ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అలీ తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన పెద్ద కూతురు ఫాతిమా వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా గవర్నర్‌కు అలీ శుభలేఖ ఇచ్చి తప్పకుండా పెళ్లికి రావాలని ఆహ్వానించారు. పెళ్లిపత్రికను అందుకున్న గవర్నర్ అలీకి శుభాకాంక్షలు తెలిపి పెళ్లికి కచ్చితంగా హాజరవుతానని చెప్పారు. ఇక ఈ మధ్యే అలీ కూతురు ఫాతిమా ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో అట్టహాసంగా నిర్వహించారు. మరోవైపు అలీ …
Read More »వావ్ నిత్యా.. ఎంత క్యూట్‌గా ఉందో!
నెక్ట్స్ మూవీలో అన్న సిక్స్ ప్యాక్ పక్కా.. సూపర్‌స్టార్ ఫోటో వైరల్!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు జిమ్‌లో వర్కౌట్ చేస్తోన్న ఫోటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోని చూస్తోన్న ఎంబీ ఫ్యాన్స్ ఈ రేంజ్‌లో కసరత్తులు చేస్తున్నాడంటే నెక్ట్స్ మూవీలో మా అన్న సిక్స్ ప్యాక్‌లో కనిపించడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ బాబు ట్రైనర్ సమక్షంలో డంబెల్‌తో కసరత్తు చేస్తున్నారు. దీన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన అభిమానులు అన్నా అన్ ఫైర్, నెక్ట్స్ సినిమాలో అన్న …
Read More »తెగ ఫీలవుతున్న రష్మిక మందన్నా
కన్నడ బ్యూటీ… నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా ఇన్ స్టా గ్రామ్ వేదికగా విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘గత కొంతకాలంగా నన్ను చాలా మంది విమర్శలు, నెగిటివిటీతో ఇబ్బంది పెడుతున్నారు. నేను అందరికీ నచ్చాల్సిన పని లేదు. నేను మీకు నచ్చలేదంటే దానర్థం మీరు విమర్శలు చేయొచ్చని కాదు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఎంత కష్టపడతానో నాకు తెలుసు. నేను మాట్లాడని విషయాలపై కూడా నన్ను విమర్శిస్తుంటే గుండె …
Read More »పవన్ కళ్యాణ్ కు నటుడు జీవీ సలహ
జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు జీవీ సుధాకర్ నాయుడు సలహా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏపీలోని ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీతో చేతులు కలుపుతున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై నటుడు జీవీ సుధాకర్ మాట్లాడుతూ టీడీపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపద్దు అని డిమాండ్ చేశారు. ఈ …
Read More »పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ గురించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ కేఏ పాల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు ఉన్న విలువ పోతోందని ఆయన ఆరోపించారు. ‘పవన్ 9 పార్టీలు మారాడు. అన్నయ్య పార్టీ అయిన ప్రజారాజ్యం,సీపీఐ,సీపీఎం,బీఎస్పీ, బీజేపీ సహా ఎన్నో పార్టీల్లో చేరడంతో పవన్ కు ఉన్న ప్రస్తుత ఓటు బ్యాంక్ …
Read More »జాన్వీ కపూర్ కొన్న డూప్లెక్స్ హౌస్ ధర ఎంతో తెలుసా..?
అలనాటి దివంగత అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి జాన్వీ కపూర్. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త బాటలో పయనిస్తూ బాలీవుడ్‌లో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా ఆమె నటించిన ‘మిలీ’ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. కాగా, ఈ బాలీవుడ్ బ్యూటీ తాజాగా అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు ఒక వార్త బీటౌన్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.ముంబై బాంద్రా …
Read More »గంగూబాయి గెటప్‌లో యాంకర్ శ్రీముఖి
బుల్లితెర యాంకర్ శ్రీముఖి రోజుకో ఫోటో షూట్‌తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ రాములమ్మ గంగూబాయి గెటప్‌లో ఆకట్టుకుంటోంది. వేశ్య అయిన గంగూబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది గంగూబాయి కఠియావాడి సినిమా. ఈ మూవీలో ఆమె పాత్రలో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది ఆలియాభట్. ఆ మధ్య మెగా డాటర్ నిహారికా కూడా ఓ పార్టీకి గంగూబాయి గెటప్‌లో అలరించింది. తాజాగా …
Read More »