Home / SLIDER (page 2192)

SLIDER

జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభానికి ముందు.. విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల ఏంచేశారో తెలుసా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభ‌మైన విష‌యం తెలిసిదే. అయితే ప్ర‌జా సంక‌ల్ప యాత్ర స్టార్ట్ అవ‌డానికి ముందు ఇడుపులపాయ‌లోని వైఎస్ఆర్ ఘాట్ వ‌ద్దకి చేరుకునే ముందు ఒక‌ ఆశ‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. అస‌లు విష‌యం ఏంటంటే పాద‌యాత్ర ప్రారంభానికి ముందు జ‌గ‌న్‌ని ప్రేమతో ముద్దాడారు తల్లి విజయమ్మ. పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని కుమారుడిని ఆశీర్వదించారు. ఆ తర్వాత షర్మిల తన …

Read More »

పాద‌యాత్ర జ‌రిగిన‌న్ని రోజ‌లు.. జ‌గ‌న్ నిద్రించేది అక్క‌డేనా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం, రాత్రి టెంట్లలోనే జగన్ బస చేసేలా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. 2019 అధికారమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్న జగన్ రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. …

Read More »

వైఎస్‌ఆర్‌ కుటుంబం మాట తప్పదు..మడమ తిప్పదు..!

రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ ఇవాళ ప్రారంబించారు.ఈ క్రమంలో ఇడుపులపాయలోని సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీ కదిలేవరకూ, తెలుగుదేశంను ఇంటిదారి పట్టించే వరకూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర ఆగదని రోజా స్పష్టం …

Read More »

అమ్మాయిలు ఎవ‌రి ప‌క్క‌లో ప‌డుకుంటే మీకేంటి..?

సుచీలీక్స్ బారిన ప‌డిన కోలీవుడ్ భామ‌ల్లో ఆండ్రియా జెర్మ‌య్ ఒకరు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్లే బాయ్ అయిన అనిరుథ్‌తో చేసిన రొమాన్స్ అంతా సుచీలీక్స్ పేరుతో లీక్ అయిన విష‌యం తెలిసిందే. ఇక క‌మ‌ల్ హాస‌న్‌తో విశ్వ‌రూపంలో మెరిసిన‌ ఆండ్రియా.. విశాల్ తాజా చిత్రం తాజాగా డిటెక్టీవ్‌లో న‌టిస్తోంది. త‌మిళ్‌లో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో న‌వంబ‌ర్ 10న రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో …

Read More »

కడెం ప్రాజెక్టుపై కుప్తి ప్రాజెక్టు నిర్మిస్తాం..హరీష్‌రావు

కడెం ప్రాజెక్టుపై కుప్తి ప్రాజెక్టు నిర్మిస్తామని రాష్ట్ర  భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు . శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి  హరీష్‌రావు మాట్లాడుతూ.. 5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కడెం నదిపై కుప్తి ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 7.2 టీఎంసీలు ఉన్నప్పటికీ.. కేవలం 4 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని తెలిపారు. మిగతా 3 టీఎంసీలు డెడ్ స్టోరేజీ అని చెప్పారు. …

Read More »

శ్ర‌ద్ధాని ఎవ‌రు అక్క‌డికి పిల‌వ‌లేదంట‌..!

కాస్టింగ్‌ కౌచ్‌.. ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. చిత్ర పరిశ్రమలో ఎదగాలన్నా, అవకాశాలు రావాలన్నా నటీమణులు తమ వాంఛలు తీర్చాలని అడిగేవారు ఉంటారు. ఇలాంటి సమస్యను కాస్టింగ్‌ కౌచ్‌ అంటారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్. ఈ విషయం గురించి ఇదివరకు నటి రాధికా ఆప్టే చర్చిస్తూ దక్షిణాది పరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఓ సీనియర్ హీరో తనను రాత్రికి రమ్మన్నాడంటూ …

Read More »

రాజ‌శేఖ‌ర్ కూతురు పై కేసు న‌మోదు..?

సినీనటుడు రాజశేఖర్‌ కుమార్తెపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గరుడవేగ చిత్రం విడుదలకు ముందు కూడా రాజశేఖర్ ఇంట్లో ఎన్నో బాధాకరమైన ఘటనలు జరిగాయి. ఆయన తల్లి చనిపోవడం.. ఆయన భార్య జీవిత సోదరుడు చనిపోవడం ఇలా ఎన్నో ఘటనలు వరుసగా సంభవించాయి. తాజాగా శివాని యాక్సిడెంట్ కేసు ఆయన కుటుంబంలో కాస్త అలజడిని రేపింది. శనివారం సాయంత్రం శివాని తన కారులో జూబ్లీహిల్స్ నుంచి నవ నిర్మాణనగర్‌ వైపు …

Read More »

అనుష్క‌.. భాగమతి ఫస్ట్ లుక్ రేపే..!

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటిస్తున్న తాజా తెలుగు చిత్రం భాగమతి. అరుంధతి, వేదం, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో అనుష్క నటించిన తీరు అందర్నీ అబ్బురపరిచింది. ఇదే తరహాలోభాగమతిగా అనుష్క తన పెర్ ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేయనుంది. భాగమతి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ నవంబర్ 6న సాయంత్రం 6.55 కి విడుదల చేయనుంది. పిల్ల జమీందార్ వంటి …

Read More »

100% కాద‌ల్ ఫ‌స్ట్ లుక్ అవుట్‌..!

అర్జున్ రెడ్డి సంచ‌ల‌న విజ‌యంతో ఒక్క‌సారిగా నైట్ నైట్‌కే స్టార్ అయిపోయిన బ‌బ్లీ గ‌ర్ల్ షాలినీ పాండె. అర్జున్ రెడ్డి బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో ఆమెకు ఒక్క తెలుగులోనే కాకుండా త‌మిళ్‌లో కూడా మంచి అవ‌కాశం త‌లుపుత‌ట్టింది. షాలీని పాండె తాజాగా త‌మిళ్‌లో న‌టిస్తున్న తాజా చిద్రం 100% కాద‌ల్ . తెలుగులో క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ చెక్కిన క్యూట్ ల‌వ్‌స్టోరీ 100%ల‌వ్‌కి రీమేక్ ఈచిత్రం. అయితే త‌మిళ్ రీమేక్‌లో …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌ : ఏపీ ప్ర‌జ‌ల‌కు.. విజ‌య‌మ్మ సంచ‌ల‌న విజ్ఞప్తి..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు రెడీ అవుతున్న తరుణంలో దివంగత మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ భార్య, జగన్ తల్లి విజయమ్మ మీడియా ముందుకు వచ్చారు. అప్పుడు తన భర్తను ఆదరించినట్టే, ఇప్పుడు తన కుమారుడు జగన్‌ను కూడా ఆదరించాలని వైసీపీ గౌరవాధ్యక్షురాలు, దివంగత నేత రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ ప్రజలను కోరారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నానని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat