Home / TELANGANA (page 554)

TELANGANA

మహా నేతకు మొక్క కానుక..టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే నినాదముతో ఈ నెల ఫిబ్రవరి 17న సిఎం కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరం కనీసం ఒక మొక్కనైన నాటి హరిత తెలంగాణను కానుకగా ఇద్దామని టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ బిగాల మహేష్ మరియు ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు కోరారు. ఆయన ఆదేశాలతో కోర్ కమిటి టీం ఈ …

Read More »

సంక్షేమ , అభివృద్ధి పథకాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలి..!!

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఉద్భోదించారు. విస్తృత మేథోమథనం, అనేక రకాల చర్చోప చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ- విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుందని, కార్యక్రమాలు తీసుకుంటుందని సీఎం అన్నారు. …

Read More »

సీయం కేసీఆర్ పుట్టిన రోజున మొక్కలు నాటుదాం..మంత్రి అల్లోల

చాలా విషయాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం మొక్కల పెంపకంలోనూ నెంబర్ వన్ గా నిలిచిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మొక్కల పెంపకంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని కేంద్ర అటవీ శాఖ గణాంకాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. మొక్కల పంపకం, అటవీ …

Read More »

మహానేతకు మొక్క కానుక

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సారధి, బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కేసీఆర్  జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రతి ఒక్కరం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా ఆయనకు అపురూపమైన కానుక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రజలను కోరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు హరితహారం యజ్ఞంలో అందరం భాగస్వాములం కావాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలతోపాటు …

Read More »

బడి అంటే చదువే కాదు. అది మన బాల్యపు జీవితం.

నా చిన్నప్పుడు ఊరిలో బడి పక్కనే పాడుబడిన పెద్ద బాయిబొంద ఉండేది. బడికి వచ్చే పిల్లలు ఎక్కడ బాయిలో పడతారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. అంతలో బడికి కొత్తగా ఒక హెడ్‌ మాస్టరు వచ్చిండు. ఒక రోజు ఆయన పిల్లలను పిలిచి, ఆదివారం నాడు అందరూ పాత బట్టలు వేసుకుని, గడ్డపార, పార తీసుకుని బడికి రావాలన్నడు. పిల్లలు గడ్డపార, పార తీసుకుని బడికి పోతుంటే, ఇదేందని వెంట తల్లిదండ్రులు …

Read More »

సిద్ధిపేటలో పెళ్లి జరిగితే.. మొక్కలు ఇచ్చే పధ్ధతి తేవాలి

సుడా సుందరీకరణ వేగంగా జరగాలి. ఆదాయ మార్గాలు అన్వేషించాలి. అన్నీ విధాలుగా అభివృద్ధితో పాటు ఆదాయం పెరగాలి. జంక్షన్ల సుందరీకరణ అద్భుతమైన రీతిలో ఉండాలి. సిద్ధిపేటలో పెళ్లి జరిగితే.. మొక్కలు ఇచ్చే పధ్ధతి తేవాలని సుడా డైరెక్టర్లు, వైస్ చైర్మన్ రమణాచారికి దిశా నిర్దేశం చేశారు. సిద్ధిపేట సుడా కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ లో ఆదివారం సాయంత్రం సుడా వర్టికల్ గార్డెన్ ను మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించి …

Read More »

పార్టీ శ్రేణులకు,అభిమానులకు మంత్రి కేటీఆర్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆ పార్టీ శ్రేణులకు,ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ నెల పదిహేడో తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కో మొక్క నాటుదాం అని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు హరితహారం అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. సీఎం కేసీఆర్‌ పుట్టినరోజున ఈచ్‌ …

Read More »

ఐటీ మినిస్టర్‌ కేటీఆర్ ఫోటో వైరల్..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఒకవైపు అధికారక పర్యటనలతో బిజీబిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియా మరి ముఖ్యంగా ట్విట్టర్లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారనే సంగతి విదితమే. ట్విట్టర్లో ఎవరైన తమ సమస్యను.. బాధను విన్నవించుకుంటే క్షణాల్లో స్పందించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటారు మంత్రి కేటీఆర్ . అంతేకాకుండా మంత్రి కేటీఆర్ సమకాలిన విషయాలపై కూడా స్పందిస్తారు. తాజాగా …

Read More »

తెలంగాణలో గ్రామీణ న్యాయాలయాలు

తెలంగాణ రాష్ట్రంలో 55 గ్రామీణ న్యాయాలయాల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గ్రామ న్యాయాలయాల చట్టం- 2008 ప్రకారం 55 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాలనాఅనుమతులిచ్చింది. ఇందులోభాగంగా 55 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జిస్థాయి జుడిషియల్‌ అధికారులను గ్రామ న్యాయాధికారిగా నియమిస్తారు. కోర్టుల నిర్వహణకు 220 మంది హెడ్‌క్లర్కులు, జూనియర్‌ అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్లు, అటెండర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు. ఈ మేరకు నూతన పోస్టుల మంజూరుకు …

Read More »

అభిమాని ఫ్యామిలీకి రూ.10 లక్షల ఆర్థిక సాయం..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. తన అభిమానికిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సరిగ్గా నెల క్రితం మెగాస్ట్రార్ చిరంజీవి ఆభిమాని..గ్రేటర్ హైదరాబాద్ సిటీ చిరంజీవి యూత్ ఫ్యాన్స్ అధ్య్క్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో చనిపోయారు. మహమ్మద్ మరణ వార్త తెలుస్కున్న చిరంజీవి సికింద్రాబాద్ లో మహమ్మద్ ఇంటికి స్వయంగా వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరమార్శించి.. అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat