Home / SLIDER (page 2262)

SLIDER

బ్ర‌ద‌ర్ అనిల్‌తో వ‌ర్మ ర‌హ‌స్య స‌మావేశం.. టీడీపీ బ్యాచ్‌కి ఎక్క‌డెక్క‌డో..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఓ సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేసి ఏకంగా ఓ రాజకీయ పార్టీని, అందునా అధికారంలో వున్న పార్టీని వర్మ భయపెట్టగలుగుతున్నాడంటే వర్మ మామూలోడు కాదు అనే చెప్పాలి. ఇక లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పేరుతో వర్మ సినిమాని అనౌన్స్‌ చేయడం, ఓ ఫొటోని విడుదల చేయడం తెల్సిన విషయాలే. ఈ చిత్రానికి వైసీపీ నేత రాకేష్‌ నిర్మాత కావడంతో టీడీపీ ఆందోళన మరింత …

Read More »

హైదరాబాద్ మెట్రో ట్రైన్ పరుగులకు ముహూర్తం ఖరారు ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రో రైలు ట్రయల్ రన్ మూడో రోజు విజయవంతంగా కొనసాగుతుంది.ఈ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడ – బేగంపేట మధ్య మెట్రో రైలు పరుగులు పెడుతుంది. మొత్తం 15 నుంచి 20 రోజుల్లో పూర్తి స్థాయి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 28న మెట్రో రైలును ప్రారంభించనున్నట్లు సమాచారం. మెట్రో రైలుకు పచ్చజెండా ఊపేందుకు ప్రధాని మోదీ సంసిద్ధత …

Read More »

పరిటాల సునీతగా ర‌మ్య‌కృష్ణ‌..!

టాలీవుడ్ జ‌క్క‌న్న చెక్కిన బాహుబలి సిరీస్ చిత్రంలో శివ‌గామిగా అదరగొట్టిన రమ్యకృష్ణ, త్వరలో పరిటాల సునీతగా కనిపించబోతుందనే వార్త సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇదేదో వర్మ తెరకెక్కించబోయే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, తేజ తెరకెక్కించబోయే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలలో అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే. పరిటాల సునీతగా కనిపించబోతుంది నారా రోహిత్ నటిస్తున్న తాజా మూవీ బాలకృష్ణుడు లోనట. రాయలసీమ ఫ్యాక్షన్ వ్యవహారాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ …

Read More »

ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో మరో ఎన్నికల సమరం ..

ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూలైలో అప్పటి ప్రభుత్వం పంచాయతీలకు సాధారణ ఎన్నికలను అప్పటి ప్రభుత్వం నిర్వహించింది. ఆ ఎన్నికలలో గెలిచిన సర్పంచుల పదవీకాలం ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది. వారి ఐదేళ్ల పదవీకాలం 2018 ఆగస్టు 1తో ముగియనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 ఇ(3ఎ) ప్రకారం పంచాయతీరాజ్‌ సంస్థల ప్రస్తుత పదవీకాలం ముగియకముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుంది. సెక్షన్‌ 13(2) ప్రకారం గడువు కన్నా మూడు నెలలు …

Read More »

నిట్ ప్రాంగణంలో మంత్రి కేటీఆర్ స్పీచ్ కు యువత ఫిదా ..

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు నేడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీరామారావు వరంగల్ అర్బన్ జిల్లాలో టాస్క్ ప్రాంతీయ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి ప్రారంభించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన టాస్క్ ప్రముఖ నాలుగు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కలెక్టర్ అమ్రపాలి, టాస్క్ చైర్మన్, ప్రముఖ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్, మేయర్ నరేందర్, …

Read More »

నమితతో శ‌ర‌త్ బాబు పెళ్లి.. రియ‌ల్ స్టోరీ..!

సీనియర్ నటులు శరత్ బాబు, హాట్ బ్యూటీ నమితను పెళ్లి చేసుకోబోతున్నార‌ని.., ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారనే వార్తలు కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక‌ ఈ వార్తల ఫై శరత్ బాబు నోరు విప్పారు. అరవై యేళ్లు ఉన్న నేను 36 ఏళ్ళు ఉన్న నమితను ఎలా పెళ్లి చేసుకుంటాను అసలు ఎమన్నా అర్ధం ఉందా ఇలా రాయడానికి అంటూ తీవ్ర …

Read More »

వైసీపీ ఎంపీకి బంపర్ ఆఫర్ – 100 కోట్ల ప్యాకేజ్..500 కోట్ల రూ.ల కాంట్రాక్టులు ..

ఏపీలో ప్రస్తుతం ఒక వార్త తెగ సంచలనం రేపుతుంది .అదే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఒక ఎంపీను అధికార టీడీపీ పార్టీలో చేరడానికి ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సదరు ఎంపీకి వంద కోట్లు మొదటగా ఇచ్చి ..ఆ తర్వాత సుమారు ఐదు వందల కోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు . ఇప్పుడు ఈ వార్త …

Read More »

ఐశ్వర్యతో శృంగారానికి ఆ నిర్మాత‌ కుట్ర..!

విశ్వ సుంద‌రి ఐశ్వర్య రాయ్‌ మాజీ మేనేజర్‌ సిమోన్‌ షెఫీల్డ్‌ ఓ సంచలన విషయం వెల్లడించింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టైన్‌.. ఐశ్వర్య రాయ్‌ ని లొంగదీసుకోవడానికి ప్రయత్నించడానికి, ఆమెతో పడక సుఖం కోసం నన్ను బెదిరించాడానికి ఓ సంచలన ప్రకటన చేసింది. ఐశ్వర్య రాయ్‌ వృత్తికి సంబంధించిన విషయాలన్నీ నేనే చూసుకునేదాన్ని. హార్వే ఐశ్వర్యతో డేటింగ్ ఏర్పాటు చేయమని నన్ను వేడుకొన్నాడు. అతను ఓ పశువులా ప్రవర్తించేవాడు. ఇక …

Read More »

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో.. చంద్ర‌బాబు వెన్నుపోటు ఇలాగే సాగుతుందా..?

రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయమేనా.. అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వర్మ ఎంచుకున్న సబ్జెక్ట్ అత్యంత వివాదాస్పదమైన అంశం. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి… నివురుగప్పిన నిప్పులా కొందరి గుండెల్లో మాత్రమే రగిలిపోతున్న అంశాలపై వర్మ తన సినిమా ద్వారా …

Read More »

జగన్ పాదయాత్రను భగ్నం చేయడానికి టీడీపీ భారీ కుట్ర ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖు నుండి రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై ఐదు నియోజక వర్గాలలో మూడు వేల కిలో మీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించనున్న సంగతి తెల్సిందే .గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న ప్రజావ్యతిరేకత పాలన…అధికార పార్టీ నేతలు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలు ..ప్రత్యేక హోదా పై అటు బీజేపీ ఇటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat