Home / TELANGANA (page 1135)

TELANGANA

హైద‌రాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్ భ‌వ‌న్‌కు.. “టు లెట్” బోర్డు

టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీనామాతో టీడీపీ కేడ‌ర్ పూర్తిగా ఢీలా ప‌డింది. త‌మ‌కు ఇక చెప్పుకునే నేత లేడు అనే మాట కార్యక‌ర్తల్లో విన్పిస్తోంది. చంద్రబాబు హైద‌రాబాద్‌కు రారు. వ‌చ్చినా చుట్టుపు చూపుగానే వ‌స్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భ‌వ‌న్‌లో కార్యక్రమాలు నిర్వహించ‌డం లేదు. మొన్న తెలుగుదేశం నేత‌ల‌తో త‌న ఇంట్లో లేదా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లోనే మీటింగ్ పెట్టాడు. కానీ రేవంత్ ఉన్నప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ …

Read More »

ఆ ఘనత సీఎం కేసీఆర్‌ దే..కడియం

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి క్రీడలను డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌తో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. గురుకులాల్లో క్రీడలను ప్రవేశపెట్టిన ఘనత …

Read More »

ఆ విషయం నాకు 6నెలల క్రితమే తెలుసు.. రమణ సంచలన వాఖ్యలు..

తెలుగుదేశం పార్టీకి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పై తెలంగాణ తెలుగుదేశ అద్యక్షుడు ఎల్ . రమణ సంచలన వాఖ్యలు చేసారు . ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ… 1985లో ఇందిరతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీకి నాదెండ్ల వెన్నుపోటు పొడిస్తే 2017లో రాహుల్‌ గాంధీతో కలిసి టీడీపీకి రేవంత్‌రెడ్డి ద్రోహం చేశారని అన్నారు . పార్టీని రేవంత్‌రెడ్డి …

Read More »

తప్ప తాగి పోలీసులకు చెప్పు చూపించిన యువతి వీరంగం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మద్యం తాగిన యువతి వీరంగం సృష్టించింది. తప్పతాగి కారులో వచ్చిన ఆమె, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసులపై దుర్భాషలాడింది. బ్రీతింగ్‌ అనలైజర్‌ టెస్ట్‌కు కూడా సహకరించకుండా హల్‌చల్‌ చేసింది. దీంతో కష్టపడి ఆమెకు పరీక్షలు నిర్వహించిన పోలీసులు, అతిగా మద్యం తాగినట్టు తేలడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఇక ఈ ఈమెతో పాటు మొత్తం 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. …

Read More »

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి మీకు తెలియని విషయాలు..

రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన కొడంగల్‌ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు.టీడీపీలో చేరిన స్వల్పకాలంలోనే అత్యున్నత పదవులను అలంకరించిన ఆయన రాజకీయ ప్రస్థానం మీకోసం… 1969, నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డి పల్లిలో జన్మించిన రేవంత్ రెడ్డి.. రాజకీయ అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి.. రాష్ట్రంలో కీలక నేతగా మారిపోయారు.రేవంత్ తన రాజకీయ అరంగేట్రం టీఆర్ఎస్ పార్టీ ద్వారా చేశారు. 2002లో టీఆర్ఎస్ పార్టీలో …

Read More »

కాంగ్రెస్ లోకి రేవంత్..నేడు కుంతియాతో భేటీ

టీడీపీ పార్టీకి రిజైన చేసిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది.  ఆయన ఎల్లుండి ఢిల్లీలో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే దీనిపై ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రేవంత్‌ రెడ్డితో పాటు మరో 30మంది నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌ రానున్నారు. ఆయనతో  రేవంత్‌రెడ్డి …

Read More »

వెయ్యి కోట్లతో రాయదుర్గంలో ఇమేజ్ టవర్…

హైదరాబాద్‌కు మరో మణిహారం అలంకారం కానున్నది. హైదరాబాద్ నగర ప్రతిష్ఠను మరింత పెంచేలా, నగరానికి మరో ఐకానిక్ భవంతిగా నిలిచేలా ఇమేజ్ టవర్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాయదుర్గంలోని పదెకరాల స్థలంలో 16 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీనిని నిర్మించాలని నిర్ణయించారు. రహేజా మైండ్ స్పేస్ క్రాస్‌రోడ్స్ నుంచి ఇనార్బిట్ మాల్‌కు వెళ్లే దారిలో పక్కన …

Read More »

బాబుకు రేవంత్ ఇచ్చిన లాస్ట్ పంచ్ ఇదే

త‌న‌కు ఎంతో గుర్తింపునిచ్చి పార్టీని త‌న పొలిటిక‌ల్ ఎజెండాలో భాగంగా ఎడమ‌ కాలితో త‌న్నేసి మ‌రీ బ‌య‌ట‌కు వ‌చ్చి కొడంగ‌ల్‌ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ సంద‌ర‌భంగా కూడా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మామూలు పంచ్ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో స‌మావేశం, ఆ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌యినట్లు వార్త‌ల నేప‌థ్యంపై వివ‌ర‌ణ ఇచ్చేందుకు అంటూ చంద్రబాబుతో భేటీ అయిన సంద‌ర్భంగా …

Read More »

రేవంత్ రాక‌తో….బొక్క‌ప‌డేదే ఎక్కువ అంటున్న కాంగ్రెస్‌

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్తలపై ఆ పార్టీలోనే పలువురు సీనియర్లు తీవ్రంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటుతో తెలంగాణను తీవ్రంగా అపహాస్యం చేయాలని కుట్రకు కీలక పాత్రదారి అయిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం ఎలాంటి సంకేతాలను పంపిస్తుందని పార్టీలోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేశామని చెప్పుకుంటున్న పార్టీగా…ప్రజాస్వామ్య విలువలను దిగజార్చిన వ్యక్తిని పార్టీలో చేర్చుకునేందుకు ఆతృత …

Read More »

రేవంత్ ఎఫెక్ట్… బీజేపీ-టీడీపీల మధ్య పెరిగిన గ్యాప్‌

టీడీపీ నేత రేవంత్ రెడ్డి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ ఎపిసోడ్ మ‌రిన్ని మ‌లుపులు తిరుగుతోంది. రేవంత్ రాజీనామా సంద‌ర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేరును  ప్రస్తావించడంపై కమళనాథులు భగ్గుమన్నారు. రేవంత్‌ రాజీనామాను ఆపాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చంద్రబాబుతో మాట్లాడారని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై టీడీపీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ జోక్యం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat