Home / TELANGANA (page 682)

TELANGANA

గణేష్ శోభాయాత్ర చీఫ్ గెస్ట్ గా మోహన్ భగవత్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గణేశ్ శోభాయాత్రకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల పన్నెండో తారీఖు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంతో శోభాయాత్రను ప్రారంభించనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సమితి ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటారని తెలిపింది. శోభాయాత్రలో డీజేలు,సినిమా పాటలు,అసభ్య నృత్యాలు వద్దు. దేశ భక్తిని ,దైవభక్తిని పెంచేలా …

Read More »

హైదరాబాద్ పోలీసు ప్రతిష్టకు భంగం కల్గించొద్దు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నియమనిబంధనలు ఉల్లఘించే పోలీసులకు,నగర వాసులకు భారీ జరిమానా తప్పదని హెచ్చరికలు చేశారు. అయితే మరి ముఖ్యంగా హోంగార్డు నుంచి ఐపీఎస్ వరకు ఎంత ఉన్నతస్థాయి ఉద్యోగైన సరే విధుల్లో ఉండి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే వాహానసవరణ చట్టం 2019లోని సెక్షన్ 210-B ప్రకారం రెండింతలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు..హైదరాబాద్ …

Read More »

యాదాద్రి పై పనిలేని రాద్దాంతం.. కేసీఆర్ బొమ్మ ఒక చరిత్రకి సాక్ష్యం..!!

తిరుమల దేవస్థానం నిర్మించిన తొండమానుడు తొండమాన్ రాజ్యపు చక్రవర్తి తిరుమలలో ఆయన పేరు,విగ్రహం,ఆయన పాలించిన రాజ్యపు చిహ్నం అన్నీ అప్పట్లో ఆలయ స్తంభాల్లో ఆవరణలో ఆయన చెక్కించుకున్నారు. లక్ష్మీ చెన్నకేశవ ఆలయం నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయలు ఆలయం ఆవరణలో ఆయన ప్రతిమతో పాటు ఆలయం నిర్మాణానికి ఆయన చేసిన కృషిని అక్షర రూపంలో రాయించారు. యాదాద్రి నిర్మాణం అనేది మాములు విషయం కాదు అదొక చరిత్ర. ఆ చరిత్ర పుటల్లో …

Read More »

మంత్రి ఎర్రబెల్లి సంచలన నిర్ణయం

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ‘దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రణాళిక అమలు కోసం అందరూ టీమ్‌ వర్క్‌గా పనిచేయాల్సిన అవసరం ఉంది.. ఈ ప్రణాళికలను నూరు శాతం అమలు చేసిన ఉత్తమ గ్రామపంచాయతీలను దత్తత …

Read More »

సోయి తప్పి మాట్లాడుతున్న ప్రతిపక్షాలు..!

తెలంగాణలోని కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలపై  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”నిజనిజాలను పక్క త్రోవపట్టించి.. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు.  ఆయన ఈ రోజు  సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. సీజనల్‌ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. …

Read More »

వైద్యులు 24గంటలు అందుబాటులో ఉంటారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పలు చోట్ల నెలకొన్న సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నాలుగు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విష జ్వరాల తీవ్రతను తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. డెంగీ లక్షణాలు కొంత మారాయి. గతంలో డెంగీ వస్తే చనిపోయేవారు. ఇప్పుడు తీవ్రత తగ్గింది. రోగుల సంఖ్య …

Read More »

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు

తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన ముప్పై రోజుల పంచాయతీల అభివృద్ధిపై ప్రణాళిక గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల ప్రగతికై ముప్పై రోజుల ప్రణాళికను ప్రవేశ పెట్టారు. ఎన్నో దశాబ్ధాల నుండి పెండింగ్లో ఉన్న తండాలను,గూడెలను పంచాయతీలుగా చేశారు. గ్రామాలు,పల్లెలు బాగుంటేనే …

Read More »

ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్ట్..

తెలంగాణ రాష్ట్ర మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు ఈ రోజు జర్నలిస్ట్ డేను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా తన్నీరు హారీశ్ రావు మాట్లాడుతూ”నాటి ఉద్యమం లో జర్నలిస్టు ల కృషి మరువ లేనిది… నేటి టి ఆర్ ఎస్ ఆరేళ్ళ ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరవేయడం లో మీ పాత్ర కీలకం.. ప్రజా …

Read More »

తెలంగాణ అంతటా మొదలైన 30 రోజుల ప్రణాళిక

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం ఏర్పాటు చేసిన 30 రోజుల గ్రామా పంచాయతి ప్రత్యేక కార్యచరన ప్రణాళికను ఈ రోజు తనికెళ్ళ గ్రామం లో సర్పంచ్ చల్లా మోహన్ రావు గారి ఆద్వర్యం లో గ్రామా సభ ను ఏర్పాటు చేశారు .తదనంతరం తనికెళ్ళ గ్రామం లోని ప్రతి వీధి తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి తక్షణమే ఆ సమస్యల పరిష్కరించడానికి పనులను ప్రారంభించారు. ఈ 30 రోజుల …

Read More »

పల్లె ప్రగతే బంగారు తెలంగాణ

తెలంగాణ రాష్టంలోని గ్రామ పంచాయతీలలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, సుధీర్ గారు, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat