టీమ్ఇండియా స్టార్ ఆటగాడు చతేశ్వర్ పుజారా తనకే సాధ్యమైన అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక ద్విశతకాలు సాధించిన టీంఇండియా క్రికెటర్‌గా విజయ్ మర్చంట్ పేరిటున్న రికార్డును పూజారా తిరగరాశాడు. జార్ఖండ్‌తో మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన అతడు కెరీర్లో 12వ ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దిగ్గజ క్రికెటర్ విజయ్ మర్చంట్ (11)ను రెండో స్థానానికి పరిమితం చేశాడు. స్టార్ ఆటగాళ్ళు సునీల్ …
Read More »పుజారా 12వ డబుల్ సెంచరీ…..ఒక్క టి20 మ్యాచ్ ఆడే ఛాన్స్ దక్కలేదు.
క్రికెటర్ చతేశ్వర్ పుజారా ఖాతాలో మరో రికార్డు చేరింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధికంగా డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా రికార్డు నెలకొల్పాడు. జార్ఖండ్ జట్టుతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో గురువారం అతడు ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పుజారా(204; 28 ఫోర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. కెరీర్లో అతడికిది 12వ డబుల్ సెంచరీ. విజయ్ మర్చంట్ (11) పేరిట ఉన్న రికార్డును ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ …
Read More »ఫిక్సింగ్ కుంభకోణం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీశాంత్
టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘నా మీద కేవలం బీసీసీఐ నిషేధం విదించింది.. కానీ ఐసీసీ కాదుగా’ అందుకే భారత్‌లో ఆడే అవకాశం ఇవ్వకపోతే వేరే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని ఇటీవల చెప్పిన శ్రీశాంత్.. ఫిక్సింగ్ కు సంబంధించిన పలు అంశాలను వెల్లడించినట్లు సమాచారం. ‘ప్రస్తుతం టీమిండియాకు, ఐపీఎల్ లో ఆడుతున్న వారిలో నలుగురైదుగురికి ఫిక్సింగ్‌తో సంబంధం ఉంది. కానీ బీసీసీఐ నా ఒక్కడిపైనే కక్ష సాధించింది. …
Read More »మిథాలీ హీరోయిన్గా …?
ఇండియన్ మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా పలు సంచలనాలను సృష్టించిన, సృష్టిస్తున్న మిథాలీ రాజ్ లేటెస్ట్ ఫొటోలను చూసిన ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మిథాలీ ఏమైనా హీరోయిన్గా ట్రై చేస్తుందా ఏంటి? అనేంత ఆశ్చర్యపోయేలా ఆమె ఫొటోషూట్ ఫొటోలు నెట్లో సంచరిస్తున్నాయి. అలాగే ఈ మధ్య ఆమె సినీ సెలబ్రిటీలతో ఎక్కువగా కనిపించడంతో, నిజంగానే హీరోయిన్గా ట్రై చేస్తుందేమో అని అంతా భావిస్తున్నారు. అయితే ఈ ఫొటో షూట్ చేసింది …
Read More »సిపక్ తక్రా పోటీలను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో సిపక్ తక్రా 4వ ప్రపంచకప్ పోటీలను మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. బ్రెజిల్, చైనా, వియత్నాం, పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, సింగపూర్ తదితర దేశాల నుంచి 20 మంది సిపక్ తక్రా క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ .. విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్న తరుణంలో పోటీలు జరగడం రాష్ర్టానికి గర్వకారణమన్నారు. భారత …
Read More »కోహ్లీ చిన్నప్పుడు ఆశిష్ నెహ్రాతో దిగిన ఫోటో…. ఈ రోజు ఏ స్థానంలో ఉన్నాడో
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్నప్పుడు సీనియర్ క్రికెటర్ ఆశిష్ నెహ్రాతో దిగిన ఫోటో ఒకటి ఈ మధ్య విపరీతంగా వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నెహ్రా రిటైరవుతున్న సందర్భంగా ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం కాస్తా నెహ్రా దృష్టికి వెళ్లడంతో.. ఈ వెటరన్ క్రికెటర్ స్పందించాడు. ‘‘నేను సోషల్ మీడియాలో లేను. అయితే విరాట్ కోహ్లీ ఇవాళ ఏ స్థానంలో ఉన్నాడో …
Read More »షాకింగ్ న్యూస్.. పాకిస్తాన్ పై శ్రీలంక చేతబడి.. చండీమాల్ సంచలనం..!
శ్రీలంక క్రికెట్ టీమ్ కెప్టెన్ దినేష్ చండీమాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో పెద్ద దుమారమే రేపుతోంది. ఓ మంత్రగత్తె సాయం తీసుకోవడం వల్లే అక్టోబర్ నెలలో పాకిస్థాన్ మీద రెండు టెస్టుల సిరీస్‌లో గెలిచామని చండీమాల్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. టెస్ట్ సిరీస్ ను శ్రీలంక 2-0 తేడాతో కైవశం చేసుకుంది. ఇక వన్డే, టీ20 సిరిస్‌లను మాత్రం పాకిస్థాన్ క్లీవ్ …
Read More »రోహిత్ శర్మ అరుదైన రికార్డు…
టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో భారత్ తరపున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన వీరుడిగా రికార్డులకెక్కాడు.నిన్న బుధవారం దేశ రాజధాని నగరం ఢిల్లీ ఫిరోజా కోట్ల మైదానంలో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో నాలుగు సిక్సర్లేసిన రోహిత్ మొత్తం 268 సిక్స్‌లు బాది అగ్రస్థానానికి చేరుకున్నాడు. నిన్నటి వరకు 265 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్న రైనా.. రోహిత్ దెబ్బకు రెండో …
Read More »కోహ్లీ కొంప మునిగేనా..?
మూడు ట్వంటీ 20ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్‌తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా టీ 20 ఫార్మాట్ లో కివీస్ పై తొలి విజయాన్ని అందుకున్న భారత్ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే ఆ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంపముంచాడు అదేంటి భారత్ ఈ మ్యాచ్‌లో …
Read More »శ్రీకాంత్ కు డిప్యూటీ కలెక్టర్..!
బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్‌పై కాసుల వర్షం కురుస్తోంది. డెన్మార్క్ ఓపెన్ నెగ్గిన వారం రోజులకే ఫ్రెంచ్ ఓపెన్‌ను కూడా సొంతం చేసుకున్న శ్రీకాంత్‌ను ఏపీ మంత్రి మండలి అభినందించింది. బుధవారం సమావేశమైన మంత్రి మండలి శ్రీకాంత్‌కు అమరావతిలో వెయ్యి గజాల స్థలం ఇవ్వడంతోపాటు గ్రూప్-1 అధికారి (డిప్యూటీ కలెక్టర్)గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. అతడి కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ. 15 లక్షలు, ఎలైట్ లెవెల్ కోచ్ …
Read More »