ఏపీ సీఎం,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక్ష ఎన్నికల సమరంలోకి దూకనున్నారా ..?.ఇటీవల చట్టసభల కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైన నారా లోకేష్ నాయుడు మరో ఏడాదిన్నర సమయంలో రానున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో నిలవడానికి బాబు అసెంబ్లీ స్థానాన్ని ముందే ఖరారు చేశారా …
Read More »వైసీపీకి షాక్… !
ఏపీ లో ప్రకాశం జిల్లాలో దశాబ్దం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న బూచేపల్లి కుటుంబం రాజకీయాల నుండి తప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా ..?.రాజకీయాలకు దూరంగా ఉండాలా అనే విషయంపై బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఉన్నారా ..?.అయన రాజకీయాలకు గుడ్ బై చెప్తే వైసీపీ పార్టీకి నష్టమా అంటే ..?అవును అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు . ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబానిది ఒక …
Read More »ఎరక్కపోయి- ఇరుక్కున్నారు.. ఇంకా సందిగ్ధంలోనే ఆనం బ్రదర్స్…!
ఎర్కపోయి వచ్చాము.. ఇరుక్కు పోయాము అన్నట్లుగా ఉంది టీడీపీలో ఆనం సోదరుల పరిస్థితి. కాంగ్రెస్‌లో వున్నప్పుడు హైమాక్స్ లైట్లు లాగా ధగధగా వెలిగారు. టీడీపీలోకి వచ్చాక కిరోసిన్ దీపాల్లా మారి పోయారు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్న సామెత ఇపుడు వీరికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సోదరులు ఓడిపోయారు. తర్వాత టీడీపీలో చేరారు. అప్పటి నుండే వాళ్ళకు కష్టాలు మొదలయ్యాయి. …
Read More »బిగ్ బ్రేకింగ్.. పవన్ మూడో భార్య ఆత్మహత్యా ప్రయత్నం.. త్వరలో విడాకులు..?
టాలీవుడ్ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాన్ సినీ, రాజకీయ జీవితాలు కంటే పవన్ చేసుకున్న పెళ్లిళ్ళ ప్రస్థానంతోనే సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్‌గా నిలుస్తారు. ఇక పవన్ మొదట నందినీ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు.. ఆ తర్వాత రేణుదేశాయ్ సహజీవనం.. పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. మళ్ళీ విడాకులు.. ఆ తర్వాత విదేశీ భామ అన్నాలెజ్‌నేవాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప …
Read More »మంత్రి అచ్చెన్నాయుడుపై తిరగబడిన టెక్కలి ప్రజలు …
ఏపీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిపై రాష్ట్రంలోని టెక్కలి మండలంలోని రావివలస గ్రామ ప్రజలు ,కార్మికులు తిరగబడ్డారు .ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయామని మెట్‌కోర్ ఎల్లాయిస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ కార్మికులు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మూడున్నరెండ్లుగా తమకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించని యాజమాన్యం.. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వేతనంగా ఇవ్వలేదని కార్మికులు వాపోయారు.మొత్తం దాదాపు 200మంది కార్మికులు …
Read More »ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగళం..!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గొల్ల వెంకట రఘు అనుచరుడిగా వ్యవహరించిన లైసెన్సెడ్ సర్వేయర్ సీహెచ్.గోవిందరాజులు ఇంట్లో మంగళవారం ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐ గణేష్‌తో పాటు సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఆశీలు మెట్టలో గల గోవిందరాజులు ఇంట్లో పలు కీల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్‌పీఎస్ ఇన్‌ఫ్రా అనే కంపెనీని …
Read More »కోదాడ, హుజూర్‌నగర్‌లను పట్టించుకోని భార్యాభర్తలు..!
ఉమ్మడి నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న నియోజకవర్గాలు కోదాడ, హుజూర్‌నగర్‌లు ఆర్థికంగా శక్తివంతమైనవి. ఈ రెండు నియోజకవర్గాలు రైస్‌బౌల్‌గా నిలుస్తున్నాయి..అంతే కాదు చుట్టూ సిమెంట్ ఫ్యాక్టరీలతో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలు పారిశ్రామిక కేంద్రాలుగా పేరుగాంచాయి.అయితే అభివృద్ధిలో మాత్రం ఈ రెండు నియోజకవర్గాలు పూర్తిగా వెనుకబడిపోయాయనే చెప్పాలి. కోదాడ, హుజూర్‌నగర్‌లలో అంతర్గత రోడ్లు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నిత్యం వందలాది సిమెంట్ లారీలు రెండు నగరాలలో ప్రధాన రహదారులపై పయనిస్తుండడంతో కాలుష్యం …
Read More »హన్మకొండ-ఖాజీపేట వద్ద రెండో ఆర్వోబి మంజూరు..!
హన్మకొండ నుంచి ఖాజీపేటకు వెళ్లాలంటే ఆ ఒక్క రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబి) మాత్రమే మార్గం. అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా, మరమ్మత్తులు చేపట్టినా తొందరగా వెళ్లాలనుకునే వారికి నరకం కనపడాల్సిందే. ఈ ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి లభించాలంటే ఆర్వోబి పక్కనే సమాంతరంగా మరొక ఆర్వోబి ఉండాలని వరంగల్ వాసులు చాలా కాలం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్ ఇన్నాళ్లుగా డిమాండ్ గానే మిగిలింది. గత …
Read More »మహబూబాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం… ఎంపీ కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానుకోట జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. నిన్న సింగరేణి ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఈ రోజు మహబూబాబాద్‌కు వచ్చిన ఎంపీ కవిత ఈసందర్భంగా మీడియాతో మాట్లాడారు. “కొత్తగూడెంలో సింగరేణి ప్రచారం ఘనంగా ముగిసింది. గ్రామాలను అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం. తెలంగాణలో నిరంతరం విద్యుత్ ఇచ్చి …
Read More »తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేసిన మంత్రి హరీష్
తపాస్‌పల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ ద్వారా సిద్ధిపేట, కొండపాక మండలాల్లోని 20 గ్రామాలకు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. గోదావరి నీళ్లు మొట్టమొదటి సారి సిద్ధిపేట జిల్లాకు తెచ్చామని తెలిపారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పారు. ఉమ్మడి మెదక్ …
Read More »