ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంపై తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి ఇటీవల విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడు వేదికగా సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. అయితే, రాజకీయాల్లో ఉన్న జగన్‌ను విమర్శిస్తే మేము భరిస్తాం.. అంతేకానీ, రాజకీయాల్లో లేని వైఎస్ఆర్ ఫ్యామిలీని అవమానించేలా మాట్లాడితే భరించేది లేదంటూ వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులు తాము మాట్లాడిన వీడియోను సోషల్ మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. …
Read More »