Home / SLIDER (page 2246)

SLIDER

రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వాఖ్యలు..!

తెలంగాణ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, కోడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త్వోరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారనే వార్త అటు ఏపీ ,ఇటు తెలంగాణ రాష్ట్రలల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ను పార్టీలోకి ఆహ్వానించింది తానేనని ఆయన తెలిపారు. తెలంగాణలో టీడీపీ లేదని… అందుకే కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ ను తానే కోరానని వీహెచ్ …

Read More »

తెలుగు సినిమా ఎందుకు వెనకబడింది..?

మన దేశంలో సినిమా ప్రస్థానం వందేళ్ళ క్రితం ఆరంభం అయ్యింది. తెలుగులో సినిమాల నిర్మాణం 81 ఏళ్ళ క్రితం ఊపిరిపోసుకుంది. ఇన్నాళ్ళ కాలంలో జాతీయస్థాయిలో తెలుగు సినిమా మరే ప్రాంతీయ సినిమా సాధించనంత అద్భుత ప్రగతిని సాధించింది. అన్నింటినీ మించి హిందీ తర్వాత రెండో భారీ సినిమా పరిశ్రమగా అవతరించడమేకాక, సినిమాల సంఖ్యాపరంగా కూడా తెలుగు సినిమా జాతీయస్థాయిలో రెండో స్థానాన్ని సాధించింది. అయితే భారీ బడ్జెట్‌లు, సినిమాల సంఖ్య, …

Read More »

తెలుగు సినిమా.. షార్ట్ రివ్యూ..!

అవిభక్త మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా తెలుగు ప్రాంతం కూడా ఉండటం వల్ల, తెలుగు సినిమా తొలినాటి ప్రయత్నాలన్ని మద్రాస్‌లోనే ఊపిరిపోసుకున్నాయి. దక్షిణభారతదేశంలో మొదటి స్వదేశీ థియేటర్ గెయిటీ థియేటర్ స్థాపించిన దర్శకుడు తెలుగువాడు రఘుపతి వెంకయ్యనాయుడు. ఆయన నిర్విరామ కృషివల్లే 1920 ప్రాంతంలో మద్రాస్‌లో తెలుగు సినీ పరిశ్రమ రెక్కలు తొడుక్కుంది. 1921లో వచ్చిన భీష్మ ప్రతిజ్ఞ తెలుగువారు తీసిన తొలి మూకీ సినిమా కావడంలో ఆయన కృషి ఎంతో …

Read More »

సినీ సిత్రాలు.. ప‌క్క‌లో సాంప్ర‌దాయాలు..!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఈ మాట దాదాపు గత సంవత్సర కాలంగా తరచూ వినిపిస్తూనే ఉంది. ఇదివరలో ఎప్పుడూ మాట్లాడని హీరోయిన్లు ఒక్కొక్కరే నోరు విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో ఈ చీకటి దందా గురించి ఇటీవ‌లి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది. నిర్మాత‌ల‌, ద‌ర్శ‌కుల రూమ్‌లకు వెళితేనే సినిమా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చాలా మంది చెప్పారు. అలా లొంగ‌క‌పోతే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డిపోతోంద‌ని కూడా చెప్పారు. …

Read More »

మేఘాతో నితిన్ ఎఫైర్‌.. క్లారిటీ ఎక్క‌డ‌..?

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఉన్న మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచులర్లలో నితిన్ ఒకరు. అయితే ఇప్పడు నితిన్ ప్రేమలో పడ్డాలని తెల‌గు సినీ వ‌ర్గాల్లో గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. తన తోటి నటిని పెళ్లి చేసుకుంటానని నితిన్ ఇంట్లో చెప్పారని వదంతులు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నితిన్ ప్రేమ వ్యవహారం దాదాపు రెండు నెలలుగా జోరుగా వినిపిస్తోంది. అయినా ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇలాంటి గ్యాసిప్‌లు కామన్.. అయితే ఇప్పుడు ప్రేమ …

Read More »

అజ్ఞాతవాసి షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ప‌వ‌న్‌..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్క‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ స్టార్ట్ అయ్యి చాన్నాళ్ళు అయ్యింది. అయితే దీనికి సంబంధించి ఒక్క పిక్ కూడా బ‌య‌ట‌కురాలేదు. ఆ విధంగా జాగ్రత్త పడింది చిత్ర యూనిట్ అయితే ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లోని చిక్ మంగుళూరు ఏరియాలో అజ్ఞాతవాసి షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ చిత్రం చిత్రీకరణ సమయంలో పవన్ ఎడమచేతికి గాయమైంద‌ని సమాచారం. ఇలాంటివి సహజమేనని, పెద్దగా పట్టించుకోవాల్సిన …

Read More »

జగన్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే..!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో,   వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తల్లో రోజు రోజుకు  ఉత్సాహం పెరుగుతోంది. ఎవరికి తోచిన కార్యక్రమాలను వారు చేపడుతూ, నూతనోత్సాహంతో ముందడుగు వేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరో కార్యక్రమానికి తెర తీశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తిరుమలకు పాదయాత్రను చేపట్టారు. ఈ …

Read More »

లైంగిక వేదింపులు.. ప్రియాంక చోప్రా సంచ‌ల‌నం..!

వివాదాస్పద నిర్మాత హార్వే వైన్‌స్టీన్ లాంటి వాళ్లు ఒక్క హాలీవుడ్‌లోనే కాదు అని, అలాంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా పేర్కొంది. ఇటీవల హాలీవుడ్‌ను కుదిపేసిన వైన్‌స్టీన్ సెక్స్ స్కాండల్ అందరికీ తెలిసిందే. తమపై లైంగిక దాడులు చేశాడంటూ అనేక మంది హాలీవుడ్ హీరోయిన్లు ప్రొడ్యూసర్ వైన్‌స్టీన్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ఈ వివాదంపై బాలీవుడ్ భామ ప్రియాంకా కూడా …

Read More »

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి..!

పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద గల పన్నెండవ బెటాలియన్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది.  ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు.సమాజ క్షేమం కోసం పోలీసులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతరని కొనియాడారు. పోలీస్ అమరవీరుల కుటుంబసభ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని …

Read More »

వైద్య ఆరోగ్యశాఖలో 8003 పోస్టులు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు నియామకాలు చేపట్టబోతోంది . మొదటగా డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌, పరిపాలన విభాగం సిబ్బంది వంటి 8003 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేయడానికి సిద్ధమైంది. వీటిని భర్తీ చేసే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇస్తారు. తర్వాత ఈ 8003 పోస్టులను TSPSC ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీ ప్రతిపాదనల ఫైలు సీఎం కేసీఆర్‌ దగ్గరకు చేరింది. భర్తీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat