rameshbabu
October 20, 2017 SLIDER, TELANGANA
4,598
ప్రస్తుతం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారిన తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ఎపిసోడ్ వెనుక చానా తతంగం నడిచిందని అంటున్నారు. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయిపోయిందని గ్రహించిన రేవంత్…. సైకిల్ పార్టీని వీడి కాషాయం కండువా కప్పుకొనేందుకు సర్వం సిద్ధమయినట్లు గతంలో జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీలో చేరడం ఎందుకు ఆగిపోయింది? తాజాగా ఆయన కాంగ్రెస్‌కు ఎందుకు ఓకే …
Read More »
siva
October 20, 2017 TELANGANA
2,529
బాగ్య నగరంలో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. నిర్వాహకులతో పాటు ముగ్గురు విటులను సైతం కటకటాల వెనక్కి నెట్టారు. పాతబస్తీకి చెందిన నిషా ఖాన్ అనే మహిళను ముఠా లీడర్‌గా గుర్తించారు. గతంలో పలుమార్లు వ్యభిచార కేసుల్లో పట్టుబడిన నిషాఖాన్…..ఓ మైనర్ బాలికతో బలవంతంగా వ్యవభిచారం చేయిస్తోంది. ఆ బాధను …
Read More »
bhaskar
October 20, 2017 MOVIES
622
బాలీవుడ్ భామ దీపికా పదుకునే ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో పారితోషికం తీసుకోవడమే కాదు.. తన శృంగార సంబంధాలు సృష్టించిన సంచనాలు కూడా ఎక్కువే. కాగా, నిన్న ముంబైలో జరిగిన జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు జరుగగా.. ఆ కార్యక్రమానికి అందాల తార దీపికా పదుకునే వేసుకు వచ్చిన దుస్తులపై సినీ ప్రపంచం ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతోంది. ఇంతకీ దీపికా పదుకునే ఏ దుస్తులు వేసుకొచ్చిందబ్బా అనే కదా! …
Read More »
bhaskar
October 20, 2017 MOVIES
682
తనలో చూపించేందుకు ఎంతో గ్లామర్ ఉందంటోంది అందాల చిన్నది ప్రగ్యా జైస్వాల్. అంతేకాదు ఎలాంటి గ్లామర్ పాత్రలో అయినా ఒదిగి పోయేందుకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే స్కిన్ షో కోసం బికినీ వేసేందుకు కూడా సై అంటోందట. ఇప్పటికీ హీరోయిన్‌గా తన మార్కు చూపించలేకపోతున్న ఆ అందాల చిన్నది అందాల ఆరబోత విషయంలో మరింత దూకుడుగా ముందుకు సాగాలని భావిస్తోంది. అమ్మడికి అలాంటి పాత్రల్లో నటించే అవకాశం వచ్చిందే కానీ …
Read More »
bhaskar
October 20, 2017 MOVIES
1,786
‘రారండోయ్ వేడుక చూద్దా’ సినిమాకు ఆడియో ఫంక్షన్‌లో సీనియర్ నుటడు చలపతిరావు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు సంచలనమైన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ యాంకర్ రవి ‘సూపర్ సర్’ అంటూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై యాంకర్ రవి తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓమాట్లాడుతూ.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్ తరువాత టీవీ ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోదామని భావించానని తెలిపాడు. …
Read More »
bhaskar
October 20, 2017 MOVIES
724
బిగ్‌బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైన తరువాత.. తనకు మళ్లీ నటించాలని, ఎదగాలని కోరిక కలిగిందని సినీనటి అర్చన అంటోంది.అంతేకాక ఇంతకు ముందు తాను ఓ సారి ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటించానని తెలిపింది. ఒక నటిగా మంచి సినిమాల్లో నటించాలని ఉందని.. దీపావళి సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలన్న అంశం గురించి …
Read More »
siva
October 19, 2017 ANDHRAPRADESH
1,554
రాజమండ్రి లో వైసీసీ నేత కుమారుడి కిడ్నాప్ కలకలం రేపింది. రాజమండ్రి మునిసిపల్ కార్పొరేషన్ లో వైసీపీ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి కొడుకు సిద్దార్థ్ రెడ్డి(10)ని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. తనను కిడ్నాప్ చేసిన కారు లోనుంచి బయటకు దూకి సిద్దార్థ్ తప్పించుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. షర్మిల – సిద్దార్థ్ లు తమ రెస్టారెంట్ లో జరిగిన ఓ కార్యక్రమం నుంచి కారులో …
Read More »
siva
October 19, 2017 MOVIES
1,147
బిగ్ బాస్ షోతో బుల్లితెరపై మెరిసిన నవదీప్, ఆదర్శ్ చర్లపల్లి జైల్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. వీరిద్దరూ జైలు సిబ్బంది, ఇతర నటీనటులతో కలిసి దిగిన ఫొటోను నవదీప్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. సినిమా షూటింగ్ కోసమే వీరు చర్లపల్లి జైలుకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఫొటోల్లో వీరితోపాటు రచ్చ రవి కూడా ఉన్నాడు. అంతకు ముందే వీడియో ద్వారా దీపావళి శుభాకాంక్షలు చెప్పిన నవదీప్.. కాసేపట్లో చర్లపల్లి సెంట్రల్ …
Read More »
siva
October 19, 2017 MOVIES
1,005
‘బిగ్ బాస్’షోతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు హరితేజ. బిగ్ బాస్‌లో విజయం హరితేజకే వరిస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు కానీ అందులో తనదైనశైలిలో రాణించిన హరితేజకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఆ షోలో నటించక ముందువరకు హరితేజ అంటే ఎవరో తెలియదు. కానీ షో బాగా పాపులర్ అయిన తర్వాత హరితేజ దశ తిరిగి అవకాశాలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన దీపావళి …
Read More »
siva
October 19, 2017 MOVIES
1,287
రవితేజ తాజా సినిమా ‘రాజా ది గ్రేట్’ ప్రేక్షకులను అలరిస్తోంది. దీపావళి కానుకగా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు రూ. 10 కోట్లు వసూలు చేసినట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వెల్లడించింది. అయితే ఓపెనింగ్ డే కలెక్షన్ రూ. 15 కోట్ల వరకు ఉండే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండో రోజు దీపావళి సెలవు కావడంతో వసూళ్లు మరింత పెరిగే …
Read More »