నాగార్జున సాగర్ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎడమ కాలువకు నీటిని మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి విడుదల చేశారు. ఇవాళ బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంత్రి హరీశ్ రావు నాగార్జున సాగర్ చేరుకున్నారు. అనంతరం సాగర్ వద్ద నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. తర్వాత మంత్రులు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కర్నె …
Read More »ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి..నందిని సిధారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఇవాళ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్ నందిని సిధారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు..ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.ప్రపంచ తెలుగు మహాసభలకు ఇతర …
Read More »ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన ఎంపీ వినోద్
తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును.. ముఖ్యమంత్రి కేసీఅర్ రీ డిజైనింగ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును రూపొందిస్తే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ బ్యాచ్ కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు.ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ … జాతీయ స్థాయిలో, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ సమీక్ష..అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని బీడుభూమలన్నీ సస్యశ్యామలమయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ … ఆపనులను స్వయంగా పరిశీలించారు. ఈనేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ…భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతుల్లో …
Read More »సీఎం కేసీఆర్ ప్రశంస-హరీష్ పై తెలంగాణ ప్రజలు కోటి ఆశలు.
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. శనివారం నాడు ప్రగతి భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తూ హరీశ్ రావును కేసీఆర్ ఆకాశానికి ఎత్తారు. “తెలంగాణ రాష్ట్ర ప్రజలు హరీశ్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తారని తమకు నీళ్లు ఇస్తారని మంత్రి హరీష్ పై ఎంతో ఆశలు, నమ్మకంతో ఉన్నారు. …
Read More »క్రైస్తవులకు తెలంగాణ సర్కారు అరుదైన కానుక
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలకు చెందిన వర్గాల అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో మొన్న జరిగిన బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరలను అందించిన సర్కార్.. ముస్లిం లకు కుడా బట్టలు అందించింది .ఈ నేపధ్యంలో ఈ నెల 25 వ తేదీన క్రిస్మస్ పండుగకు కూడా కానుక …
Read More »గేమింగ్ హబ్‌గా తెలంగాణ..మంత్రి కేటీఆర్
గేమింగ్ హబ్‌గా తెలంగాణ మారుతున్నదని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గేమర్ కనెక్ట్ షో ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ షో లో24 గేమింగ్ కంపెనీలు పాల్గొనడం సంతోషకరమన్నారు. 4కే గేమ్ ఆడటంతో పాటుగా వర్చువల్ రియాలిటీ (VR) టెక్నాలజీని ఎక్స్‌పీరియన్స్ చేశారు. Minister for IT @KTRTRS at @NVIDIAGeForce’s fifth version of #GamerConnect …
Read More »నోరూరించే తెలంగాణ రుచులతో.. తెలుగు మహాసభలు..!
తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను ఈనెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొననున్నారు . ఈ నేపధ్యంలో వారికీ తెలంగాణ వంటకాల రుచులు …
Read More »ఎంపీ పొంగులేటికి పితృవియోగం
ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి రాఘవ రెడ్డి ఇవాళ కన్ను మూశారు .రాఘవ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ స్వగ్రామం నారాయణ పురం లో జరగనున్నాయి రాఘవ రెడ్డి మృతి పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సంతాపం తెలిపారు.
Read More »కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై నిత్యం బిజీగా ఉంటూనే మరో వైపు తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగ్గ మేనల్లుడు అని పలుమార్లు నిరూపించుకుంటున్నారు .మాములు మెసేజ్ దగ్గర నుండి వాట్సాఫ్ మెసేజ్ వరకు సమస్య ఏ రూపంలో వచ్చిన కానీ వెంటనే స్పందించి …
Read More »