Home / SLIDER (page 2182)

SLIDER

పరిమలించిన మానవత్వం…

ఆమె ఎవరో తెలీదు చలిలో వణుకుతూ బిక్కు బిక్కుమంటూ కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో ఆవరణలో తలదాచుకుంది .అదే సమయంలో అక్కడికి వెళ్లిన రమేష్ చారి అక్కున చేర్చుకొని ఆమె దీన స్థితిని గమనించి అదే హాస్పిటల్లో చికిత్స అందించారు . అప్పుడు తనకి మతిస్థిమితం ఉందని అర్థమైపోయింది.తనకి ఎక్కడో ఒకచోట ఆశ్రయం కల్పించాలనే సంకల్పంతో ఈ విషయాన్ని జగిత్యాలకి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు డెక్క శ్రవణ్ దృష్టికి తీసుకెళ్ళారు …

Read More »

సునీల్.. బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవుతోందా..?

టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్.. ఆ తర్వాత హీరోగా టర్న్ అయిన సంగతి తెలిసిందే. మొదట్లో సునీల్ హీరోగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించినా.. ఆతర్వ‌త చిత్రాలు వ‌రుస‌గా బోల్తా కొట్టాయి. దీంతో మ‌రోసారి క‌మెడియ‌న్ అవ‌తారం ఎత్త‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే అస‌లు విష‌యం ఏంటంటే.. హీరోగా హిట్స్ కోసం మొహం వాచిపోయి ఉన్న హీరో సునీల్ తో ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ …

Read More »

జీహెచ్ఎంసీ అధికారిణిపై కార్పొరేటర్ భర్త దాడి …

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైద‌రాబాద్‌ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కాచిగూడ‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్థానిక కార్పొరేట‌ర్ చైత‌న్య భ‌ర్త క‌న్న యాద‌వ్ ఆ ప్రాంతంలో అక్ర‌మంగా భ‌వ‌న నిర్మాణ ప‌నులు చేప‌డుతున్నాడు. ఈ విష‌యాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారిణి వాణి అక్క‌డ‌కు వెళ్లి భ‌వ‌న నిర్మాణ ప‌నులను అడ్డుకున్నారు. ఆ భ‌వ‌న నిర్మాణానికి అనుమ‌తులు లేవ‌ని ఆమె చెప్పారు. దీంతో ఆగ్ర‌హం తెచ్చుకున్న క‌న్న యాద‌వ్ …

Read More »

మెట్రో ట్రెయిన్‌లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్, గవర్నర్

తెలుగు రాష్ట్రాల  గవర్నర్ నరసింహన్ ,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి  మంత్రి కేటీఆర్ ఇవాళ మెట్రో ట్రెయిన్‌లో ప్రయాణించారు. ఎస్‌ఆర్ నగర్ నుంచి మియాపూర్‌కు మెట్రో రైలులో వచ్చారు. వీరి వెంట మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. అనంతరం మియాపూర్ మెట్రో రైలు డిపోను మంత్రి కేటీఆర్, గవర్నర్ నరసింహన్ సందర్శించారు.మెట్రో ప్రాజెక్టు పనులను కూడా గవర్నర్‌ సమీక్షించారు. నవంబర్‌ 28వ తేదీన ప్రధాని మోదీ చేతుల …

Read More »

ఇద్ద‌రికీ ఏమైంది.. వైర‌ల్ మ్యాట‌ర్‌..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ల్సా చిత్రం ఆడియో ఆప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. ఇప్ప‌టికీ ఆ సాంగ్స్‌ను మ‌నం హ‌మ్ చేస్తూనే ఉంటాం. ఇక ఆ చిత్రానికి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ అయితే దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు. జ‌ల్సా నుండి వీరి కాంబినేష‌న్ స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి వ‌ర‌కు కొన‌సాగింది. అయితే ఇప్పుడు వీరి మ‌ధ్య రిలేష‌న్ చెడింద‌ని సినీ వ‌ర్గీయుల్లో ఓ హాట్ టాపిక్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఒక‌ప్పుడు ఎంతో స‌న్నిహితంగా …

Read More »

గ‌రుడ‌వేగ డైరెక్ట‌ర్ 2018లో బయోపిక్‌

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద గ‌రుడ‌వేగ సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో.. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పుడు సినీ వ‌ర్గీయుల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. అతను డైరెక్ట్ చేయబోయే గోపీచంద్ బయోపిక్ మీద జనాల్లో ఇప్పటికే క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమా మొదలు కావడాని కంటే ముందే దీని తర్వాత ప్రవీణ్ చేయబోయే సినిమా కన్ఫామ్‌ అయిపోవడం విశేషం. ఇప్పటిదాకా స్టార్ ఇమేజ్.. మార్కెట్ రెండూ ఉన్న హీరోలెవ్వరితోనూ పని చేయని ప్రవీణ్ …

Read More »

ఆ సన్నివేశాలు లేపేయలేదట..!

సౌత్ గ్లామర్ సెన్సేషన్ లక్ష్మీ రాయ్ జూలీ 2 సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతోంది. బాలీవుడ్ తొలి ప్రయత్నంలోనే తన సెక్సీ అందాలకు బాగా సూటయ్యే సినిమాను ఎంచుకున్న ఈ బ్యూటీ సౌత్ ప్రేక్షకులు ఇప్పటి వరకు ఊహించని బోల్డ్ అవతారంలో కనిపించబోతోంది. దీపక్ శివదాసి బాలీవుడ్ లో తెరకెక్కిన జూలీ-2 చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక్క ట్రైలర్ తోనే బి టౌన్ జనాలను కట్టిపడేసిన …

Read More »

మెట్రో రైల్ ప్రారంభానికి రంగం సిద్దం..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు త్వరలో ప్రారంభంకానుంది. ఈ నెల 15వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభానికి రంగం సిద్ధవుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నెల 28న మెట్రో ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రధాని మోదీని కోరామని ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశామని మంత్రి తెలిపారు. ఈ నెల 28న జరిగే ప్రపంచ భాగస్వామ్య సదస్సులో …

Read More »

సంచలనంగా మారిన ఏపి బీచ్‌ ఫెస్టివల్..

ఏపీ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కళింగపట్నం వద్ద రెండు రోజుల పాటు బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు ఏర్పాట్లు ము మ్మరం చేశారు. ఈ నెల 18,19తేదీల్లో ఈ ఫెస్టివల్‌ను భారీ ఎత్తున నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం కార్తీకమాసంలో బీచ్‌ ఫెస్టివల్‌ ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది పోర్టు కళింగపట్నం విశాల సముద్రతీరం వద్ద పెద్ద ఎత్తున పలు ఆధ్యాత్మిక, సాంస్కృ తిక …

Read More »

చిరు ఇంట్లో డ‌బ్బు కొట్టేసింది ఇత‌నే..!

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో రెండు రోజుల కిత్రం దొంగతనం జరగడం సర్వత్రా చర్చ కు దారితీసిన సంగతి తెలిసిందే. ఎవరో బయటి వారు ఈ చోటికి పాల్పడలేదు.. చిరంజీవి ఇంట్లో గత పదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న చెన్నయ్య అనే వ్యక్తి దొంగతనం చేయడం తో ఎవర్ని నమ్మాలో కూడా తెలియని పరిస్థితి లో మెగా ఫ్యామిలీ ఉంది. ఇక దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat