Home / SLIDER (page 2303)

SLIDER

ఆస్ట్రేలియాపై భారత్‌ ఘనవిజయం..

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో రోహిత్‌ సెంచరీ, రహానే హాఫ్‌ సెంచరీతో చెలరేగడంతో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ​భారత్‌ 4-1తో సిరీస్‌తో పాటు వన్డేల్లో నెం.1 ర్యాంకును సుస్థిరం చేసుకుంది. 243 పరుగుల సునాయస లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, అజింక్యా రహానేలు అర్ధసెంచరీలతో మంచి శుభారంబాన్ని అందించారు.  దూకుడుగా ఉన్న ఈ జంటను కౌల్టర్‌ నీల్‌ రహానే …

Read More »

పరిటాల శ్రీరామ్ పెళ్లిలో ఆసక్తికర సన్నివేశం

ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ రోజు ఉదయం 11. 30 గంటలకు వెంకటాపురంలో జరిగిన ఈ వివాహానికి హాజరయ్యేందుకుగాను సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి అనంతపురంకు చేరుకున్నారు. అటు నుంచి హెలికాఫ్టర్‌లో వెంకటాపురం చేరుకున్నారు. హెలిపాడు వద్ద సీఎం కేసీఆర్‌కు పలువురు ఏపీ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు.పెండ్లి వేదిక దగ్గరకు చేరుకున్న …

Read More »

సింగరేణి అంటే కేసీఆర్‌కు గుండె నిండ ప్రేమ..

సింగరేణి అంటే సీఎం కేసీఆర్‌కు గుండె నిండ ప్రేమ ఉంటదని ఎంపీ కవిత కొనియాడారు. జిల్లాలోని మందమర్రి మార్కెట్‌లో ఇవాళ టీజీబీకేఎస్ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత, విప్ నల్లాల ఓదెలు, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు వివేక్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్‌రావు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. పలువురు జాతీయ సంఘాల నేతలు ఈ సందర్భంగా టీబీజీకేఎస్‌లో చేరారు. ఈ …

Read More »

త‌మిళ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌.. కమల్ పై ర‌జ‌నీ స్ట‌న్నింగ్ కౌంట‌ర్‌..!

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ రజినీకాంత్క.. విశ్వ‌న‌టుడు మల్ హాసన్ రాజకీయ రంగప్రవేశంపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తమ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే వీరిద్దరూ పలు వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ ఒకడుగు ముందుకేసి అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ కొత్తపార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం కూడా జరిగింది. ఇదిలా ఉంటే కమల్ పై రజినీ వేసిన కౌంట‌ర్ ఇప్పుడు త‌మిళ సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై మ‌రోసారి రేణుదేశాయ్‌ సంచ‌ల‌నం..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌తో విడాకుల సందర్భంగా పెద్దమొత్తంలో డబ్బు, ఇతర ఆస్తులు ఆయన్నుంచి తీసుకున్నానని నా మీద అసత్య ప్రచారం చేస్తూనే వున్నారు. నిజమేంటో నాకు తెలుసు.. మోడలింగ్‌, సినీ రంగాల్లో వున్నప్పుడే ఆర్థికంగా నేను నిలదొక్కుకున్నాను. ఆ సమయంలోనే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు.. అవిప్పుడు నాకు ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలిచాయని అంటోంది పవన్‌ మాజీ సతీమణి, ఒకప్పటి హీరోయిన్‌ రేణు దేశాయ్‌. చాలాకాలం తర్వాత …

Read More »

వైసీపీకి ఇన్‌క‌మింగ్‌ సీజ‌న్ స్టార్ట్.. టీడీపీలో మాత్రం అవుట్ గోయింగ్ ఫెస్టివ‌ల్స్‌..!

నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత జోష్ మీదున్న టీడీపీకి పార్టీకి వైసీపీలో చేరికలు రుచించడం లేదు. అధికార పార్టీ వైపే అందరూ మొగ్గు చూపుతారని చంద్రబాబు దగ్గర నుంచి దిగువ స్థాయి నేత వరకూ అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, దిగువ శ్రేణి నేతలు వైసీపీలో చేరడంపై చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేశారట. ఇటీవల జరిగిన సీనియర్ నేతల సమావేశంలోనూ చంద్రబాబు …

Read More »

ద‌స‌రా రోజు జగన్ మిస్సింగ్ అంటూ.. త‌బ‌లా వాయిస్తున్న ప‌చ్చ బ్యాచ్‌..!

దసరా పండుగ‌ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండు గంటలకు పైగా ఎవరికీ అందుబాటులో లేకుండా మాయం కాగా, ఆయన ఎక్కడికి వెళ్లారన్న విషయం బయట పడిపోయింది. కుమార్తెను ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో చేర్పించి, లండన్ నుంచి వచ్చిన తరువాత హైదరాబాదులోని లోటస్ పాండ్ ఇంటికే ఎక్కువగా పరిమితమైన జగన్, శుక్రవారం సీబీఐ కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. ఆపై శనివారం నాడు దుర్గాష్టమి సందర్భంగా ఎవరికీ …

Read More »

ప్రైవేట్ ట్రావెల్స్‌లో ద‌ర్జాగా స్పైడ‌ర్ మూవీ.. చివ‌రికి..!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పైడర్ మూవీ అప్పుడే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రదర్శన అవడం అందరికి షాక్ ఇచ్చింది. గుంటూరు నుంచి వైజాగ్ వెళ్తున్న వెంకటరమణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో స్రైడర్‌ సినిమాను ప్రదర్శించారు. దీంతో ఓ మహేష్ అభిమాని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు గన్నవరం గాంధీబొమ్మ …

Read More »

టీడీపీలో చేరను..కడదాక జగన్ తోనే నా ప్రయాణం-వైసీపీ మాజీ ఎమ్మెల్యే..

ఏపీలో గత మూడున్నరేండ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కి చెందిన పలువురు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలను నయానో భయానో బెదిరించి చేర్చుకుంటున్నారు అని రాజకీయ వర్గాలు ముఖ్యంగా వైసీపీ శ్రేణుల ప్రధాన ఆరోపణ.అందులో భాగంగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడిమల్లు గురునాథరెడ్డి అధికార పార్టీ అయిన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది..దీనిలో భాగంగా ఇప్పటికే …

Read More »

పార్టీ మార్పుపై క్లారీటిచ్చిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి…?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కల్సి పావులు కదిపారు. దీనిలో భాగంగా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని రవీంద్రారెడ్డి చెప్పినట్టు ప్రచారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat