siva
June 5, 2018 ANDHRAPRADESH
949
ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందించాలని ప్రయత్నిస్తుంటే, ఎపిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రం చంద్రబాబు నాలుగళ్ల పాలనపై చార్జీషీట్ విడుదలకు సిద్దమవుతున్నారు.ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో నవనిర్మాణ దీక్షల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర అవతరణ దినోత్సవం మాత్రం చేయడం లేదని రఘువీరా ఒక ప్రకటనలో ద్వజమెత్తారు. నాలుగేళ్లుగా జూన్ 2 వచ్చిందంటే ప్రజల్లో …
Read More »
bhaskar
June 5, 2018 ANDHRAPRADESH, POLITICS
841
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి నక్కా ఆనందబాబు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశం పెట్టి అరగంట మాట్లాడాడని, మాట్లాడింది అరగంటే అయినా.. 30 సార్లు సీఎం చంద్రబాబు జపం చేశారని ఎద్దేవ చేశారు. వైఎస్ జగన్ తాపత్రయం దేనికోసమో ఏపీ ప్రజలకు తెలిసని, సీఎం పదవి కాంక్షతోనే చంద్రబాబుపై …
Read More »
siva
June 5, 2018 ANDHRAPRADESH
888
ఏపీలో టీడీపీ దగ్గర బలిసిన కార్యకర్తలున్నారని, నదుల్లో ఇసుక తిన్నవాళ్లు, చెరువుల్లో మట్టి తిన్నవాళ్లు వాళ్ల దగ్గర ఉన్నారని వైసీపీ పార్టీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలో మాట్లాడుతూ టీడీపీ వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు 15 న్యూస్ ఛానళ్లున్నాయని అదే వైసీపీకు కార్యకర్తలే ప్రచార కర్తలని,వారే బలం అని ఆయన అన్నారు. అందువల్ల ప్రజల్లోకి కార్యకర్తలే విస్తృతంగా పార్టీని తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు. ‘వైఎస్ …
Read More »
bhaskar
June 5, 2018 MOVIES
804
టాలీవుడ్‌లో వరుసకు మామా అల్లుడు అయిన నాగ చైతన్య, విక్టరీ వెంకటేష్‌ల కాంబోలో ఒక మల్టీస్టారర్ మూవీ రానున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న చిత్రానికి ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే దర్శకుడు బాబీ నట రుద్రుడు ఎన్టీఆర్‌తో జై లవ కుశ చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. see also… నాని స్థానంలో సాయి ధరమ్ తేజ్..! అయితే, …
Read More »
siva
June 5, 2018 ANDHRAPRADESH
1,228
ఏపీలో ఇటీవల కాలంలో భూ కబ్జాలు ఎక్కువ అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం వైజాగ్ లో భూముల కబ్జాలపై ఏపీ అధికారపక్ష నేతల మధ్యన జరిగిన వాదనను మర్చిపోలేం. అధికారపక్షానికి చెందిన నేతలు విశాఖలో కబ్జాలకు నువ్వు కారణం అంటే నువ్వే కారణమని బాహాటంగా విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన నటి అపూర్వకు చెందిన భూమిని కబ్జాకు …
Read More »
bhaskar
June 5, 2018 MOVIES
904
అందాల రకుల్ ప్రీత్ సింగ్ మోడరన్ గార్ల్ కావడంతో ఆమెకు మోడరన్ రొమాన్స్ అంటే ఇష్టమేమో అనుకుంటారు అందరు. కానీ, ఈ భామకు ఎలాంటి రొమాన్స్ అంటే ఇష్టమో తెలుసా..? ఓల్డెన్ డేస్ రొమాన్స్ అంటే పిచ్చ పిచ్చగా నచ్చుతుందని అంటోంది. పాత రోజులు అంటే ఎప్పుడో 1960, 70 కాదు. ఇంట్లో ఫోన్ మోగితే.. ఎక్కడ బాయ్ ఫ్రెండ్ చేశాడోనని, ఆ విషయం ఎక్కడ తల్లిదండ్రులకు తెలిసిపోతుందోనన్న భయం …
Read More »
siva
June 5, 2018 ANDHRAPRADESH
1,116
పేదవారిపై నీ బలం చూపడం కాదు..తమపై చూపించు..ఏదైనా ఉంటే పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద చూసుకుందాం అంటూ వైసీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డికి సవాల్ విసిరారు. మా కార్యకర్తలను ఏమైనా జరిగితే చూస్తూ ఉరుకునేది లేదన్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దదండ్లూరు గ్రామంలో సంపత్ తమ గ్రామానికి రావాలని పిలిస్తే.. ఎందుకు పిలిచావంటూ మంత్రి వర్గీయులు దళితుడైన సంపత్‌పై …
Read More »
bhaskar
June 5, 2018 ANDHRAPRADESH, POLITICS
768
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేసిన పనికి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పేరుతో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి రోజు పవన్ కల్యాన్‌ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఆ మరుసటి రోజు నుంచి ప్రజల నుంచి స్పందన తగ్గుతూ వస్తోంది. see also… సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత సవాల్..! అయితే, ప్రజా …
Read More »
bhaskar
June 5, 2018 ANDHRAPRADESH, POLITICS
725
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఆ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలకు మరో 14 నెలలు …
Read More »
siva
June 5, 2018 ANDHRAPRADESH
1,057
రైతుల సంక్షేమం పట్ల టీడీపీ నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ.. వైసీపీ పార్టీ రైతులతో కలిసి కదం తొక్కింది. కడప జిల్లాలోని రాజోలి ఆనకట్టను నిర్మించాలనీ, కేసీ కెనాల్‌కు సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వైసీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్‌లతో రైతులు, వెసీపీ నాయకులు రాజోలి ఆనకట్ట నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. …
Read More »