తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్అండ్టీ మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రజా సంబంధాల విషయంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకు మూడు జాతీయ అవార్డులు లభించాయి. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ కమ్యూనికేషన్స్ మీటింగ్ లో ఈ అవార్డులను అందుకుంది. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉంది అని సంస్థ అధికారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనతికాలంలోనే …
Read More »తెలంగాణలో 40.66లక్షల మంది రైతులకు రుణమాఫీ
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ ఆర్థిక సంవత్సరానికి చెందిన రూ.1,82,914.42కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఈ సందర్భంగా రైతు రుణాల మాఫీకి సంబంధించి ఆరు వేల కోట్లకుపైగా కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ రూ ఇరవై ఐదు వేలలోపు ఉన్న రుణాలను ఈ నెల మార్చిలో మాఫీ చేస్తామని ప్రకటించారు. దీని వలన ఐదున్నర …
Read More »నాన్నను బాబాయి కొట్టాడు-అమృత సంచలన వ్యాఖ్యలు
మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ లో అమృతను తన తల్లి గిరిజ దగ్గరకు వెళ్లమని కోరిన సంగతి విదితమే. అయితే మిర్యాలగూడ వచ్చిన అమృత తన తండ్రి మారుతీరావు, శ్రవణ్ మధ్య విబేధాలున్నాయి. మారుతీరావుని బాబాయి కొన్ని సార్లు తీవ్రంగా కొట్టినట్లు కూడా తనకు తెల్సిందని ఆమె చెప్పుకు వచ్చింది. తన తండ్రి ఆస్తి తనకు అవసరం లేదు.. అమ్మ దగ్గరకు వెళ్లను అని ఆమె తేల్చి …
Read More »తండ్రి మృతదేహాం వద్దకు అమృత.. ఉద్రిక్త పరిస్థితులు
ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు అంత్యక్రియలకు కూతురైన అమృత హాజరైంది..భారీ పోలీసుల భద్రత నడుమ మధ్య తన తండ్రి మారుతీరావు మృతదేహాన్ని చూడటానికి వచ్చిన అమృతకు చేదు అనుభవం ఎదురైంది. పోలీసు వాహానంలో మిర్యాలగూడలోని హిందూ స్మశాన వాటికకు ఆమె వచ్చింది. అయితే తన తండ్రి మారుతీరావు చావుకు కారణమైన అమృతకు కడసారి తండ్రిని చూసే అర్హత లేదని అమృత గో బ్యాక్ అంటూ మారుతీరావు బంధువులు,సన్నిహితులు నినాదాలు …
Read More »అపోలో ఆస్పత్రిలో చేరిన బండారు దత్తాత్రేయ
ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు సోమవారం ఉదయం దత్తాత్రేయకు ఛాతిలో నొప్పి రావడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో దత్తాత్రేయకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జి చేస్తామని …
Read More »మారుతీరావు ఆత్మహత్య కేసు మిస్టరీ..ఆ 2 గంటలు అసలేమి జరిగింది..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఆత్మహత్యకు పాల్పడిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతీరావు మరణంపై పోలీసులు తీవ్ర అయోమయంలో ఉన్నారు.మారుతీరావుది హత్యనా.. ఆత్మహత్యనా అనే కోణంలో పలు అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్యకు సంబంధించిన ఎలాంటి అనవాళ్లు కానీ ప్రూప్ లు కానీ పోలీసులకు లభించలేదు. అయితే మరోవైపు మారుతీరావు …
Read More »మారుతీరావు ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు శనివారం హైదరాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే మారుతీరావు అత్మహత్య కేసులో పలు కొత్త అనుమాలు వ్యక్తమవుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో మారుతీరావు కొద్ది రోజుల కిందట వీలునామా మార్చడానికి సంబంధించిన పలు కారణాలపై …
Read More »అమృతకు తల్లి షాక్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అమృత ఉదంతానికి ప్రధాన కారణమైన అమృత తండ్రి మారుతీరావు శనివారం రాత్రి రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్లో ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. అయితే అమృత తల్లి ఆమెకు షాకిచ్చింది. తన తండ్రి మారుతీరావును చివరి చూపు చూసేందుకు అమృత పోలీసుల భద్రతను కోరింది. అయితే ఆమె తల్లి అయిన గిరిజ,బాబాయి శ్రవణ్ అమృత మారుతీరావు …
Read More »హోలీ సంబురాల్లో మంత్రి హారీశ్
హోలీ పండుగను పురస్కరించుకుని సోమవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ప్రజా ప్రతినిధులతో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరు కలిసి జరుపుకునే పండుగ హోలీ అని చెప్పారు. కావున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్ …
Read More »రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేటాయింపులు..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా, వాస్తవిక దృక్పథం- నిర్మాణాత్మకమైన ఆలోచనల మేలుకలయికగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య, విద్యుత్, మౌలిక రంగాలకు బడ్జెట్ లో పెద్దపీట వేశారని తెలిపారు. పేద ప్రజల, రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి, స్థానిక సం స్థలైన పల్లెలు, పట్టణాల అభివృద్ధికి పెద్ద …
Read More »