బాగా చదవండి. బాగా ఆడండి. సోషల్ మీడియా బారిన పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. సిద్ధిపేట జిల్లా నుంచి రాష్ట్ర క్రీడాకారులుగా ఎదగాలని మాజీ మంత్రి హరీశ్ రావు క్రీడాకారులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట స్టేడియంలో గురువారం ఉదయం జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 6వ జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికల టోర్నమెంట్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు …
Read More »శ్రీహిత పై అత్యాచారం , హత్య చేసిన ప్రవీణ్ కు ఉరి శిక్ష
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ అర్భన్ పరిధిలో డాబాపై తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో కోర్టు తుది తీర్పును వెలువరించింది వరంగల్‌కు చెందిన తొమ్మిది నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ప్రవీణ్‌కు మరణశిక్ష విధించాలంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్తకంఠంతో కోరారు. చివరకు ప్రవీణ్‌కు వరంగల్ …
Read More »కాళేశ్వరం ఫలాలు ముందుగా ఆ జిల్లాకే..!
స్వరాష్ట్ర పాలనలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్ఘాటించారు. జిల్లాకేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపానికి చేరుకుని, టీఆర్‌ఎస్ పట్టణ బూత్‌కమిటీ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ” మధ్యమానేరు ప్రాజెక్టు సమైక్యపాలనలో నత్తనడకన సాగిందని కేటీఆర్ విమర్శించారు. దానిని …
Read More »ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది..
అప్పటి ఉమ్మడిపాలనలో ఆత్మహత్యలతో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను సిరిసిల్లగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.ఆయన ఇంకా మాట్లాడుతూ” కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తిచేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రపంచచరిత్రలోకెక్కిందని చెప్పారు. ఈ ప్రాజెక్టును నిర్మించినందుకు సీఎం కేసీఆర్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని కేంద్ర ఐఏఎస్‌ల బృందం పేర్కొన్నది. ఇంకేం కావాలి! “అని …
Read More »పేద రైతుకు పెద్దసాయం
అప్పటి సమైక్య రాష్ట్రంలో రైతన్న చనిపోయిన.. లేదా ఏదైన ప్రమాదం సంభవించి రైతన్న మంచాన పడిన కానీ ఆ రైతు కుటుంబం చాలా కష్టాలు పడేది. ఒకానోక సమయంలో ఆ రైతు కుటుంబం అప్పుల బాధలో కూరుకుపోయేది. ఇంటికి ఉన్న పెద్ద దిక్కే లేనప్పుడు ఎలాంటి పనిచేయని స్థితిలో ఏమి చేయాలో పాలుపోక ఆ రైతుకుటుంబం చితికిపోయేది. ఎన్నో పోరాటాలు .. ఉద్యమాలు. ఎంతో మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాల …
Read More »రైతన్నలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త..!!
రైతన్నలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉచిత రైతు బీమా పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. 2019, ఆగస్టు 14 నుంచి 2020, ఆగస్టు 13 వరకు ఈ పథకం అమలు కానుంది. రైతు బీమా పథకం ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ రూ.3013.50 ప్రీమియంతో రూ.5 లక్షల బీమా కల్పించిన విషయం తెలిసిందే. …
Read More »రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలి..కేటీఆర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బూత్ కమిటీల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇంకా సిరిసిల్లకు చేయాల్సింది మిగిలి ఉంది. దసరా నాటికి కలెక్టరేట్ పూర్తి అయితే ఆర్ డీ ఓ కార్యాలయ ప్రాంగణంలో ఇన్ డోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడుతం. మానేరు కరకట్టపై హైద్రాబాద్ ట్యాంక్ బ్యాండ్ మాదిరి తీర్చిదిద్దుతాం.1360 మండే పల్లి,పెద్దూరు వద్ద 400 …
Read More »బ్రాండ్ అంబాసిడర్‌గా కేటీఆర్.. నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు
తెలంగాణ ఏర్ప డ్డాక నేతన్నల బతుకులు మారిపోయాయి. సీఎం కేసీఆర్ రూపొందించిన పథకాలు ఇప్పుడు దేశంలో అన్నిరాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గత రెండేండ్లుగా చేనేతదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నది. గతంలో నేత కార్మికులు ఉపాధికోసం వలసలు వెళ్లారు. ఈ వృత్తికి మళ్లీ జీవంపోయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. చేనేత వస్త్రాల విక్రయాలను పెంచడానికి గతంలో పరిశ్రమలు, ఐటీ, చేనేత, …
Read More »పాకిస్తాన్ యువకుడికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన కేటీఆర్…!
మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ గుండె పోటుతో ఆకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. సుష్మా మరణంతో దేశం శోకసంద్రంలో ముగినిపోయింది. సుష్మాజీ మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు తమ సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా సుష్మ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. గతంలో ఆమెను కలసినప్పటి …
Read More »ఎడిటోరియల్…యాడబోయినవ్ చిన్నమ్మ…!
పొద్దుగాల పొద్దుగాల లేవంగానే టీవీ పెట్టిన..మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ మరణించిన వార్త కనిపించింది…కాసేపు నమ్మలేకపోయిన..చిన్నమ్మ మనల్ని విడిసిపెట్టడం ఏంటీ, ఆ వార్త నిజం కాదు కాకూడదు అని మళ్లీ చూసా…నిజంగానే చిన్నమ్మ ఇక లేరనే కనిపించింది. ఒక్కసారిగా కళ్లలోంచి కన్నీళ్లు వచ్చేసాయి. యాడబోయినవ్ చిన్నమ్మా అంటూ..గొంతు జీర బోయింది..మనసు ఆర్థ్రమైంది. చిన్నమ్మ ఇక లేదని తెలిసి దేశం మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. మన ఇంట్లో మనిషి వదిలేసి పోతే …
Read More »