Home / SLIDER (page 2266)

SLIDER

జగన్ పాదయాత్రకు అయ్యే ఖర్చులను భరించడానికి ముందుకొచ్చిన యువ ఎంపీ ..?

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ఇచ్చిన ఏ ఒక్క ఎన్నికల హమీను నేరవేర్చకపోవడం ..గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్న పలు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ..రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పదేండ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని గాలికి వదిలేసిన తీరుకు నిరసనగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ …

Read More »

జ‌బ‌ర్ద‌స్త్ ర‌ష్మీ అవుట్‌.. రియ‌ల్ స్టోరీ..!

సోష‌ల్ మీడియాలో ఒక వారం రోజుల నుండి బుల్లి తెర‌కు సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. బుల్లితెర హాట్ కామెడీ షో ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ నుంచి ర‌హ్మీ గౌత‌మ్‌ని తీసేసి బిగ్‌బాస్ ఫేం హ‌రితేజ‌ని తీసుకుంటున్నారనే వార్త‌లు ర‌చ్చ ర‌చ్చ చేసాయి. ఇక చాలా కాలంగా ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్ కు ర‌ష్మీ యాంక‌రింగ్ చేస్తున్న నేప‌థ్యంలో జ‌నాల‌కు బోర్ కొట్టేసిందని.., దీంతో ఆమెను మార్చాల‌ని మ‌ల్లెమాల టీమ్ …

Read More »

వైసీపీ అధినేత జగన్ కు ఈ రోజు చాలా ముఖ్యం .ఎందుకంటే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖున నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో ,దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే . అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార విపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ కుట్రల ఫలితంగా జగన్మోహన రెడ్డి మీద అక్రమ కేసులు …

Read More »

స‌న్నీలియోన్‌.. త‌న‌ ద‌త్త పుత్రిక బ‌ర్త్‌డేను ఎక్కడ జరిపిందంటే..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌కు స‌మానంగా క్రేజ్ సంపాదించిన స‌న్నీలియోన్ ఇటీవల ఓ చిన్నారిని దత్తత తీసుకోని తన పెద్ద మనసు చాటుకున్న సంగతి తెల్సిందే. మహారాష్ట్రలోని లాతూరు నగరానికి చెందిన ఓ చిన్నారిని సన్నీలియోన్, డెనియల్ వెబర్ దంపతులు దత్తత తీసుకొని ఆమెకు నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టారు. నిషా కౌర్ వెబర్ నల్లగా ఉండడంతో ఆమెను దత్తత తీసుకునేందుకు ఎవరు ముందుకు రాక‌పోగా, 11 కుటుంబాలు …

Read More »

రాజుగారి గ‌ది-2 ద‌ర్శ‌కుడికి దండం పెట్టిన నాగార్జున..!

నాగార్జున , సమంత , సీరత్ కపూర్ జంటగా.. ఆట ఫేం ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం రాజుగారి గ‌ది-2. ఇక‌ నాగార్జున చైతు – సమంత పెళ్లి హడావిడి లో ఉండడం తో సినిమా ప్రమోషన్స్ లలో పాల్గొనలేకపోయాడు. దీంతో ఈరోజు చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పటు చేసి చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేసారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ.. డైరక్టర్ ఓంకార్ కు ఓసిడి …

Read More »

రాజు గారి గది-2.. జెన్యూన్ షార్ట్ రివ్యూ..!

బుల్లితెర పై పాపుల‌ర్ అయిన ఆట ప్రోగ్రాంతో ఫేమ్ అయిన ఓంకార్ ద‌ర్శ‌కుడిగా మారి తొలి ప్ర‌య‌త్నంలోనే రాజుగారి గ‌ది చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం సాధించారు. ఇప్పుడు తాజాగా.. రాజుగారి గదికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం రాజుగారి గది-2. కింగ్ నాగార్జున , సమంత , సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ కామెడీ నేపథ్యం …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే అనిత గారికి.. రామ్ గోపాల్‌ వ‌ర్మ విజిల్స్‌..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్‌ రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏ ముహూర్తాన ఎనౌన్స్ చేసాడో గాని ఈ సినిమా విషయమై రోజు రోజుకి రచ్చ పెరిగిపోతూనే వుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో టీడీపీకి వ్యతిరేఖంగా ఏం చూపెట్టి కంపు చేస్తాడో అని టీడీపీ నేతలు హడలి చావడమే కాదు వర్మపై బెరింపులకు కూడా దిగారు. సినిమా ఎనౌన్స్ చేసినప్పవుడే రాజేంద్ర ప్రసాద్ లైన్ లోకొచ్చి వర్మ సినిమా …

Read More »

ఈ రోజు శుక్రవారం.. 13వ తేదీ.. మంచిది కాదా?..

ప్రపంచ వ్యాప్తంగా దేశాలతో సంబంధం లేకుండా 13వ నంబర్‌ను దురదృష్ట సంఖ్యగా చూస్తారు. అందులోనూ ఓ నెలలో ఇదే తేదీన శుక్రవారం వస్తే దానిని మరింత డేంజర్‌గా భావిస్తారు. ఇవాళ ఫ్రైడేనే. అందులోనూ 13వ తేదీ. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిని దురదృష్టంగా భావించేవాళ్లు ఇవాళ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇదీ ఓ ఫోబియానే. దీనికి ఫ్రిగాట్రిస్కైడెకా ఫోబియా అనే పేరు పెట్టారు. ఈ రోజుల్లోనూ ఎంతగానో అభివృద్ధి చెందిన అమెరికాలాంటి పాశ్చాత్య …

Read More »

జగన్ పాద‌యాత్ర‌లో ఇదే సంచ‌ల‌నం..!

ఏపీ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ తేదీని వచ్చే నెల2కు మార్చారు. నవంబర్‌ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు. ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది. ఇక‌ జగన్ పాదయాత్ర తేదీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి …

Read More »

సూర్యాపేట సాక్షిగా కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ సెటైర్ల వర్షం ..

తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ప్రగతి సభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలపై సెటైర్ల వర్షం కురిపించారు .మొత్తం రెండు గంటల్లో ఆరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు .అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా చైతన్యంలో ముందు నిలిచిన జిల్లా ..ఉద్యమాల పోరాటాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat