siva
October 11, 2017 ANDHRAPRADESH, MOVIES, SLIDER
4,037
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు పరిటాల రవి గుండు కొట్టించాడనే వార్తలు.. అప్పట్లో సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. ఇక సోషల్ మీడియా జోరందుకున్నాక కూడా పవన్ గుండు కథపై ఇప్పటికీ రకరకాలుగా చర్చించుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ గుండు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏంజరిగిందంటే.. పరిటాల రవి ఆత్మకథ అస్తమించని రవి పుస్తకంలో.. 177,178 …
Read More »
rameshbabu
October 11, 2017 ANDHRAPRADESH, SLIDER
2,992
ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల ,ఎంపీల అభ్యర్ధులను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేస్తూ వస్తోన్న సంగతి తెల్సిందే .గతంలో ఆన్లైన్ వెబ్ మీడియా సంచలనం ..ఉన్నది ఉన్నట్లు వార్తలను పబ్లిసిటీ చేసే దరువు .కామ్ రాష్ట్రంలో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గానికి 2019 లో జరగబోయే ఎన్నికలకు మాజీ కేంద్ర …
Read More »
rameshbabu
October 11, 2017 SLIDER, TELANGANA
1,215
వీకెండ్ వచ్చింది అంటే చాలు మందు ..బిర్యానీ ..దోస్తులతో ఎంజాయ్ ..తీరా ఎంజాయ్ చేసి ఇంటికి వస్తోన్న మార్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ సమస్య .ఎట్లాగో అట్లాగో వద్దామని ప్రయత్నాలు చేస్తుంటే ట్రాపిక్ పోలీసులు అడ్డు తగిలి నోట్లో అదేదో పెట్టి ..అంత త్రాగావు ..ఇంత త్రాగావు అని కేసులు ..కౌన్సిలింగ్ లు .అయితే త్వరలో వీటి భారి నుండి తప్పుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి . ఇప్పటివరకు …
Read More »
rameshbabu
October 11, 2017 SLIDER, TELANGANA
1,147
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్వీ నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం విద్యార్థి నాయకులకు సీఎం పలు సూచనలు చేశారు. వచ్చేవారంలో రాష్ట్ర, జిల్లా కో ఆర్డినేటర్లకు శిక్షణా తరగతులు ఉంటాయని సీఎం చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను సందర్శించాలని విద్యార్థి నాయకులకు సీఎం సూచించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్కసుమన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కార్యక్రమాలు …
Read More »
rameshbabu
October 11, 2017 SLIDER, TELANGANA
1,488
ఆయన టీన్యూస్ ఛానెల్ ఎండీ ..అంతకంటే దాదాపు రెండు దశాబ్దాలు పాటుగా ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వెంట నడిచిన యువకుడు .నాడు ఉద్యమం సమయంలో చిన్నవయస్సులోనే ఒక ఛానల్ ఎండీగా వలస పాలకుల కుట్రలను తట్టుకుంటూ ఆ కుట్రలను నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు తెలిసేలా ఎప్పటికప్పుడు ప్రచారం చేసేలా ..ఎక్కడ చిన్న ఉద్యమం జరిగిన క్షణాల్లో లైవ్ లో ప్రసారమై విధంగా చేసి తెలంగాణ …
Read More »
rameshbabu
October 11, 2017 SLIDER, TELANGANA
1,496
తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం నేతృత్వంలో నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటి సమావేశం జరిగింది .ఈ సమావేశానికి టీఆర్ఎస్వీ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు అయిన గెల్లు శ్రీనివాస యాదవ్ అధ్యక్షత వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “భవిష్యత్తులో పార్టీ పరంగా విద్యార్ధి విభాగానికి …
Read More »
rameshbabu
October 10, 2017 SLIDER, TELANGANA
753
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గాన్ని మొత్తం అరవై ఏడు మందితో ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి విదితమే .ఈ కార్యవర్గంలో 20 మంది ప్రధాన కార్యదర్శులుగాను 33 మంది కార్యదర్శులుగాను, 12 మంది సహాయ కార్యదర్శులుగాను నియమిస్తున్నట్లు పార్టీ అధినేత తెలిపారు . ఈ క్రమంలో ఉమ్మడి ఓరుగల్లు జిల్లా నుండి ఉద్యమ నేత ,యంగ్ డైనమిక్ …
Read More »
rameshbabu
October 10, 2017 SLIDER, TELANGANA
718
తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న48,070 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతినిచ్చారు అని సమాచారం . వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసి నియామకాలు చేపట్టాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణికి కేసీఆర్ ఈ సందర్భంగా సూచించారు.అయితే త్వరలో భర్తీ చేయనున్న 48,070 ఉద్యోగాల వివరాలు …
Read More »
rameshbabu
October 10, 2017 ANDHRAPRADESH, SLIDER
894
ఏపీ ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ .ఈ మూవీ కి ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . ఈ మూవీకు సంబంధించిన వివరాలను చర్చించడానికి …
Read More »
rameshbabu
October 10, 2017 SLIDER, TELANGANA
1,195
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న సాయంత్రం మొత్తం అరవై ఏడు మందితో పార్టీ రాష్ట్ర వర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే .ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 20 మంది ప్రధాన కార్యదర్శులుగాను 33 మంది కార్యదర్శులుగాను, 12 మంది సహాయ కార్యదర్శులుగాను నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శిగా శేరి సుభాష్ రెడ్డినే కొనసాగించనున్నట్లు ప్రకటించారు . ఈ కార్యవర్గంలో ఉమ్మడి ఓరుగల్లు …
Read More »