rameshbabu
December 19, 2023 BUSINESS, SLIDER
1,090
గత ఏడాది కాలంగా వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్లు సహా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను కోల్పోతున్న టెక్ దిగ్గజం యాపిల్‌కు మరో గట్టి షాక్ తగిలింది. తన పేరిట 1000 కంపెనీ పేటెంట్లు కలిగిన సీనియర్ డిజైనర్ పీటర్ రసెల్ క్లార్క్ రాజీనామా చేశారు. టెక్ దిగ్గజంలో దాదాపు రెండు దశాబ్ధాల పాటు సేవలందించిన క్లార్క్ కంపెనీ నుంచి వైదొలిగారు.యాపిల్‌లో క్లార్క్ చివరి ప్రముఖ సీనియర్ ఇండస్ట్రియల్ డిజైనర్ కావడం గమనార్హం. …
Read More »
rameshbabu
December 19, 2023 SLIDER, TELANGANA
1,079
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయింట్‌లో వివరాలను వెల్లడించారు. మంగళవారం 5,126 దరఖాస్తులు వచ్చాయ తెలిపారు. అందులో ఎక్కువ అప్లికేషన్లు డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం వచ్చాయని పేర్కొన్నారు. నిరుద్యోగులు కూడా ఎక్కువ సంఖ్యలో …
Read More »
rameshbabu
December 19, 2023 SLIDER, TELANGANA
956
తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో మంగళవారం ఉదయం జూనియర్ డాక్టర్లు సమావేశమై తమ సమస్యలను వివరించారు. ఈ సమావేశం అనంతరం జూనియర్ డాక్టర్లు మీడియాతో మాట్లాడారు.వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జరిపిన చర్చలు సఫలమైనట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి నెల 15వ తేదీ లోపు స్టైఫండ్ ఇస్తామని చెప్పారు. పీజీ విద్యార్థులు వస్తున్న …
Read More »
rameshbabu
December 19, 2023 LIFE STYLE, SLIDER
1,033
భోజనం చేయగానే దాహం వేయడం సహజం. చాలామంది అన్నం తింటున్నంతసేపు నీళ్లు తాగుతూనే ఉంటారు. మరికొందరు చేతులు కడుక్కున్న వెంటనే చెంబెడు ఎత్తేస్తారు. ఇది అంత ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ మాట వెనుక ఆంతర్యం ఏమిటి? తిన్నాక ఎంతసేపు ఆగాలి? తినగానే నీళ్లు తాగితే జీర్ణరసాలు పలుచబడిపోతాయి. ఇది అజీర్ణం, ఆకలి, పొట్ట నిండుగా అనిపించడం.. తదితర సమస్యలకు దారితీస్తుంది. వెంటనే నీళ్లు …
Read More »
rameshbabu
December 19, 2023 MOVIES, SLIDER
1,054
rameshbabu
December 19, 2023 MOVIES, SLIDER
1,053
rameshbabu
December 19, 2023 MOVIES, SLIDER
987
rameshbabu
December 19, 2023 SLIDER, TELANGANA
857
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారుల కోసం కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి అర్హులైన ప్రతోక్కరూ కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుంచి అర్హులు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులను సరిచేయడానికి కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ నెల 28 నుంచి …
Read More »
rameshbabu
December 19, 2023 SLIDER, TELANGANA
465
ఆటా వేడుకల్లో భాగంగా సిద్దిపేట జిల్లా, ఇందుర్తి ZPHS పాఠశాలకు ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కాశీ కొత్త & వారి కుటుంబం ఆర్థిక నిధులు, ఆటా సహకారంతో సుమారు 3 లక్షల రూపాయల నిధులతో స్కూల్ వేదికకు రేకుల షెడ్డు, పిల్లల కోసం తాగడానికి RO వాటర్ ప్లాంట్ నిర్మాణం, కంప్యూటర్, స్పోర్ట్స్ కిట్స్, స్కూల్ బ్యాగ్స్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటా బోర్డ్ …
Read More »
rameshbabu
December 19, 2023 SLIDER, TELANGANA
400
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు.అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ సమాయత్తంపై చర్చించనున్నారు. పీసీసీ పొలిటకల్ ఎఫైర్స్ కమిటీ తీర్మాన కాపీని ఖర్గేకు అందించనున్నారు. సాయంత్రానికి సీఎం తిరిగి హైదరాబాద్ రానున్నారు. కాగా, ప్రధాని మోదీని కూడా …
Read More »