఏ స్టార్ కూతురు సినిమాల్లోకి వస్తుందో అనే దాని మీద బీ టౌన్ వ‌ర్గీయుల్లో కూడా పెద్ద చర్చే నడుస్తుంది. ఎందుకంటే సీనియర్ హీరో హీరోయిన్స్ కూతుళ్లు వయసుకు వచ్చి సినిమాల్లోకి రావడానికి రెడీ అయ్యారు. ఇక వారిలో శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అలాగే షారుఖ్ …

Read More »

దీపికాకి ముద్దు పెట్టింది ఎవరు ..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఫొటో తెగ చెక్కర్లు కొడుతున్నది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ మధ్యే తన ఇంట్లో బీ టౌన్ సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ పార్టీలోఇద్దరితో కలిసి దీపిక దిగిన ఫొటో అది. ఆ ఇద్దరూ ఎవరో కాదు.. దీపికా మాజీ ప్రియుడు రణ్‌బీర్ కపూర్ కజిన్స్ ఆదార్, అర్మాన్. ఈ పార్టీకి రణ్‌బీర్ రాకపోయినా.. ఈ …

Read More »

రంగస్థలం 1985 శాటిలైట్ రైట్స్.. రేటు తెలిస్తే షాకే..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబి నేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం రంగస్థలం 1985. ఒక‌వైపు స్టైలిష్ మేక‌ర్ మ‌రోవైపు మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో క‌ల‌యిక‌లో తోలి చిత్రం కావ‌డంతో ఈ చిత్రం పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే సుక్కు ఈ చిత్రాన్ని కాంప్ర‌మైజ్ కాకుండా చెక్కుతున్నాడు. ఇక ఈ చిత్రం మెయిన్ థీమ్ విలేజ్ బ్యాక్డ్రాప్ అవడంతో …

Read More »

ఎక్కువ మొత్తం ఇచ్చారు.. అందుకే అక్క‌డ..?

తెలుగు వెండి తెర‌పై కేర‌ళ కుట్టీల హ‌వా న‌డుస్తోంది. ఇప్ప‌టికే కీర్తీ సురేష్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌లు వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతుంటే.. మ‌రో భామ లైన్‌లోకి వ‌చ్చింది అను ఇమ్మాన్యుయేల్. అనుకి తొలి అవకాశ‌మే న్యాచుర‌ల్ స్టార్ నానితో రావ‌డం ఆచిత్రం స‌క్సెస్ కావ‌డం.. ఆత‌ర్వాత మినిమం గ్యారెంటీ హీరోతో కిట్టూ ఉన్నాడు జాగ్ర‌త్ర చిత్రం ప‌ర్వాలేద‌నిపించింది. దీంతో అమ్మ‌డికి త‌ర్వాతి అవ‌కాశం ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat