Home / SLIDER (page 2138)

SLIDER

వృత్తినైపుణ్యం, జ్ఞానం, ముక్కుసూటితనం కలిసి ఉన్న వ్యక్తి కేటీఆర్..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28 నుండి జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సన్నాహక సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చేసిన ప్రసంగానికి నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి ఫిదా అయిపోయారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతుంటే.. సాంకేతిక వృత్తి నిపుణుడు మాట్లాడుతున్నట్టుగా ఉన్నదని ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం నీతి ఆయోగ్ ఆధ్యర్యంలో హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో …

Read More »

ఏఆర్ రెహ్మాన్ షో’ చూడాలని ఆత్రుతగా ఉంది..కేటీఆర్

 తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…ఏఆర్ రెహ్మాన్ షో చూడాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నానని  ట్వీట్ చేశారు. ‘నేను ఏఆర్ రెహ్మాన్ కు పెద్ద వీరాభిమాని, కానీ ఇప్పటి వరకు ఆయన లైవ్ షో చూడలేకపోయాను,అందుకే ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే అతని షో చూడడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని’ కేటీఆర్ తన ట్విట్టర్లో ఈ విధంగా రాశారు.

Read More »

తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పేశాను..!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కీర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఏ సినిమాకి కూడా కీర్తి తనకు తాను వాయిస్ ఇచ్చుకోలేదు. కానీ తెలుగులో తొలిసారిగా కీర్తి సురేశ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుందట. ఈ సంతోషాన్ని తన ట్విట్టర్‌ ఫాలోయర్లతో షేర్ చేసుకుంది.’తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పేశాను. నా వాయిస్ డబ్బింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు …

Read More »

ఇవాంకాకు సిరిసిల్ల చీరను ఇవ్వండి..ఎంపీ పొన్నం

అమెరికా- భారత్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్‌ వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గారాల పట్టి ఇవాంక ఈ సదస్సు కోసం నగరానికి నవంబర్‌ 28న విచ్చేయనున్నారు.ఈ క్రమంలో ఇవాంకాకు సిరిసిల్ల నేతన్నలు నేసిన బతుకమ్మ చీరను బహుమతిగా ఇవ్వాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. బతుకమ్మ చీరను కానుకగా ఇవ్వకుంటే నేత కార్మికులను అవమాన …

Read More »

పాలేరు నియోజకవర్గాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అందరూ కృషి చేయాలి

ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో రైతులకు గేదెలు, రూపే కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబుల చేతుల మీదుగా లబ్ధిదారులకు గేదెలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఈ రోజు 160 మంది రైతులకు 9.60కోట్ల విలువ గల గేదెలను పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు …

Read More »

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతాం.. మంత్రి హరీష్

సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ మండలంలోని కొండపోచమ్మ దేవాలయం పాలకమండలి ప్రమాణస్వీకారానికి  ముఖ్య అతిధిగా  ఆదివారం మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో మూడు రిజర్వాయర్లను …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 19వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 19వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం వెంకటగిరి నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభం కానుంది.రేపు ఉదయం 8 గంటలకు వెంటగిరి, కొడుమూరు కోట్ల సర్కిల్‌, కొడుమూరు కొత్త బస్టాండ్‌, వర్కూరు ఎస్సీ కాలనీ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30గంటలకు భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం వర్కూరు నుంచి …

Read More »

మమ్మల్ని పిలవకపోవడం దారుణం..ఉత్తమ్

మరో రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా హైదరాబాద్ మెట్రోరైలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరా భవన్‌లో పవర్ ప్రజంటేషన్ ఇచ్చింది .ఈ సందర్భంగా టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ .. మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభానికి ప్రధాన ప్రతిపక్షం ఐనటువంటి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించకపోవడ0 దారుణమని అన్నారు . మెట్రో రైల్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనమని అయన …

Read More »

కేసీఆర్‌కు మద్దతుగా స్టాలిన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ అభినందనలు తెలిపారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్ అమలు పరిచే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్లో తలపెట్టిన ధర్నాకు డీఎంకే మద్దతు ప్రకటించింది. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతు తెలుపుతూ ఆదివారం స్టాలిన్‌ ఒక లేఖ పంపారు.

Read More »

పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన స్థలం..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హెచ్‌ఐసీసీ వేదికగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సన్నాహక సదస్సు ఆదివారం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, సైయంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీ మోహన్‌రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, యువపారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రదేశమని స్పష్టం చేశారు. పెట్టుబడులకు భారత్ స్వర్గధామం అని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat