Home / SLIDER (page 2292)

SLIDER

నేడు, రేపు భారీ వర్షం

తెలంగాణ  రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో నేడు, రేపు  ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై ఉపరితలం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా ఉన్నదని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండురోజులపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో గురువారం ఓ …

Read More »

చేతులెత్తేసిన మోదీ -చిక్కుల్లో చంద్రబాబు .

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సరికొత్త చిక్కు వచ్చి పడ్డది .ఒకవైపు అండగా ఉంటది అని భావించిన ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ పార్టీ చేతులు ఎత్తేసింది .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో దాదాపు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను అధికారాన్ని ,పదవులను ,నోట్ల కట్టలను …

Read More »

లైంగిక దాడి బాధితురాలికి10 లక్షలు .ఇల్లు మంజూరు చేసిన బాబు సర్కారు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తనను కల్సిన లైంగిక దాడి బాధితురాలికి పది లక్షల రూపాయల ఫిక్సిడ్ డిపాజిట్ తో పాటుగా ఉండటానికి ఇల్లు ను కూడా మంజూరు చేశారు .అంతే కాకుండా ఆమె ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులను తమ ప్రభుత్వం భరిస్తుంది అని ఆయన కనిగిరి లైంగిక దాడి బాధితురాలికి భరోసా కల్పించారు . కనిగిరిలో ఒక డీగ్రీ కళాశాలలో చదువుతున్న ఒక …

Read More »

2015 జూలై 3న కేసీఆర్ నాటిన మొక్క ఎలా ఉందో తెలుసా..?

రెండేళ్ల ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాటిన హరితహరం మొక్క నేడు వృక్షమై శ్రీ వేంకటేశ్వరస్వామి పూజకు పత్రాలు, పుష్పాలు అందిస్తున్నది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి ఉపయోగపడడంతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు దోహదపడుతున్నది. అటవీ ప్రాంతాల్లోనే కాకుండా జనావాసాల్లో, గుడులు, మసీదులు, చర్చి ప్రాంగణాల్లో కూడా మొక్కలు నాటాలనే సంకల్పం నెరవేరుతున్నది. 2015 జూలై 3న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. …

Read More »

సైకిల్‌పై సవారీ చేసిన మంత్రి హరీశ్…!

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు  హరీశ్ రావు ఈ రోజు  సిద్దిపేటలో సైకిల్‌పై సవారీ చేశారు. హరితమిత్రులకు సైకిళ్ళు పంపిణి చేసిన మంత్రి అనంతరం.. సిద్దిపేట పట్టణంలో సైకిల్ పై ఇతర కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. హరీశ్ రావు వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీశ్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఉన్నారు.  

Read More »

నీటి నిల్వకు మరో భగీరథ యత్నం…!

నేలపై జాలువారే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకొని భూగర్భజలాలు పెంచడం…ప్రకృతిని కాపాడటం..పశుపక్ష్యాదులకు నీడ కల్పించడం…పచ్చని పంటకు ఆదరువుగా ఉండటం లక్ష్యంగా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రణాళికలలో మరో ముందడుగు వేసింది. వంతెనలను కేవలం సాఫీగా సాగే ప్రయాణం కోసమే కాకుండా…నేలపై పడిన చినుకును ఒడిసిపట్టే నీటినిల్వ కేంద్రంగా కూడా మార్చేందుకు ప్రణాళిక వేసింది. మెరుగైన ప్రజా రవాణలో భాగంగా వంతెనల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు …

Read More »

చీటింగ్‌కి కేరాఫ్ @ కరాచీ బేక‌రీ..!

గతం లో బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ సినిమా గుర్తుందా? మనల్ని గతకాలంలోకి, భవిష్యత్ కాలంలోకి వెళ్లే టైం మిషన్ అందులో ఉంటుంది. హైదరాబాద్ నగరంలో పేరుగాంచిన కరాచీ బేకరీ వాళ్ల దగ్గర కూడా అలాంటి టైం మెషిన్ ఉన్నట్లు తెలుస్తోంది! అందుకు ఈ బ్రెడ్ ప్యాకెట్ పై అతికించిన కాగితమే నిదర్శనం. అసలు విషయం ఏమిటంటే .. హైదరాబాద్ నగరంలోని  ఉప్పల్ లో కరాచీ బేకరిలో ఓ వ్యక్తి …

Read More »

భారీగా న‌ష్ట‌పోయిన రాజమౌళి.. ఎమ్మెల్యే రోజా..!

హైదరాబాద్‌లో గ‌త కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి ధాటికి సామాన్యులతో పాటు, పలువురు ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినీ ప్రముఖులకు కూడా ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యంగా హైదరాబాదులోని మణికొండలోని పంచవటి కాలనీ ఇటీవల ఖరీదైన ప్రాంతంగా మారింది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ తరహాలో ఇక్క సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ ప్రముఖులు నివాసాలు ఏర్ప‌ర్చుకున్నారు. పలు విలాసవంతమైన అపార్ట్‌ మెంట్లు, రహదారులు, అందమైన పార్కులు, …

Read More »

మెగాస్టార్‌ సైరా నుంచి మరో టెక్నీషియన్ ఔట్..!

మెగాస్టార్ మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రొజెక్ట్ సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఏ ముహుర్తాన మొద‌లు పెట్టారో గానీ.. ఆ చిత్రం నుండి ఒక్కో టెక్నీషియన్ మెలమెల్లగా బయటకొస్తున్నారు. ఇప్పటికే రెహమాన్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డితో ఏర్పడిన పొరపచ్చాల కారణంగా సినిమా నుంచి తప్పుకొన్నారనే వార్తలు కాస్త గట్టిగా వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు మరో టెక్నీషియన్ కూడా సినిమా నుంచి బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానుల …

Read More »

అనుష్క‌తో పెళ్లి.. తేల్చేసిన ప్ర‌భాస్‌..!

 యువహీరో, రెబల్ స్టార్   ప్రభాస్‌-అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారన్న కథనాలు ప్రస్తుతం  టాలీవుడ్‌లో హాట్‌ టాపిగ్గా మారాయి. అనుష్క-ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోతున్నారని, డిసెంబర్‌లో వీరి నిశ్చితార్థం జరగనుందని సోషల్‌ మీడియాలో  గత రెండు రోజులనుండి   చక్కర్లు కొడుతున్న  సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని ప్రభాస్‌ సన్నిహితులు సైతం తోసిపుచ్చుతున్నారు. తమ మధ్య ఏదైనా ఉంటే ఆ విషయాన్ని స్వయంగా అనుష్క, ప్రభాసే చెప్తారు కానీ, ఇలా ఇతరులు వెల్లడించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat