తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని దుర్గం చెరువును రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారీ బడ్జెట్ తో దుర్గం చెరువు వద్ద సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మరొకొద్ది రోజుల్లో ఈ చెరువు సుందరీకరణ పనులు పూర్తి కానున్నాయి. ఈ బ్రిడ్జ్ పనులు పూర్తైతే నగర వాసులను రవాణా ఎంతో సులువుగా మారుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈబ్రిడ్జ్ నిర్మాణ పనులను …
Read More »మెట్రో జర్నీలో సమస్యలున్నాయా…ఇలా పరిష్కరించుకోండి..!!
సాధారణంగా ఉండే రద్దీకి తోడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో రైళ్లలో రద్దీ బాగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా మెట్రో సర్వీసుల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచి.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తోంది. మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక కోచ్‌లు పెట్టి సౌకర్యంగా ప్రయాణించేలా వారికి సాయపడుతోంది. రోజు లక్ష మంది పైగా ప్రయాణికులను సర్వీస్ అందిస్తోంది. దీంతో పాటుగా సేవలను మెరుగుపర్చుకునేందుకు కృషి చేస్తోంది. ఇది వరకే మెట్రో ట్రైన్‌లో లేడీస్ …
Read More »బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై సెల్ఫీ దిగితే..పోలీసులు వార్నింగ్ ఇస్తారు ఎందుకో తెలుసా?
ఔను నిజమే. హైదరాబాద్‌లో సెల్ఫీ దిగితే..పోలీసులు వార్నింగ్ ఇస్తారు ఎందుకో తెలుసా? ఇటీవల ప్రారంభమైన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ప్రాణాలు కోల్పోవద్దని! ఎందుకంటే… ఈ ఫ్లై ఓవర్ నుంచి చూస్తే ఐటీ కారిడార్ అత్యంత విలాసవంతమైన భవనాలు, లైట్లతో జిగేల్ మంటూ విరజిమ్ముతున్న వెలుతురు విదేశీ లొకేషన్‌ను తలపిస్తున్నది. దీంతో వాహనదారులే కాదు ఫొటోల కోసం పాదచారులు కూడా ఆసక్తి చూపుతు ఫ్లెఓవర్ పైకి ఎక్కి ప్రమాదకరమైన స్థాయిలో సెల్ఫీలు దిగుతూ …
Read More »మన డబుల్ బెడ్రూంలను ఢిల్లీ బృందం ఎందుకు మెచ్చుకుందంటే…
పేద ప్రజల కోసం తెలంగాణ సర్కారు నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లు అనేక మంది జీవితాల్లో వెలుగులు పూయిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శిథిలావస్థకు చేరిన ఇండ్లలో బిక్కుబిక్కుమంటూ జీవించేవారు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం ఫలితంగా…దర్జాగా డబుల్ బెడ్రూం ఇండ్లలో నివసిస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం) ఫ్రొఫెసర్ డాక్టర్ మౌసుమి సింఘా మొహపాత్ర, రీసెర్చ్ స్కాలర్ క్రాంతి గుప్తా ప్రశంసించారు. …
Read More »రహదారుల విస్తరణ పనులను వేగవంతం చేయాలి..మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మారుమూల గ్రామాలకు రహదారులను నిర్మించేందుకు రోడ్లు భవనాలు, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్దిపై ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, అటవీ శాఖల అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం అరణ్య భవన్ లోని మంత్రి చాంబర్ లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాల్క …
Read More »జీహెచ్ఎంసీ మరో సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మహానగర మున్సిపల్ కార్పోరేషన్ మరో సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. నగర సుందరీకరణలో భాగంగా నగర సుందరీకరణకు విఘాతం కల్గించేవిధంగా పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహారించాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నగరంలో అనాధికారకంగా ఎలాంటి ముందస్తు అనుమతుల్లేకుండా ఫ్లెక్సీలు,బ్యానర్లు,హోర్డింగులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. అనుమతుల్లేని ఒక్కో బ్యానర్ కు ,ఫ్లెక్సీకి రూ.5వేలు,వాల్ పోస్టర్ కు …
Read More »జడ్పీ డిప్యూటీ సీఈఓలకు డ్రాయింగ్, డిస్బర్సింగ్ అధికారాలు..!!
తన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల జడ్పీ డిప్యూటీ సీఈఓ లకు డ్రాయింగ్, డిస్బర్సింగ్ అధికారాలు అప్పగిస్తూ, జీఓ జారీ చేసిన ప్రభుత్వానికి, సంబంధిత పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కు, ఆ శాఖ అధికారులకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారాలు జడ్పీ సీఈఓ లకు మాత్రమే ఉన్నాయి. పని వత్తిడిలు, ఇతర …
Read More »టీడీపీనే మా పార్టీ స్టోర్ రూంలో పెట్టిస్తా – మంత్రి కొడాలి నాని
ఏపీ అధికార వైసీపీ సీనియర్ నేత,మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ” పిల్లనిచ్చి పెళ్ళి చేయడమేకాకుండా రాజకీయ భవిష్యత్ నిచ్చిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావును చివరి రోజుల్లో ఎలా అయితే మానసికంగా హింసించి వేధించి ఆయన మృతికి కారణమయ్యారో అదే గతి చంద్రబాబుకు పడుతుందని హెచ్చరించారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ” …
Read More »త్వరలో మత్స్య సంఘాలకు ఎన్నికలు..!!
తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,గంగుల కమలాకర్ ఉమ్మడి మెదక్ ,కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రులు తలసాని ,గంగుల కమలాకర్ లోయర్ మానేరు డ్యామ్ జలాశయంలో జలకంఠ రకమైన రొయ్య విత్తనాలను వదిలారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మత్స్య సంపద పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలను తీసుకొచ్చింది. మత్స్యకారులకు ఉచిత …
Read More »పెళ్లైన అమ్మాయిలకు భర్తలు సహాకరించాలి..గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిజాం కాలేజీలో జరుగుతున్న జీవ సాంకేతిక శాస్త్రంలో ప్రస్తుత స్థితిగతులు – భవిష్యత్ ఉపయోగాలు అనే సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” జీవ సాంకేతిక శాస్త్రాలపై విస్తృతమైన పరిశోధనలు జరగాలి. వీటి ఫలితాలు అన్ని వర్గాలకు అందినప్పుడే సార్థకత ఉంటుంది”అని అన్నారు. తమిళ సై ఇంకా …
Read More »