Home / TELANGANA (page 598)

TELANGANA

తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు ఖరారు

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్టీసీకి చెందిన బస్ పాస్ ల ఛార్జీలను ఖరారు చేసింది. తాజాగా టికెట్ ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది.దీంతో ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులో కనీస ఛార్జీ రూ.8ఉండగా దీన్ని రూ.10లకు పెంచారు. ఇక సెమీ ఎక్స్ ప్రెస్ కనీస ఛార్జీ రూ.10గా నిర్ధారించారు. ఎక్స్ ప్రెస్ కనీస …

Read More »

ప్రియంకా రెడ్డి కేసు విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టు..మ‌ంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

డాక్ట‌ర్ ప్రియంకా రెడ్డి హ‌త్య కేసు విచారణను వేగంగా చేపట్టి దోషులకు క‌ఠినంగా శిక్ష‌ప‌డేలా స్పెష‌ల్ కోర్టుని ఏర్పాటు చేయాలని ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆదేశించిన నేప‌థ్యంలో ….ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటుపై హైకోర్టుకు ప్ర‌తిపాద‌న‌లు పంప‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటైన వెంట‌నే రోజు వారీ పద్ద‌తిలో విచార‌ణ జ‌రిపి నిందితుల‌కు త్వ‌రిత‌గ‌తిన …

Read More »

ప్రియాంకరెడ్డి హత్య-షాద్ నగర్ లాయర్లు సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంతోనే కాకుండా యావత్తు దేశంలోనే సంచలనం రేకెత్తించిన వెటర్నీ డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచారం.. హత్య ఉదాంతంపై దేశ వ్యాప్తంగా స్పందన వచ్చింది. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని కూడా సర్వత్రా నిరసనలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఘటన జరిగిన షాద్ నగర్ కు చెందిన న్యాయవాదులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా షాద్ నగర్ కోర్టులో నిందితులకు న్యాయ సహకారం చేయకూడదని లాయర్లంతా ఏకగ్రీవ తీర్మానం …

Read More »

కార్మికుల సమ్మెపై హైకోర్టు వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన కార్మికులు దాదాపు యాబై రెండు రోజులు సమ్మె నిర్వహించిన సంగతి విదితమే. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో కార్మికులు విధుల్లోకి చేరారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కూడా కురిపించారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు స్పందిస్తూ” ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం సుఖాంతమైంది అని వ్యాఖ్యానించింది. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ పీఎల్ విశ్వేశ్వరరావు …

Read More »

హీరోలపై పవన్ షాకింగ్ కామెంట్స్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి కార్యకర్తల సమావేశంలో పవన్ ముఖ్య అతిధిగా పాల్గొని.. సంచలన వ్యాఖ్యలు చేశారు.  ” తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. ఇండస్ట్రీ కూడా దిగజారుతుంది. చాలా మంది తెలుగు సినిమా హీరోలకు తెలుగు మాట్లాడటం రాదు.. చదవడం రాదు అని అన్నారు. తెలుగు ప్రేక్షకుల ద్వారా డబ్బులు అవసరం. …

Read More »

బస్ పాసు చార్జీలు పెంపు

తెలంగాణ రాష్ట్రంలో బస్ పాసు చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే పెంచిన టికెట్ ఛార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా అన్ని రకాల బస్ పాసుల ధరలను కూడా పెంచింది. సిటీ ఆర్డినరీ పాస్ చార్జీ రూ.770నుంచి రూ.950కి పెరిగింది. ఇక మెట్రో పాస్ రూ.880నుండి రూ.1070వరకు పెంచింది. మరోవైపు మెట్రో డీలక్స్ పాసు రూ.990నుండి 1180లకు పెంచింది. స్టూడెంట్ పాసు రూ.130నుండి రూ.165కు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Read More »

నిందితుల‌కు ఉరిశిక్ష వేయాలి

హైద‌రాబాద్‌లో జ‌రిగిన‌ దిషా అత్యారం, హ‌త్య‌ ఘ‌ట‌న‌పై ఇవాళ లోక్‌స‌భ జీరో అవ‌ర్‌లో చ‌ర్చించారు. అత్యాచార ఘ‌ట‌న‌పై ఒక రోజు చ‌ర్చ చేప‌ట్టి, క‌ఠిన‌త‌ర‌మైన చ‌ట్టం తీసుకురావాల‌ని టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ క‌విత డిమాండ్ చేశారు. నిందితుల‌కు ఉరిశిక్ష వేయాలన్నారు. ప్ర‌తి ఏడాది 33వేల అత్యాచార కేసులు న‌మోదు అవుతున్నాయన్నారు. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే విధంగా క‌ఠిన చ‌ట్టం తేవాల‌న్నారు. పార్టీల‌కు అతీతంగా చ‌ట్టం తీసుకురావాల‌ని ఆమె ప్ర‌భుత్వాన్ని కోరారు. …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మ్రోగనున్నది. ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల డిసెంబర్ రెండో వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. డిసెంబర్ లోనే మొత్తం 121మున్సిపాలిటీలు,10కార్పోరేషన్లకు ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసింది. 2018అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారమే ఈ మున్సిపల్ ఎన్నికలు …

Read More »

3రోజుల్లో టీబీజేపీ చీఫ్ మార్పు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ను తప్పించనున్నారా..?. రానున్న మూడు రోజుల్లోనే చీఫ్ ను మార్చేస్తున్నారా..?. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు జరిగాయా..?. అంటే అవుననే వార్తలు వస్తోన్నాయి. ఈ క్రమంలో బీజేపీ చీఫ్ ఎంపిక తుది దశకు చేరుకుంది అని సమాచారం. ఈ రేసులో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ,మాజీ మంత్రి డీకే అరుణ,మురళీధర్ రావు,మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తోన్నాయి. …

Read More »

ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోంది

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఇంటెల్‌ డిజైన్ అండ్ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. బెంగళూరు తర్వాత రెండో సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన ఇంటెల్‌.   దాదాపు 1500 మంది ఉద్యోగులు కూర్చొని పని చేసే సామర్థ్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఇంటెల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజాతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat