నిండా పదేండ్లు కూడా నిండని తెలంగాణ దేశంలో ఏండ్లకొద్దీ ఆర్థికంగా పటిష్టంగా నిలిచిన మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలను అధిగమిస్తూ టాప్ ర్యాంకునకు దూసుకుపోతున్నది. రంగం ఏదైనా, పోటీలో ఆర్థికంగా స్థిరత్వం కలిగి అన్ని రకాల వనరులున్న రాష్ట్రాలున్నా వాటిని తలదన్నుతూ ముందుకు సాగుతున్నది. తలసరి ఆదాయం, ఇంటింటికీ తాగునీరు, వ్యవసాయం, వాణిజ్యం, ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు, 24 గంటల కరెంట్‌తో పాటు కేంద్ర ఆర్థిక గణాంక శాఖ …
Read More »సిండికేట్ లు ఏర్పడకుండా చర్యలు
తెలంగాణలో కొత్తగా మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణ లో సిండికేట్ లు ఏర్పడకుండా మద్యం దుకాణాల కేటాయింపునకై ధరఖాస్తులు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మద్యం దుకాణాని కైనా దరఖాస్తులు స్వీకరించేందుకు హైదరాబాద్ లోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోవడానికి కేంద్రాన్ని ఏర్పాటు చేసామని దాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల …
Read More »కళ్లు లేని కబోదిలా బీజేపీ కాంగ్రెస్ నేతలు
తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కండ్ల ముందు కనిపిస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలు కండ్లు ఉండి కూడా చూడలేని కబోదులుగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఇండ్లు లేని పేద ప్రజల కోసం నగరంలో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించిందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద …
Read More »తెలంగాణలో మరో భారీ పెట్టుబడి
తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్‌కాన్ (ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ, ఎఫ్‌ఐటీ) దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఓ వైపు నిర్మాణపనులు శరవేగంగా సాగుతుండగా, మరోవైపు కంపెనీ ముందు ప్రకటించిన విధంగానే మరో రూ.3,318 (400 మిలియన్ డాలర్లు) కోట్ల అదనపు పెట్టుబడిని ప్రకటించింది. ఇది మొదలు ప్రకటించిన రూ.1,244 (150 మిలియన్ డాలర్లు) కోట్లకు అదనం. దీంతో రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ పెట్టుబడి …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది.సోమవారం గీసుగొండ మండలం దస్రుతండ (మంగళితండ) కు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీల నేతలు పెద్దసంఖ్యలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. …
Read More »హీరోలకు మించి రెమ్యూనేషన్ తీసుకుంటున్న అనిరుధ్
ఈస్ట్ అయిన వెస్ట్ అయిన నార్త్ అయిన ఏదైన సరే ఇప్పటికిప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే మ్యూజిక్ లవర్స్ ఠక్కున చెప్పే పేరు అనిరుధ్ రవిచందర్. కోలీవుడ్‌లోనే కాదు ఇతని డిమాండ్ పక్క వుడ్‌లలోనూ మాములుగా లేదు. ఓ వైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు నేపథ్య సంగీతంతో గూస్‌బంప్స్‌కు అసలు సిసలైన నిర్వచనం తెలుపుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనిరుధ్ హీరోలకు ఆయనిచ్చే ఎలివేషన్ …
Read More »బ్రా లెస్ అందాలతో అదరగొడుతున్న రకుల్ ప్రీత్
లేటు వయసులో ఘాటు అందాలు
చూపులతోనే చంపేస్తున్న సురభి
బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలో ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఖానాపూర్ పట్టణంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అజ్మీర్ రేఖ శ్యామ్ నాయక్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షిస్తులై పార్టీలో ప్రజలు నాయకులు చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ర్యాలీగా పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్దకెళ్లి తెలంగాణ …
Read More »