Home / TELANGANA (page 1068)

TELANGANA

మెట్రో రైళ్లలో షీ టీమ్స్

హైదరాబాద్ నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నగరంలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌లు, షాపింగ్ మాల్స్ వద్ద, మహిళలు రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే షీ టీమ్స్ బృందాలు తమ విధులు నిర్వహిచేవి. మెట్రో రైళ్లు ప్రారంభం కావడంతో మెట్రో స్టేషన్లు, రైళ్లలో మహిళలకు భద్రత కోసం దేశంలోనే మొదటిసారిగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. మహిళలను, యువతులను వేధింపుకు గురిచేసే పోకిరీల …

Read More »

కాంగ్రెస్ డిజైన్ చేసింది ప్రాణం లేని ప్రాణహిత..ఎంపీ వినోద్‌

కాంగ్రెస్ డిజైన్ చేసింది ప్రాణం లేని ప్రాణహిత అని  కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. గ‌త ప్రభుత్వాలు గంటెడు నీళ్లిచ్చే ఆలోచన చేయలేదని, సగటు వర్షపాతం కంటే దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది తెలంగాణలోనే అయినా కరవు ప్రాంతంగా తెలంగాణను చిత్రీకరించారని ఆయ‌న మండిప‌డ్డారు. సోమవారం సిరిసిల్ల రగుడు బైపాస్ రోడ్డు నుండి మిడ్ మానేరు బ్యాక్ వాటర్ మొదలుకుని కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదవ ప్యాకేజీ పనులు, మల్కపేట …

Read More »

పేదలకు ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ..మంత్రి జగదీశ్‌రెడ్డి

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లా లో పర్యటిస్తున్నారు . ఈ క్రమంలో మండల కేంద్రంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసారు.ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ…పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిరంతర పక్రియ .. ఇండ్లు లేని పేదలందరికీ లబ్ది చేకూరే వరకు కొనసాగుతుందని అన్నారు . త్వోరలోనే నల్లగొండ , మిర్యాలగూడ …

Read More »

మంత్రి కేటీఆర్ గైడెన్స్‌తో దేశంలోనే రికార్డు సృష్టించిన మ‌న మీసేవా

మంత్రి కేటీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్ర మీసేవా ఆన్‌లైన్‌ లావాదేవీల్లో దూసుకుపోతోంది. స్వల్పకాలంలోనే పదికోట్ల సేవల మార్క్‌ను దాటేసింది. తద్వారా పది కోట్ల ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు సాధించింది. రాష్ట్ర విభజనకు ముందు మీసేవలు అందుబాటులో ఉన్నప్పటికీ..తెలంగాణ ఆవిర్భావం తర్వాత సేవల్లో పెద్ద ఎత్తున వృద్ధి స్పష్టంగా కనిపించింది. ఆన్‌లైన్‌ విధానంలో మరిన్ని సేవలను అందించేందుకు తెలంగాన మీసేవా ఏర్పాట్లు చేస్తోంది.  2011 నవంబర్‌లో మీసేవా …

Read More »

రాహుల్‌ గాంధీ 2019లో ప్రధాని కావడం ఖాయం..ఉత్తమ్‌

రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ ప్రక్రియ ఒక చారిత్రాత్మక సందర్భమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు . అయన ఇవాళ విలేకరులతో మాట్లాడుతూ…కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 2019లో భారతదేశ ప్రధాన మంత్రి కావడం ఖాయమని అన్నారు . రాబోయే ఎన్నికల్లో రాహుల్ నాయకత్వంలో కేంద్రంతో పాటు, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు సెట్ల …

Read More »

ఇది మన విజయం..కోదండరామ్‌

భవిష్యత్తు మీద యువత నిరాశకు గురైతే దేశానికే మంచిది కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌ నగర పరిధిలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కొలువులకై కొట్లాట సభలో పాల్గొన్న కోదండరామ్‌ మాట్లాడుతూ.. ‘మన చేపట్టబోయే కొలువులకై కొట్లాటను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్లు ప్రకటిస్తున్నదని , ఇది మన విజయం అని మన సభ ద్వారా తెలంగాణ ప్రభుత్వంకు ఒక …

Read More »

ల‌క్షా 8 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాం-క‌డియం

టీచ‌ర్ల ఉద్యోగాల భ‌ర్తీని ప‌ది జిల్లాల ప్ర‌కారం చేప‌ట్టేందుకు త్వ‌ర‌లో టీఆర్టీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి, విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తెలిపారు. ఏజన్సీ, వెనుకబడిన జిల్లాల నిరుద్యోగుల లబ్ది కోసమే కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చామ‌ని…అయితే హైకోర్టు ఆదేశాలకు లోబడి పది జిల్లాలకు నోటిఫికేషన్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. సచివాలయంలో మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మీడియాతో కొంతమంది కావాలని …

Read More »

కోదండరాం మంచి చెప్పాల్సింది పోయింది శ‌వ‌రాజ‌కీయాలు…

గతంలో ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలు జరువుతున్నారని టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీ‌నివాస్‌యాద‌వ్ తెలిపారు. నిన్న ఓయూలో మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమ‌న్నారు. విద్యార్థులు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కానీ ఆత్మహత్య చేసుకోవద్దు అని తాము కోరుకుంటున్నామ‌న్నారు. విద్యా బుద్ధులు చెప్పే కోదండరాం గారు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రొఫెస‌ర్‌ కోదండరాం నిరుద్యోగులకు మంచి చెప్పాల్సింది పోయి వారిని …

Read More »

హైదరబాదీలతో ముఖాముఖికి మంత్రి కేటీఆర్‌ వినూత్న పంథా…

వినూత్న పంథాలో ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్ర ఐటీ , పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ప్రభుత్వం హైదరాబాద్‌ ప్రజానీకానికి ఏం చేసింది? ఇంకా ప్రభుత్వం ఏం చేయాల్సి ఉన్నది. ప్రజలు ఏం ఆశిస్తున్నారు. ? ఏయే మార్పులు కోరుతున్నారు. ఇలాంటి అంశాలపై మంత్రి కేటీఆర్‌ నేరుగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. నగర …

Read More »

సీఎం కేసీఆర్ పాలనలో మూడున్నరేళ్ళుగా కన్నీరు కార్చని రోజు లేదు..

తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ జాక్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగుల కోసం కొలువుల కొట్లాట సమరానికి పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే .ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి .ఈ సభకు ప్రో కొదండరాంతో పాటుగా టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ ,బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat