Home / SLIDER (page 2276)

SLIDER

చంద్ర‌బాబుకు నో నిద్ర‌.. నో సుఖం.. కార‌ణం ఆ ముగ్గురు నేత‌లే..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు దేశంలో.. అత్యంత‌ సీనియ‌ర్ నాయ‌కుడుని నేనే అని చెప్పుకుంటారు. అయితే కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్న చంద్ర‌బాబుకు ముగ్గురు నేత‌లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆ ముగ్గురు నేత‌ల్లో.. ఒకరు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, మరొకరు మాజీ మంత్రి, కాకినాడ మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, ఇంకొకరు అమలాపురం మాజీ ఎంపీ జివి హర్ష …

Read More »

చంద్రబాబు బంధువు అని చెప్పుకుంటూ వందల కోట్లు వెనకేసిన నర్రా…

ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా ఇటు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి సాక్షాత్తు ముఖ్యమంత్రి వరకు అందరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు అవినీతి అక్రమాలు చేస్తోన్నారు అని ఆరోపణలు ఉన్నాయి .దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు ,ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి “బాబు కరప్షన్ “పేరిట దాదాపు మూడున్నర యేండ్ల సమయంలో …

Read More »

వెలుగులోకి వచ్చిన స్పీకర్ కోడెల తనయుడు భూదందా- హై కోర్టు సంచలన తీర్పు ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ,నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు తనయుడు అయిన కోడెల శివరామకృష్ణపై గత మూడున్నర ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెల్సిందే .ఒకానొక సమయంలో స్థానిక ప్రజలు కూడా కోడెల తనయుడుపై తిరగబడుతూ పలు మార్లు ధర్నాలు ..రాస్తోరోకులు చేశారు కూడా . అయితే తాజాగా …

Read More »

అద్దె ఇల్లు వివాదంపై ఎమ్మెల్సీ ఫారుఖ్‌ హుస్సేన్‌ క్లారీటీ ..

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన ఫారుఖ్‌ హుస్సేన్‌ కు సంబంధించిన అద్దె ఇల్లు విషయంలో రాజుకున్న వివాదంపై ఆయన స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో తను అద్దెకు ఉంటున్న తన ఇంటికి ఒక మహిళతో పాటు మరో వ్యక్తి వచ్చి ఇంటిని ఖాళీ చేయాలని కోరారని, ఆమె ఇంటి యజమాని అనే విషయం తనకు తెలియదని ఆయన వివరణ ఇచ్చారు. మహిళ తనను …

Read More »

కేంద్ర మంత్రి గడ్కరికి మంత్రి హరీష్ లేఖ..

తెలంగాణ రాష్ట్రం పట్ల కృష్ణా నది యాజమాన్య బోర్డు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. బోర్డు సమర్ధంగా పనిచేయకపోగా.. పక్షపాత ధోరణి అవలంభిస్తోందని, ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. భవిష్యత్‌ లో ఇది తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుందని పేర్కొన్నారు. నీటి విడుదలలో పక్షపాతంతో పాటు.. …

Read More »

కంగనా వ‌ర్సెస్ హృతిక్‌.. దంగ‌ల్‌ అన్‌లిమిటెడ్..!

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్- హృతిక్ రోష‌న్‌ల వివాదం ఇప్ప‌ట్లో ముగిసేలా లేదు. ప్రేమ ద్వేషం పగ ఇలా సాగుతుంది వీరి వైరం. ఒకప్పుడు ప్రేమించుకొని తర్వాత శత్రువులు అయిపోయారు వీరు. ఇప్పుడు వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కంగ‌నా మాత్ర‌మే మీడియా ముందుకు వ‌చ్చి హృతిక్ పై వ్యాఖ్య‌లు చేసింది. అయితే తాజాగా హీతిక్ కూడా ఈ వివాదం పై స్పందించారు. కంగ‌నాను …

Read More »

నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో ఐటీ పార్క్‌….

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను నిజామాబాద్‌ టీఆర్ఎస్ ఎంపీ కవిత ఈ రోజు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో ఐటీ పార్క్‌ ఏర్పాటు గురించి ఇరువురు చర్చించారు. ఈ భేటీ అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ రూ.50 కోట్లతో నిజామాబాద్‌లో ఐటీ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. ఇప్పటివరకూ 60 ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయని, వచ్చే దసరాకు ఐటీ పార్క్‌ ప్రారంభించేలా చర్యలు …

Read More »

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణిలో 2,718 మంది బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజేషన్ చేయడానికి దస్త్రంపై సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీధర్ సంతకం చేశారు. 2016, డిసెంబర్ 31 నాటికి తగిన హాజరు శాతం గల ఈ కార్మికులకు జనరల్ మజ్దూర్లుగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నామనీ, ఒకట్రెండు రోజుల్లో వీటిని కార్మికులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మొత్తం 2,718 …

Read More »

అందరికి ఆదర్శంగా నిలిచిన హీరో రాజశేఖర్ ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని శంషాబాద్ లోని ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి మాసబ్ ట్యాంక్ కు దారితీసే పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవేపై టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్, రాంరెడ్డి అనే వ్యక్తి ఇన్నోవా కారును ఢీ కొట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన రాంరెడ్డి తాగి ఉన్నందువల్లే హీరో రాజశేఖర్ …

Read More »

ప‌ద్మావ‌తి ట్రైల‌ర్ టాక్‌.. హిట్టా ఫ‌ట్టా..!

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజయ్ లీలా బన్సాలీ సినిమా అనగానే చ‌రిత్ర‌, భారీ నిర్మాణ విలువలు గుర్తొస్తాయి. దర్శకత్వం వహించినా, నిర్మాతగా ఉన్నా ఆయన సినిమాల్లో భారీ తనాన్ని మాత్రం ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటారు. దేవదాస్, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాలు చూస్తే బన్సాలీ ఏంటో అర్థమైపోతుంది. ఇప్పుడు అదే కోవలో మరో భారీ చిత్రం పద్మావతి చిత్రాన్ని బన్సాలీ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat