Classic Layout

బీజేపీని వదిలిపెట్టం.. వెంటాడుతూనే ఉంటం – సీఎం కేసీఆర్‌

వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సృష్టించిన విధ్వంసంపై సీఎం శ్రీ కేసీఆర్‌ గారు నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం సమావేశం అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని నేను నేరుగా అడుగుతున్న. యాసంగిలో నువ్వు వరి వేయమన్నది నిజమా? కాదా?. ఒక వేళ నువ్వు తప్పు చెబితే రైతులకు క్షమాపణ చెప్పాలే. నేను …

Read More »

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత,నారా చంద్రబాబు నాయుడుకు సొంత ఇలాఖాలోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో  కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్‌షాక్‌ తగిలింది. ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కోల్పోయిన టీడీపీ.. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అదే బాటలో పయనిస్తోంది. ఇప్పటివరకు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్‌లో …

Read More »

కేసీఆర్ ఆగ్రహ జ్వాలల్లో బీజేపీ భస్మం

పుష్కరం పాటు ఒక జాతి మొత్తాన్ని ఏకం చేసి పదమూడేళ్లపాటు మహోద్యమాన్ని నడిపి, ఆ ఉద్యమ ఫలాన్ని అందుకున్న ఏకైక నాయకుడు భారతదేశంలో స్వాతంత్య్రానికి ముందు, స్వాతంత్య్రానికి తరువాత ఒక్క కేసీఆర్ మాత్రమే అనేది జగమెరిగిన సత్యం. ప్రత్యేకరాష్ట్రం సిద్ధించిన తరువాత ప్రశాంతంగా పాలన చేసుకుంటూ రాష్ట్రాన్ని స్వల్పకాలంలోనే దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాంటి దార్శనికుడు మళ్ళీ మరోసారి ఉద్యమబాట పట్టి కేంద్రం కర్రపెత్తనం మీద …

Read More »

Megastar కి చెల్లెలుగా సీనియర్ HOT హీరోయిన్

రీఎంట్రీలో వ‌రుస సినిమాలు చేస్తున్న చిరంజీవి రీసెంట్‌గా ఆచార్య షూటింగ్ పూర్తి చేశారు. ఫిబ్ర‌వ‌రి 4న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు గాడ్ ఫాద‌ర్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాద‌ర్ చిత్రం మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. గాడ్ ఫాద‌ర్ సినిమాలో హీరోకి వరుసకు సోదరి అయ్యే …

Read More »

దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు

 దేశంలో కొత్తగా 10,197 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,66,598కు చేరాయి. ఇందులో 3,38,73,890 మంది కోలుకోగా, 1,28,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,64,153 మంది మరణించారు. యాక్టివ్‌ కేసులు 527 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో మరో 12,134 మంది కరోనా నుంచి బయటపడగా, కొత్తగా 301 మంది మరణించారని తెలిపింది. ఇక …

Read More »

TRS MLC అభ్యర్థులు వీళ్లే

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న  ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ పార్టీ ఖరారు చేసింది. గులాబీ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, త‌క్కెళ్ల‌ప‌ల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంక‌ట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్ ఈ పోటీలో నిలవనున్నారు. కాగా, ఈరోజు నామినేషన్ దాఖలు ప్రక్రియ ఉండటంతో అసెంబ్లీలో సందడి వాతావరణం నెలకొంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు …

Read More »

‘భీమ్లా నాయక్’ Release Date వచ్చేసింది..?

Power Star పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె చంద్ర రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమ్లా నాయక్’. మరోసారి అఫీషియల్‌గా రిలీజ్ డేట్‌ను కన్‌ఫర్మ్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కోషియుం’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్.. రానా దగ్గుబాటి సరన సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి సూర్యదేవర నాగ …

Read More »

పల్లెప్రగతి పనుల తనిఖీలకు యాప్

పల్లెప్రగతి పనుల పురోగతి గ్రామస్థాయిలో పరిశీలించేందుకు మండల, జిల్లా స్థాయి అధికారుల తనిఖీకి ప్రత్యేకంగా ఇన్‌స్పెక్షన్‌ యాప్‌ను రూపొందించారు.తనిఖీల్లో మరింత పారదర్శకత కోసం ప్రతి గ్రామానికి ఆక్షాంశాలు, రేఖాంశాలను నమోదు చేశారు. దీంతో అధికారులు ఆ గ్రామానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాల పరిధిలోకి వెళ్తేనే యాప్‌లో ఆ గ్రామం పేరు ఓపెన్‌ అవుతుంది. దీంతో ఆ గ్రామాలకు వెళ్లకున్నా వెళ్లినట్టుగా నివేదికలు ఇచ్చేందుకు ఎలాంటి అవకాశం ఉండదు. ఇప్పటివరకు నాలుగు …

Read More »

కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య

Tollywood సీనియర్ నటుడు.. స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో దర్శకుడు కొరటాల శివ బాలయ్యకు ఓ కథను చెప్పగా.. ఇప్పుడు దాన్ని తెరకెక్కించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్తో సినిమా తర్వాత బాలయ్యతో అతడు సినిమా చేసే ఛాన్సుంది. హీరోల ఇమేజ్ను బట్టి కథలు రాసే కొరటాల.. బాలయ్య కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి మరి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat