తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం చారిత్రక అవసరమని, దాన్ని ఉద్యమ సారధిగా, టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ సాధించి చూపారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ ఎన్నారై లు ఆదివారం ‘ వైబ్రాన్ట్ తెలంగాణ ‘ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో వినోద్ కుమార్ పాల్గొని సుదీర్ఘంగా మాట్లాడారు. అనగారిపోతున్న తెలంగాణ ను దోపిడీదారుల నుంచి విముక్తి కలిగించేందుకు టీఆర్ఎస్ అధినేత గా …
Read More »తెలంగాణలో 400 జాతీయ,అంతర్జాతీయ విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రస్తుతం యూరప్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నెదర్లాండ్ లో సీడ్ వ్యాలీ పొలండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ” యూరోపియన్ దేశాలకు విత్తన ఎగుమతుల విషయంలో ప్రోత్సాహాం ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ మాగదర్శకంలో తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా …
Read More »తహసీల్దార్ హత్యకు కారణం ఇదేనా..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ మెట్ పూర్ తహసీల్దార్ విజయారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ దాడికి పాల్పడి.. సజీవ దహానానికి పాల్పడిన సంగతి విదితమే. ఇప్పటికే ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఖండించారు. ప్రజలకు ఏమన్న సమస్య ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలని . …
Read More »పవన్ ఓ రెమ్యూనేషన్ స్టార్..!!
జనసేన అధినేత,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ పై ఏపీ అధికార పార్టీ వైసీపీ నేత,మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఒక ఫ్యాకేజీ స్టార్. లాంగ్ మార్చ్ నిర్వహించిన అతనికి ఎవరో రెమ్యూనేషన్ ఇస్తారు. నిజంగా భవన కార్మికులను ఆదుకోవాలంటే ..వారిపై ప్రేమ ఉంటే చేయాల్సింది లాంగ్ మార్చ్ కాదు. పవన్ కళ్యాన్ ఒక మూవీ తీసి అందులో …
Read More »లాభాలతో ముగిసిన మార్కెట్లు..!!
దేశీయ మార్కెట్లు వారం ప్రారంభ దశలో మొదటి రోజు అయిన సోమవారం లాభాలతో ముగిశాయి. ఈ రోజు సాయంత్రం వరకు మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 136.94 పాయింట్లు లాభపడి 40301.96 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 54.60 పాయింట్లు లాభపడి 11945.20 వద్ద ముగిసింది. ఈరోజు సోమవారం టాటా స్టీల్స్,వేదాంత,ఏఎన్జీఎస్ షేర్లు లాభపడ్డాయి. ఎస్ బ్యాంకు,మహీంద్రా అండ్ మహీంద్రా ,టీసీఎస్, అండర్ టాటా మోటర్స్ షేర్లు నష్టపోయాయి.
Read More »కార్యకర్తలకు,అభిమానులకు పవన్ సందేశం..!!
జనసేన అధినేత ,ప్రముఖ హీరో పవన్ కళ్యాన్ తన అభిమానులకు,పార్టీ నేతలకు,అభిమానులకు ఒక పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ” గత కొంతకాలంగా రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయింది. వైసీపీ ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇస్తున్నాము. ఈవారం రోజుల్లో ఇసుక కొరత సమస్యను తీర్చకపోతే జనసేన పార్టీ అభిమానులు,నేతలు ,కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »ప్రజలే సమాధానం చెప్తారు
హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన అందరికీ ఆయన దన్యవాదాలు తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సాధించిన విజయం పార్టీకి టానిక్ లాంటిదని, కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఇక్కడ సాధించిన విజయంతో ప్రతిపక్షాలు ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, …
Read More »తహాసిల్దార్ ఘటనపై ప్రభుత్వం సీరియస్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తహిసీల్దార్ విజయారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి సజీవ దహానం చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఇది నగరంలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” అబ్దుల్లాపూర్ ఘటనపై తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పొలీసులను …
Read More »నవంబర్ 5 లోపు విధుల్లో చేరే ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని సమ్మె ప్రారంభంలో , ఇప్పుడు 5 వ తేదీలోపు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం . ప్రభుత్వాన్ని గౌరవించి 5 లోపు చేరిన వారికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వాలనే అంశం ఉన్నత స్థాయిలో చర్చకు వచ్చినట్లు సమాచారం . వారికి ఏ రకంగా మేలు చేయవచ్చో ఆలోచన చేయాలని …
Read More »తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పది జిల్లాల్లో ఆటోనగర్ ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో చోట 300 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పార్కులు ఏర్పాటుకు భూములను …
Read More »