Home / TELANGANA (page 1066)

TELANGANA

మంత్రి కేటీఆర్‌కు తొమ్మిది త‌ర‌గ‌తి విద్యార్థి షాకింగ్ ట్వీట్‌

విద్యావ్యవస్థలోని పరిణామాలపై మంత్రి కేటీఆర్‌ మరోమారు స్పందించారు. గతంలో ఓ చిన్నారి రొట్టెముక్కతో స్కూళ్లో నిలబడిన ఫోటోను ట్వీట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌ మరోమారు అదే రీతిలో స్పందించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి  చదువుతో సతమతమవుతున్నాం…మా బాల్యాన్ని కాపాడండి అంటూ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. అభిజిత్‌ కార్తిక్‌ అనే విద్యార్థి ‘సర్‌..నాపేరు అభి. కేపీహెచ్‌బీలోని నారాయణ టెక్నో స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. మా స్కూల్‌ …

Read More »

కొత్త‌గూడెంలో ఉక్కు క‌ర్మాగారం…కేంద్రం సానుకూల‌త‌

కొత్తగూడెం నియోజకవర్గంలో సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటుకి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముంది.ఈ రోజు డిసెంబర్ 5 వ తేదీ మంగళవారం డిల్లీ లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ గారిని ఖమ్మం లోక్ సభ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యులు జలగం వెంకట రావు కలిశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సమీకృత స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయవలసిందిగా …

Read More »

రేపు కరీంనగర్ కు సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ రేపు సాయంత్రం కరీంనగర్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం పర్యటన మూడురోజుల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. పర్యటన సందర్భంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సీఎం పరిశీలించనున్నారు. కాంట్రాక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Read More »

తెలంగాణ విద్యార్థులు ప్రతిభావంతులు..ఎంపీ కవిత.

నిజామాబాద్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను స్థానిక ఎంపీ కల్వకుంట్ల కవిత తిలకించారు. నిజామాబాద్ సుభాష్ నగర్ లోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ లో వివిధ అంశాలపై విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి. ఆహార పదార్థాల్లో కల్తీ ఎలా జరుగుతుంది, ఎలా గుర్తించాలనే విషయాన్ని బోధన్ శంకర్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నవ్య, క్రాంతి ఎంపి కవితకు వివరించారు. ఆర్మూర్ పర్మిట్ లోని కెజిబివి స్కూలుకు …

Read More »

ఎం.బి.సి. లను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ద్యేయంగా ఎం.బి.సి. కార్పొరేషన్..

తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ పట్టణంలో నాయీ బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన కేసీఆర్  కు “అభినందన సభ” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. ఆయన మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణుల అభివృద్ధి కోసం 250 కోట్ల రూపాయలను కేటాయించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత గత 70 సం౹౹ పాలన లో …

Read More »

మెట్రో రైలుపై మంత్రి కేటీఆర్ స‌మీక్ష‌…కీల‌క ఆదేశాలు

హైద‌రాబాద్ మెట్రో రైలును వినియోగ‌దారుల‌కు హైద‌రాబాదీల‌కు అనుగుణంగా తీర్చిదిద్దాల‌ని మున్సిపల్ శాఖ మంత్రి కే తార‌క‌రామారావు ఆదేశించారు. ఈ మేర‌కు అధికారుల‌కు త‌గు ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్ మెట్రో రైలుపైన మంత్రి కేటీఆర్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైద‌రాబాద్ మెట్రో రైల్‌ అధికారులకు పలు అదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మెట్రో రైలుకు వస్తున్న భారీ స్పందన నేపథ్యంలో రైళ్ళ …

Read More »

చేనేత కార్మికుడికి రూ.కోటి స‌హాయం అందించిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, చేనేత శాఖా మంత్రి కే తార‌క‌ రామారావు మ‌రోమారు త‌న పెద్ద‌ మ‌న‌సును చాటుకున్నారు. చేనేత రంగానికి గణనీయమైన సేవలు అందిస్తున్న పద్మశ్రీ చింతకింది మల్లేశంకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని చేనేత మరియు ఔళి శాఖ మంత్రి కేటీఆర్ అందించారు. ప్రభుత్వం అందించిన ఈ కోటి రూపాయల గ్రాంట్ తో చింతకింది మల్లేశం తన లక్ష్మి అసు మిషిన్ల ఉత్పత్తిని …

Read More »

బీసీలకు హైదాబాద్‌లో పరిశోధన కేంద్రం..మంత్రి ఈటెల

బీసీలకు హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ  శాసన సభ కమిటీ హాల్లో బీసీ ప్రజా ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ భేటీలో మంత్రులు ఈటల రాజేందర్‌, జోగు రామన్న, బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ…సమావేశంలో రాజకీయ, ఉద్యోగ, ప్రైవేటు, విద్యారంగాల్లో బీసీల ప్రాతినిధ్యంపై చర్చించినట్లు చెప్పారు. మరో 119 రెసిడెన్షియల్ …

Read More »

సిద్దిపేట అభివృద్ధికి ముందుకొచ్చిన గ్లాండ్ ఫార్మ కంపెనీ…

తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణ అభివృద్ధి, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణకు గ్లాండ్ ఫార్మా కంపనీ చేయూతగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపడుతున్న మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, సిద్ధిపేట పట్టణ అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్న రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సంకల్పానికి గ్లాండ్ ఫార్మా కంపనీ జత కలిసింది. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి ప్రత్యేక …

Read More »

ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తెలుగు కార్టూన్ల ప్రదర్శనకు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ ఆహ్వానం పలుకుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనకు ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాష, తెలంగాణ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat