తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండలం బత్తులనగర్ లో 120 కుటుంబాలకు చెందిన న్యూడెమోక్రసీ, …
Read More »కాళ్ళకు బొబ్బలు వచ్చిన కానీ పాదయాత్ర ఆపని జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకి ఎన్ని అడ్డంకులు ఎదురైనా జగన్ మొండిగా దూసుకుపోతున్నారు. జగన్ పాదయాత్ర నేటి గురువారంతో 22వ రోజుకు చేరుకుంది. ఒక్క శుక్రవారాలు తప్ప జగన్ అలుపెరగ కుండా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అయితే జగన్ పాదయాత్ర దెబ్బకి ఆయన కాళ్ళు పూర్తిగా బొబ్బలు కట్టాయని సమాచారం. ఎండని సైతం లెక్క చేయకుండా జగన్ నడకని ఆపకపోవడంతో ఆయన అరి …
Read More »వరంగల్‌లోమానసిక వైద్య శాలకు కేంద్రం పచ్చజెండా.. !
వరంగల్ జిల్లాలో త్వరలో మెంటల్ ఆస్పత్రి (మానసిక రోగుల ఆస్పత్రి) ని నెలకొల్పబోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఈ దవాఖానా ఏర్పాటు కాబోతుంది. రూ. 33 కోట్ల వ్యయంతో 75 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ప్రస్తుతం మానసిక రోగుల ఆస్పత్రి ఉంది. ఇది మినహా ప్రభుత్వ రంగంలో మరో ఆస్పత్రి ఎక్కడా లేదు.కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో …
Read More »మన మెట్రో.. మన గౌరవం..! మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
ప్రారంభమైన తొలిరోజే హైదరాబాద్ మెట్రో రైలు రికార్డు సృష్టించింది. నిన్న ఒక్కరోజే దాదాపు 2 లక్షల మందిని గమ్యస్థానానికి చేర్చి అత్యధిక మంది ప్రయాణికులను తరలించిన మెట్రోగా హైదరాబాద్ మెట్రో రికార్డును సొంతం చేసుకుంది. రెండో రోజు ప్రయాణికుల రద్దీని గమనించిన రాష్ట్ర ఐటీ , పరిశ్రమల ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. I am told while day 1 of Hyd Metro broke all records, on …
Read More »కేటీఆర్‌గారు.. మీరు విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)లో అద్భుతంగా ప్రసంగించి.. చక్కని సమన్వయకర్తగా వ్యవహరించిన యువనాయకుడు, తెలంగాణ మంత్రి కే తారకరామారావుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జీఈఎస్ వేదికపై ఆయన ప్రసంగం మంత్రముగ్ధుల్ని చేసిందని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ట్విట్టర్‌లో కేటీఆర్‌ను ప్రశంసించారు. ‘ కేటీఆర్‌గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు, …
Read More »ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే..వైసీపీ ఎమ్మెల్యే
కోనంపేట పీహెచ్‌సీ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించిన కేసులో లక్కిరెడ్డిపల్లె కోర్టు వాయిదాకు బుధవారం ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి వైఎస్సార్ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …..ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తా, నీతి మాలిన రాజకీయాలు చేయడం తనకు చేతకాదని అయన పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ.. రోజుకు 14–16 కిలో మీటర్లు నడుస్తూ వైఎస్ …
Read More »వచ్చేనెల మొదటి వారంలో అసెంబ్లీ..!
ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చిన హామీమేరకు డిసెంబర్ 3న అసెంబ్లీ కమిటీ హాల్‌లో బీసీవర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 39మందితో సీఎం కేసీఆర్ సమావేశంకానున్నట్టు సమాచారం. కొత్త పంచాయతీరాజ్ బిల్లు ఆమోదానికి డిసెంబర్ మొదటివారంలో అసెంబ్లీ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పంచాయతీరాజ్ చట్టానికి పదునుపెట్టాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ మేరకు చట్టానికి చేయాల్సిన సవరణలపై అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయినట్టు …
Read More »అమెరికాలో ఇవాంకతో కేటీఆర్ భేటీ..ఎప్పుడంటే !
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగంలో అత్యంత ఘనంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించడం పట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ సంతోషాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు 2018 ఫిబ్రవరిలో ఇవాంక ట్రంప్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. తన ప్రసంగంలోనూ దీనినే ఆమె పేర్కొన్నారు. జీఈఎస్‌లో భేటీ …
Read More »వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే అనిత సూటి ప్రశ్న..?
వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే అనిత సూటిగా ప్రశ్నించారు . ఇవాళ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు, యువకులతో యువభేరి అని మీటింగ్‌లు పెట్టి జగన్ ఎప్పుడు చూసినా ప్రభుత్వాన్ని నిందించడం, చంద్రబాబును విమర్శించడమే తప్ప ఏ రోజైనా విద్యార్థులు ఫలానా రీతిలో నడుచుకోవాలని, భవిష్యత్‌కు ఏవిధంగా బంగారు బాట వేయాలనే విషయాలపై ఒక్క సూచనైనా చేశారా? అని ఈ సందర్భంగా …
Read More »శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకున్న ఇవాంకా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్ పర్యటన పర్యటన ముగించుకుని ట్రెడెంట్ హోటల్ నుంచి శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకున్నారు. ఆమె పర్యటనలో రెండో రోజైన బుధవారం ఉదయం పారిశ్రామిక సదస్సు ప్లీనరీ సెషన్‌లో ఆమె ప్రసంగించారు. ఆ కార్యక్రమం అనంతరం తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ట్రైడెంట్ హోటల్లో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. సాయంత్రం …
Read More »