Blog Layout

చిన్నారి లేఖకు చలించిపోయిన సీఎం జగన్.. వెంటనే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు

నాలుగో తరగతి పిల్లలు అంటే ఆ వయసులో తల్లిదండ్రుల సంరక్షణలో ఉండడం.. స్నేహితులతో ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు కానీ ఓ నాలుగో తరగతి పాప ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాసింది.. లేఖ చదివిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు.. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురానికి చెందిన కోడేరు పుష్ప అనే ఓ బాలిక ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసింది.. తనకు చెల్లెలు …

Read More »

పవన్ కళ్యాణ్ కు ..దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

జనసేనా అదినేత హీరో పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే భారీ కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనతో , ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతాంగం సంతోషంగా ఉందని తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోశయ్య స్పందిస్తూ.. చంద్రబాబుకు పవన్‌ రహస్య స్నేహితుడిగా వ్యవహరిస్తూ, ఆయన తయారు చేసిన స్క్రిప్టునే చదవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గత …

Read More »

ఐదుసార్లు ఓడిపోయినా సిగ్గులేకుండా జగన్ ని అనరాని మాటలు అన్నాడు.. ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి.. కేవలం చంద్రబాబు భజన చేస్తున్నాడని చంద్రబాబు రాజకీయ వ్యతిరేకులను ఇష్టానుసారంగా తిరుగుతున్నాడనే కారణంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. జిల్లాలో కనీసం క్యాడర్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని దీనస్థితి సోమిరెడ్డిది.. అయితే చంద్రబాబు క్యాబినేట్ లో మంత్రిపదవి తీసుకునేందుకు జగన్ పై దారుణమైన ఆరోపణలు చేశాడు. జగన్ ను అనేకసార్లు సవాలుచేశాడు. చాలా సందర్భాల్లో …

Read More »

ఎడిటోరియల్ : పచ్చని అడవుల్లో భయంకర విధ్వంసం..!

ఆకాశాన్ని తాకే తూర్పు కనుమలకు, ప్రకృతి రమణీయ దృశ్యాలకు, అరుదైన వృక్షజాతులకు, కనువిందు చేసే వణ్యప్రాణులకు నెలవు…తెలుగు రాష్ట్రాల అమెజాన్‌‌గా పేరుగాంచిన నల్లమల అడవులు..అంతరించిపోనున్నాయా… మానవ మనుగడ ప్రశ్నార్థకం కానుందా..జీవ వైవిధ్యం దెబ్బతిని జీవ జాతులు అంతరించిపోతున్నాయా..మన నాగరికతకు మూలవాసులైన చెంచుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందా..భవిష్యత్తులో భయంకరమైన ప్రకృతి విధ్వంసం చోటు చేసుకోబోతుందా…ప్రస్తుతం నల్లమల అడవుల్లో  యురేనియం తవ్వకాల గురించి వస్తున్న వార్తలు తెలుగు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. యురేనియం …

Read More »

నువ్వు ఏ డ్రగ్స్ వాడుతున్నావ్ పవన్ కళ్యాణ్.. ఏ మత్తులో జోగుతున్నావంటూ కత్తి దూసిన మహేశ్

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అనేకమంది కౌంటర్ లు ఇస్తున్నారు.. ఈ క్రమంలో ఎప్పటినుంచో పవన్ కు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చే క్రిటిక్ కత్తి మహేష్ చాలా రోజుల తర్వాత రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఒక్కొఒక్కటిగా ఆయన ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కత్తి ఘాటుగా స్పందించారు.. చంద్రబాబు డైవర్ట్ …

Read More »

జగన్ మాటిస్తే ఫలితం ఎలా ఉంటుందో వాళ్లకి తెలుసు… పవన్ కళ్యాణ్..!

ఏపీలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలేవీ టీడీపీకి, పచ్చ పత్రికలకు కనపడలేదు, కనపడవు కూడా. పనిగట్టుకుని మరీ లోపాల్ని వెదికేందుకు విశ్వప్రయత్నం చేస్తూ బొక్కబోర్లా పడుతున్నారు ఆ పార్టీ నేతలు.తాజాగా ఇదే లిస్ట్ లోకి పవన్ కల్యాణ్ కూడా చేరారు. రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ పై విరుచుకుపడ్డాడు. జగన్ తీసుకున్న నిర్ణయాలతో లబ్ధిపొందుతున్న వర్గాలు సంతోషంగా …

Read More »

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ కౌంటర్..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టులపై ప్రతిపక్షనేత భట్టి విక్రమార్కకు, సీఎం కేసీఆర్‌‌కు మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ జరిగి సందర్భంగా ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టులపై మాట్లాడిన భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పు పట్టారు. దేవాదుల, దుమ్ముగూడెంకు గత ప్రభుత్వాలు ఖర్చుచేశాయని , ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికతో ముందుకెళ్తే ఇప్పటికే 35 లక్షల ఎకరాలు పారేవంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో …

Read More »

పూజాపై ఇంట్రెస్ట్ చూపుతున్న మహేష్.. మిల్కీ బ్యూటీకి హ్యాండిచ్చినట్టేనా ?

భరత్ అనే నేను, మహర్షి సినిమాల ద్వారా హిట్లు కొట్టి మంచి ఊపు మీద ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన స్టిల్స్ అన్ని మహేష్ అభిమానులను అత్యంత ఆసక్తి గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ చేయని క్యారెక్టర్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు. మహేష్ బాబు సరసన గోల్డెన్లెగ్ …

Read More »

పవన్ కళ్యాణ్ పై అభిమానులే తీవ్ర విమర్శలు..వచ్చే ఎన్నికల్లో ఒక్కటైన వస్తుందా

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి . రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టిన పవన్ కళ్యాణ్ నేరుగా జగన్ పై విరుచుకు పడడం జగన్ను విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. కేవలం రాజకీయ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీచేసి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి నా పవన్ కళ్యాణ్ ఇప్పుడు 151 స్థానాలతో సంక్షేమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న జగన్ను …

Read More »

టాలీవుడ్ లో దుమ్ములేపుతున్న రష్మిక.. సమంతను పక్కకి నెట్టేసినట్టేనా!

హీరోయిన్ అంటే సినిమాలో ఒక క్యారెక్టర్ ద్వారా ఒక సన్నివేశాన్ని పరిమితమయ్యేవారు. కానీ తెలుగు సినిమా కధల్లో అనేక మార్పులు వస్తున్నాయి. గతంలో మాదిరిగా హీరోయిన్లు పట్టుమని నాలుగేళ్ళు ఉండటం కష్టమైపోతుంది. హిట్ వస్తే ఒకటి, రెండు సినిమాలు చేయడం లేదా మొదటి రెండు సినిమాలకే వెళ్లి పోవడం జరుగుతుంది. గతంలో పాతతరం హీరోయిన్లు వరుసగా దశాబ్దాల పాటు సినీ రంగంలో రాణించేవారు. ఆ తర్వాత వచ్చిన హీరోయిన్లలలో కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat