siva
January 3, 2018 ANDHRAPRADESH
1,355
దుర్గగుడిలో తాంత్రిక పూజల్లో ముగ్గురు పూజారులను వన్‌టౌన్ పోలీసులు విచారించారు. ఈ విచారణలో భైరవి పూజ నిర్వహించినట్టు పూజారులు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆలయ ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ బంధువులు కలిసి భైరవి పూజ నిర్వహించినట్లు తెలుస్తోంది. ముగ్గురు పూజారులను విచారించిన వన్‌టౌన్ పోలీసులు కొత్త విషయాలు కనుగొన్నారు. పక్కా ప్రణాళికతోనే అర్ధరాత్రి పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి డిసెంబరు26 దుర్గామాతను పూజిస్తే శుభాలు జరుగుతాయనే విశ్వాసంతో ఉన్నతాధికారి ఆదేశాలతోనే …
Read More »
KSR
January 3, 2018 TELANGANA
709
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కసరత్తుపై దృష్టి సారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2018-19 వార్షిక బడ్జెట్ రూపకల్పనకు ఆర్థికశాఖ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను, ప్రస్తుత సంవత్సరం కేటాయించిన నిధులలో ఇప్పటివరకు ఎంత ఖర్చయింది? ఇంకా ఎన్నినిధులు అవసరం? అనే విషయంపై ప్రభుత్వశాఖలు నివేదిక తయారుచేస్తున్నాయి. ఈ నెల 9వ తేదీలోగా అన్నిశాఖలు బడ్జెట్ ప్రతిపాదనలను పంపాలని ఆర్థికశాఖ ఆదేశాలు జారీచేసింది. కేంద్ర …
Read More »
siva
January 3, 2018 CRIME
967
గజల్ శ్రీనివాస్ సమాజానికి కనిపించేది ఓ వ్యక్తి అయితే.. ఆఫీసులో మరో వ్యక్తిలా ఉంటాడని తెలిపారు. తన కోరిక తీర్చాలని తనను గజల్ శ్రీనివాస్ వేధింపులకు గురిచేశాడని తెలిపారు. ఈ విషయం ఎవరికీ చెప్పినా వినరనే.. తనను తాను కాపాడుకునేందుకే తాను ఈ వీడియోలు, ఫొటోలు రహస్యంగా తీసినట్లు బాధితురాలు తెలిపారు. గజల్ శ్రీనివాస్‌తో శరీరకంగా సంబంధం కలిగిన పనిమనిషి మీడియాకు అవాస్తవాలు చెప్పారని అన్నారు. ‘నేను గజల్ శ్రీనివాస్‌తో …
Read More »
KSR
January 3, 2018 TELANGANA
895
నిన్న మొన్నటి వరకు సమైక్య పాలనలో దగాపడ్డ జిల్లా పాలమూరు. తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. గొంతెండిన పాలమూరు.. గత మూడేళ్లుగా ఎప్పుడూ లేని ప్రగతిని సాధిస్తోంది. ఒకప్పుడు పాలమూరును చూస్తే.. బీళ్లుగా మారిన పొలాలు.. నెర్రెలు బారిన నేలలు కనిపించేవి.. కానీ ప్రస్తుతం పాలమూరు అంటే వచ్చని పంటలు.. జలకళతో కళలాడుతున్న చెరువులు.. పండుగలా వ్యవసాయం.. పేదల జీవితానికి భరోసా.. ఇదీ తాజా వాస్తవ పరిస్థితి. ఇదంతా సీఎం కేసీఆర్ …
Read More »
bhaskar
January 3, 2018 ANDHRAPRADESH, CRIME, MOVIES
850
ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను మంగళవారం పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తనను లైంగికంగా వేధించాడంటూ కుమారి అనే రేడియో జాకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి గజల్ గాయకుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, శ్రీనివాస్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే, ఇటీవల కాలంలో ఓ మీడియాకు ఇచ్చిన …
Read More »
KSR
January 3, 2018 TELANGANA
866
అన్నదాతల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ ఆ దిశగా వేసిన ప్రణాళికలు విజయవంతంగా కార్యరూపం దాల్చాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో సేద్యానికి 24 గంటల విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న సీఎం కేసీఆర్ కు.. రైతులు పాలాభిషేకాలు చేస్తున్నారు. అటు …
Read More »
siva
January 3, 2018 CRIME
2,084
ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పచ్చిమోసగాడని లైంగిక వేధింపులకు గురైన బాధితురాలు ఓ మీడియా ఛానల్‌తోమాట్లాడుతూ.. గజల్ శ్రీనివాస్ ఓ నీచుడు, నీకృష్ణుడు అని దుయ్యబట్టారు. అమ్మాయిలందర్నీ అదే దృష్టితో చూస్తాడని తెలిపారు. గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న సేవ్ టెంపుల్ వెబ్ రేడియో(ఆలయవాణి)లో తాను రేడియో జాకీగా పనిచేస్తున్నానని బాధితురాలు తెలిపారు. తాను 8నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నానని, 4నెలలుగా గజల్ శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పారు. రెండు …
Read More »
bhaskar
January 3, 2018 MOVIES
952
పవర్ స్టార్ పవన్ కళ్యాన్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం అజ్ఞాతవాసి. అయితే, అజ్ఞాతవాసి చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కంగారు పడుతున్నారు. ఇంతకీ ఆ వార్త ఏందనేగా మీ డౌట్. అదే కాపీ రైట్స్ వివాదం. అవును ఇప్పుడు అజ్ఞాతవాసి చిత్ర బృందాన్ని కాపీరైట్స్ వివాదం వెంటాడుతోంది. ఇందుకు సంబంధించి బాలీవుడ్ నిర్మాణ సంస్థ …
Read More »
bhaskar
January 3, 2018 MOVIES
723
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఏ హీరోకి లేని గుర్తింపు ఇప్పుడు ప్రభాస్ సొంతం. అంతలా బాహుబలి ప్రభాస్‌కు లక్కీగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. అంతేగాక, బాహుబలి చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టడంతో.. ఇకపై ప్రభాస్ నటించే చిత్రాలు కూడా అంతే స్థాయిలో వసూళ్లను రావట్టగలవని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రొడ్యూసర్లు, బయ్యర్లు. ఈ నమ్మకమే ప్రభాస్‌ను ఓ …
Read More »
bhaskar
January 3, 2018 ANDHRAPRADESH, MOVIES
1,444
జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరో వైపు రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో పవర్ స్టార్‌కు సంబంధించిన ఒక వార్త ట్రెండ్ అవుతోంది. అదే పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల విషయం. ఇప్పటికే ముగ్గురిని పెళ్లిళ్లు చేసుకున్న పవర్ స్టార్ అందులో మొదటి భార్య నందిని, రెండో భార్య రేణుదేశాయ్ కాగా,, వారిద్దరికీ పవన్ కల్యాణ్ అధికారికంగా విడాకులు …
Read More »