Home / SLIDER (page 2203)

SLIDER

శ్రీదేవి కూతురు డెబ్యూ మూవీ ఫిక్స్‌..!

వెండితెర అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురు జాన్వి సిల్వ‌ర్ స్కీన్ ఎంట్రీ కోసం జరుగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్న ఏకైక విషయం జాన్వి కపూర్ వెండితెర తెరంగేట్రం ఎప్పుడు చేస్తోంద‌ని. తొలుత తెలుగులో రామ్ చరణ్ సరసన అని, ఆ త‌ర్వాత అఖిల్‌కి జోడీగా అని వార్తలు వ‌చ్చాయి. బాలీవుడ్ మీడియాకి శ్రీదేవి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో …

Read More »

లాస్ట్ మినిట్‌లో చేతులెత్తేశారు..?

బొమ్మ‌రిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయిన న‌టుడు సిద్ధార్థ్ ఆ త‌ర్వాత వ‌రుస ప‌రాజ‌యాల‌తో క‌నుమ‌రుగు అయిపోయాడు. చాలా రోజులు గ్యాప్ త‌ర్వాత త‌నే నిర్మాత‌గా సొంత బ్యానర్లో ఒక హారర్ థ్రిల్లర్ సినిమా చేశాడు. తమిళంతో పాటు తెలుగు… హిందీ భాషల్లోను ఒకే రోజున ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు. ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ పెట్టేసి .. నవంబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు …

Read More »

క‌మ‌ల్ రాజ‌కీయాల‌కు ప‌నికిరాడు.. గౌత‌మి సంచ‌ల‌నం..!

న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ పై గౌత‌మి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దాదాపు పదేళ్ళు సహజీవనం చేసిన తర్వాత కమల్ హాసన్ నేనిక కలిసి ఉండలేను అంటూ తన బ్లాగ్ లో బాంబ్ పేల్చిన గౌతమి రీసెంట్ గా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గురించి, ఆమె కెరీర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు వెలిబుచ్చింది. ఆ విషయాలు వింటుంటే.. ఏంటి కమల్ మరీ …

Read More »

టాలీవుడ్ ట్రేడ్‌ టాక్‌..!

నేను శైల‌జ కాంబినేషన్‌లో వ‌చ్చిన ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ప‌రాజ‌య బాట‌లో ప‌య‌నిస్తోంది. గ‌త శుక్ర‌వారం రిలీజ్ అయిన ఈ చిత్రం మూడు రోజులు మంచి క‌లెక్ష‌న్లు సాధించినా.. ఇక సోమ‌వారానికి ఈ చిత్ర క‌లెక్ష‌న్లు బాగా డ్రాప్ అయ్యాయి. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్‌గా విడుద‌ల అయిన ఈ చిత్రం హ్యాపీడేస్‌ మాదిరిగా యువతరాన్ని ఉర్రూతలూగిస్తోంద‌ని అంచనా వేసిన ఈ చిత్రానికి ఫ‌స్ట్ డేనే మిశ్రమ స్పందన వచ్చింది. …

Read More »

2018 అక్టోబర్ చివరి నాటికి అది చేసి చూపిస్తాం.. మంత్రి తుమ్మల

ఇవాళ  శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కొత్త జిల్లాల భవనాల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమాధానం ఇచ్చారు. పది జిల్లాలు ఉన్నటువంటి రాష్ర్టాన్ని 31 జిల్లాలుగా మార్చామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు పాలన వెళ్లిందన్నారు. ఈ కొత్త సంస్కరణలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. అంతేకాకుండా అధికారులను ప్రజలు నేరుగా కలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. 26 జిల్లాల్లో కొత్త భవనాలకు …

Read More »

టాలీవుడ్ బ్రేకింగ్.. చిరు చిత్రంలో ప‌వ‌న్‌..?

టాలీవుడ్ సినీ స‌ర్కిల్లో ఓ సంచ‌లన వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రాన్ని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రంలో చిరు సోదరుడు.. పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్రలో నటించనున్నట్లు స‌మాచారం. ఇందులో పవన్‌ పాత్ర అరగంట పాటు ఉంటుందని తెలుస్తోంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. 2007లో చిరు …

Read More »

ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తా౦..జగదీశ్‌రెడ్డి

ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిచ్చారు. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని ఈ సందర్భంగా తెలిపారు . ఎస్సీ, ఎస్టీ కమిషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తేల్చిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లు గతంలో ఒకటిగా ఉండేవి. వేర్వేరుగా కమిషన్లను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మేరకు …

Read More »

సూసైడ్ చేసుకుంటానన్న క‌మ‌ల్‌..!

బాలీవుడ్‌ వివాదాస్పద క్రిటిక్‌.. నటుడు.. నిర్మాత కమల్‌ ఆర్‌.ఖాన్‌ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మద్యకాలంలో అతను చేస్తున్న పనికిరాని ట్వీట్లను భరించలేక అతని ట్విటర్‌ ఖాతాను సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత తన ట్విటర్‌ ఖాతాను సస్పెండ్‌ చేయించింది బాలీవుడ్‌ నటుడు ఆమీర్‌ఖానేనని ఆరోపిస్తూ మీడియాలో రచ్చ రచ్చ చేసాడు. అయితే దాని వల్ల ఫలితం కనపడలేదు. ఈ …

Read More »

గరుడవేగ.. ప్రివ్యూ చూసి ఇచ్చిన జెన్యూన్ షార్ట్‌ రివ్యూ..!

ప్ర‌ముఖ హీరో రాజ‌శేఖ‌ర్ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను ఏర్పరుచుకున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన ఈ హీరో తరవాత విజయానికి దూరమైపోయారు. సొంతంగా సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నారు. ఇక రాజశేఖర్ పనైపోయింది అనుకుంటున్న సమయంలో పిఎస్‌వి గరుడవేగ అంటూ మరో ప్రయోగానికి తెరలేపారు. రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే అత్య‌ధికంగా రూ.30 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. …

Read More »

టీకాంగ్రెస్ కు బిగ్ షాక్..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిగ్ షాక్ తగిలింది . ఈ క్రమంలో జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్, మంథని నియోజకవర్గంలోని కాటారం జడ్పీటీసీ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి పార్టీకి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, నేడు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తన సతీమణి మాజీ ఎంపీపీ చల్లా సుజాతతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకగణంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat