తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా గువ్వల బాలరాజు నిన్న శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయనను అభినందించి సీట్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు పూల బోకే ఇచ్చి.. సన్మానించారు. మంచిగా పని చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో …
Read More »సైదిరెడ్డి గెలుపుకై పూజలు
ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగుతున్న సంగతి విదితమే. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన శానంపూడి సైదిరెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు,మహిళలు,యువత,రైతుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. సైదిరెడ్డికి …
Read More »తెలంగాణలో బ్రాహ్మణులకు గౌరవం
2014 తరువాతే బ్రాహ్మణులకు తెలంగాణలో గౌరవం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన చొరవే కారణమని ఆయన అభివర్ణించారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పుష్కరాల నుండి రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు కావడమే ఇందుకు నిదర్శమన్నారు.అందులో భాగమే ఈ రోజు మీ ఎదురుగా ఉండి ఓట్లు అభ్యర్దిస్తున్న టి ఆర్ యస్ పార్టీ అభ్యర్థి శానం పూడి సైదిరెడ్డి ని …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు. ఆరోపణలు.. ప్రతి ఆరోపణలు కురిపించుకుంటున్నారు. తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ,మండలిలో విప్ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్,బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ” …
Read More »హుజూర్ నగర్ లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు..!!
ఈ నెల 21న హుజుర్‌నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక ఇంచార్జ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయి అని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలో గెలవలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ ముందు మోకరిల్లాడు. కేంద్రం అండతో టీఆర్‌ఎస్ కార్యకర్తలందరి ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ఇంత …
Read More »యువతకు ఉపాధి కల్పిస్తున్నాం..మంత్రి కేటీఆర్
యువతకు అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హెచ్‌ఐసీసీలో సీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరై అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. టీఎస్‌ఐపాస్ ద్వారా 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం …
Read More »విద్యా, పరిశోధన హబ్ గా తెలంగాణ..మాజీ ఎంపీ వినోద్..!!
తెలంగాణ రాష్ట్రం విద్యా, పరిశోధన హబ్ గా మారుతుందని మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్ష్మీ మిట్టల్ అండ్ ఫ్యామిలీ సౌత్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి సవిత జీ అనంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, …
Read More »అడవుల పరిరక్షణ, పునరుజ్జీవనానికి అధిక ప్రాధాన్యత..!!
అటవీ భూములు, వన్య ప్రాణుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో రాష్ట్రస్థాయి అటవీ అధికారుల అర్థ సంవత్సరం సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్ షాపుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా …
Read More »హుజూర్ నగర్లో టీఆర్ఎస్ దే గెలుపు
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఈ రోజు శుక్రవారం నేరేడుచర్ల మండలంలోని తండాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండాల్లో రోడ్డు లేవని, ఇండ్లు లేవని కనీసం ఒక్క నాయకుడు కూడా మా కోసం రాలేదని ఈ రోజు మంత్రి స్వయంగా మీరు వచ్చినందుకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »హైకోర్టు డెడ్ లైన్..రేపు ఉదయం 10.30..
తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు రేపు ఉదయం 10.30గం.లకు ఆర్టీసీ సిబ్బందిని చర్చలకు పిలవాలని ఆదేశించింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. దీనిపై ఏజీ స్పందిస్తూ ఇందులో తమ ప్రమేయం లేదు అని వ్యాఖ్యానించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ యూనియన్లతో చర్చలు జరపాలని కార్పోరేషన్ ను ఆదేశిస్తామని తెలిపింది. దీంతో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని హైకోర్టుకు యూనియన్లు తెలిపాయి.
Read More »