Home / SLIDER (page 2279)

SLIDER

కాపులకు చంద్రబాబు మరో ద్రోహం …

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కురిపించిన హామీలు మొత్తం ఆరు వందలు .అధికారంలోకి వచ్చి మూడున్నరెండ్లు అయిన కానీ ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఇటు ప్రజానీకం అటు ప్రధాన ప్రతిపక్షాలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి …

Read More »

ప్ర‌ముఖ న‌టుడితో.. పీకల్లోతు ప్రేమలో రత్తాలు..!

కాంచ‌న‌, చంద్ర‌క‌ళ, శివ‌గంగ‌ సినిమాల‌తో హార‌ర్ చిత్రాల‌కే ప‌రిమిత‌మైంద‌నుకున్న రాయ్ ల‌క్ష్మీ ఆలియాస్ ల‌క్ష్మీ రాయ్ న‌టిస్తోన్న తాజా బాలీవుడ్ చిత్రం జూలీ-2. ఈ మూవీలో ఆమె బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా క‌నిపిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్‌, ట్రైల‌ర్ విడుద‌ల కాగా ఇందులో రాయ్ అందాల‌కు ఫిదా కాని వారు లేరు. బోల్డ్ లుక్‌లో రాయ్ ల‌క్ష్మీని చూసిన ఫ్యాన్స్ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు. …

Read More »

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌

సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని దుద్దేడ శివారులో సీఎం కేసీఆర్ 11వ తేదీన  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కలెక్టరేట్,పోలీస్ కమిషనరీట్ కార్యాలయాల భవన సముదాయంకు శంఖుస్తాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి,అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు..  

Read More »

నారాయణమూర్తికి మరో పురస్కారం

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కొమురం భీమ్ అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నారాయణమూర్తికి రామినేని ఫౌండేషన్‌ అవార్డును ప్రకటించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ విశిష్ట పురస్కారాలను వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అందజేస్తారు. ఈ రామినేని విశిష్ట పురస్కారం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరిని వరించింది. అంతేకాక ప్రొ.గీతా కె. వేముగంటి, సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి …

Read More »

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం.. వైసీపీతో దోస్తీకి గ్రీన్ సిగ్న‌ల్‌..!

ఏపీలో గ‌త‌సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి జ‌న‌సేన మ‌ద్ధ‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన మ‌ధ్య దోస్తీ ప్ర‌శ్నార్ధకంగా మారుతోంది. ఇప్ప‌టికే రెండు పార్టీల బంధంపై అందరిలోనూ సందేహాలు నెలకొంటున్న క్రమంలో జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ మరింత స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా ప్ర‌తేక హోదా విష‌యంలో వైసీపీతో క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌ని.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ నేత …

Read More »

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల పై జగన్ సంచ‌ల‌నం..!

నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత‌మంది వైసీపీ నేత‌లు టీడీపీలోకి వెళుతున్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ప్రతిరోజు వైసీపీలో చేరికలు జరుగుతున్నప్పటికీ పార్టీని కొందరు నేతలు వీడనున్నట్లు లోటస్ పాండ్‌కు కూడా సమాచారం అందింది. దీంతో జగన్ శనివారం కర్నూలు జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో తమదే విజయమని నేతల్లో జగన్ భరోసా కల్పిస్తున్నారు. పార్టీని వీడి వెళితే మీకే నష్టమని పరోక్షంగా …

Read More »

యాక్సిడెంట్ చేసిన ప్ర‌ముఖ హీరో రాజ‌శేఖ‌ర్

ప్రముఖ సినీనటుడు రాజశేఖర్‌ను యాక్సిడెంట్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే పై రాజేంద్రనగర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వేగంగా వచ్చిన రాజశేఖర్ కారు.. రామిరెడ్డి అనే వ్యక్తి ఫార్చూనర్ కారును ఢీ కొట్టినట్టుగా సమాచారం. దీనిపై రాజశేఖర్‌తో వాగ్వాదానికి దిగిన రామిరెడ్డి, రాజశేఖర్ తన కారును ప్రమాదానికి గురి చేశాడని పోలీసులకు …

Read More »

బీజేపీ బ‌లోపేతం..ఓ అంద‌మైన క‌ల అంటున్న మంత్రి కేటీఆర్‌

దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణ గురించి బీజేపీ ప్రణాళిక వేయడం గురించి మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్‌ అనేక అంశాలపై స్పందించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ విస్త‌ర‌ణ గురించి స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ ప్ర‌స్తావించ‌డంతో…‘కలలు కనడంలో తప్పేం లేదు. బీజేపీ నేతలు తమది తాము జాతీయ పార్టీగా భావించుకుంటున్నప్పటికీ… దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటక మినహా మిగతా చోట్ల …

Read More »

సంచ‌ల‌నం సృష్టిస్తున్న మంత్రి కేటీఆర్ కొత్త పాయింట్‌..!

టీం ఇండియా స్పూర్తితో ముందుకు సాగాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆచరణలో ఆ వైఖరిని ప్రదర్శించడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి విషయంలో శీతకన్ను వేసినట్లు పలు ఉదంతాల్లో స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం చేయాల్సిన హామీలు కూడాఅమలు కాలేదని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన …

Read More »

ఏర్పాట్లు భారీగా ఉండాలి…మంత్రి కేటీఆర్

కేసీఆర్ దయవల్ల జిల్లా వచ్చినందున తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు భారీగా ఉండాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికి విజయవంతం చేయాలి అని మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 11న సిరిసిల్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకను పురస్కరించుకుని ఆదివారం మంత్రి కేటీఆర్ బైపాస్‌రోడ్డులోని సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలంతో పాటు సీఎం సభా స్థలి కోసం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat