TimeLine Layout

December, 2020

  • 7 December

    ఖమ్మంలో ఐటీ టవర్

    హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐటీ పరిశ్రమ క్రమంగా జిల్లాలకు విస్తరిస్తున్నది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఐటీ హబ్‌లో భాగంగా అత్యాధునిక హంగులతో ఈ ఐటీ సౌధాన్ని నిర్మించారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్‌ను రూ.27 కోట్ల …

    Read More »
  • 7 December

    నిహారికకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్

    మెగా వారింట్లో పెళ్లి.. అక్కడున్నది మెగా డాటర్.. మరి వాళ్ళింట్లో పెళ్లి జరుగుతున్నపుడు గిఫ్టులు ఎలా ఉంటాయి..? మన ఊహకైనా అందుతాయా..? ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయ్‌పూర్ కోటలో ఈమె పెళ్లి డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డతో జరగబోతుంది. ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబంలోకే తన తమ్ముడు కూతురును పంపిస్తున్నాడు చిరంజీవి. ఇదిలా ఉంటే నిహా పెళ్లి కోసం మెగా …

    Read More »
  • 6 December

    నూత‌న కార్పొరేట‌ర్ల‌తో టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ

    ఇటీవ‌ల జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో గెలిచిన నూత‌న కార్పొరేట‌ర్ల‌తో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున గెలిచిన 55 మంది కార్పొరేట‌ర్లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ల విధులు, ఇత‌ర అంశాల‌పై కేటీఆర్ దిశానిర్దేశం చేయ‌నున్నారు. మేయ‌ర్ ప‌ద‌విపై ఎలాంటి వైఖ‌రి అవ‌లంభించాల‌నే అంశంపై చ‌ర్చించ‌నున్నారు.డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న చిత్ర‌ప‌టానికి …

    Read More »
  • 6 December

    సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్

    సిద్దిపేట జిల్లాకు రాష్ర్ట ప్ర‌భుత్వం ఐటీ ట‌వ‌ర్‌ను మంజూరు చేసింది. ఈ మేర‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం పరిపాల‌న అనుమ‌తులు మంజూరు చేసింది. రూ. 45 కోట్ల‌తో కొండ‌పాక మండ‌లం దుద్దెడ గ్రామం వ‌ద్ద ఈ ఐటీ ట‌వ‌ర్‌ను నిర్మించ‌నున్నారు. ఎల్వీ ప్ర‌సాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌, టూరిజం హోట‌ల్ మ‌ధ్య‌లో రాజీవ్ ర‌హ‌దారిని ఆనుకుని ఉన్న 60 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మించ‌నున్నారు. మంత్రి హ‌రీష్ రావు హ‌ర్షం సిద్దిపేట …

    Read More »
  • 6 December

    తెలంగాణలో కొత్తగా 622 కరోనా కేసులు

    తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 622 కరోనా కేసులు నమోదైయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో 2,73,341కు కరోనా కేసులు చేరగా 1,472 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 8,125 యాక్టివ్ కేసులు ఉండగా 2,63,744 మంది రికవరీ అయ్యారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 104 పాజిటివ్‌ కేసులు నమోదైయ్యాయి.

    Read More »
  • 6 December

    టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు

    జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేసిన టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారితో కలిసి గౌరవ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారిని హైదరాబాద్ లోని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు గెలిచిన అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ …

    Read More »
  • 6 December

    బోల్డ్ సీన్స్ తో బెంబేలెత్తించిన అంజలి-ట్రైలర్

    తెలుగుమ్మాయ్‌ అంజలి ఇలా చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇంతకీ అంజలి ఏం చేసిందని.. అనుకుంటున్నారు కదా. తాజాగా ఆమె ఓ వెబ్‌ సిరీస్‌ కోసం.. రెచ్చిపోయింది. టాలీవుడ్‌లో అంజలికి ఎటువంటి ఇమేజ్‌ ఉందో తెలియంది కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తర్వాత ఆమెను అందరూ టాలీవుడ్‌ సీత అని పిలుస్తుంటారు. అటువంటి అంజలి ఓ వెబ్‌ సిరీస్‌ కోసం లెస్బియన్‌లా మారిపోయింది. ‘పావ కథైగల్’ వెబ్ …

    Read More »
  • 6 December

    సరికొత్త అవతారంలో కాజల్

    చిన్ననాటి స్నేహితుడు గౌతమ్‌ కిచ్లుని పెళ్లి చేసుకున్న హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఇప్పుడు హనీమూన్‌ పీరియడ్‌లో ఉంది. హనీమూన్‌లో ఉన్నప్పటికీ కాజల్‌ అగర్వాల్‌ తన బ్రాండ్‌ వేల్యూని భర్త కోసం ఉపయోగిస్తుంది. కాజల్‌ భర్త గౌతమ్‌ ప్రముఖ డిజైనింగ్‌ కంపెనీ అధినేతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బిజినెస్‌ వ్యవహారంలో ఇప్పుడు భర్తకు తోడుగా కాజల్‌ కూడా చేరింది.   గౌతమ్‌ కిచ్లుకి సంబంధించిన ఇ కామర్స్‌ సంస్థ డిస్కర్న్‌ లివింగ్‌కి …

    Read More »
  • 6 December

    టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా

    ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది టీమిండియా. ఆరోన్ ఫించ్ లేక‌పోవ‌డంతో ఆస్ట్రేలియాకు మాథ్యూ వేడ్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. తొలి టీ20 ఆడిన మ‌నీష్ పాండే, మ‌హ్మ‌ద్ ష‌మి, ర‌వీంద్ర జ‌డేజా ఈ మ్యాచ్‌లో ఆడ‌టం లేదు.  అటు ఆసీస్ టీమ్‌లో తొలి టీ20 ఆడిన ఫించ్‌, స్టార్క్ ఈ మ్యాచ్‌కు దూర‌మ‌య్యారు. టాప్ ఫామ్‌లో ఉన్న హేజిల్‌వుడ్ కూడా ఈ మ్యాచ్‌లో ఆడ‌టం లేదు. …

    Read More »
  • 6 December

    సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..

    ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టిఆర్ఎస్ శ్రేణులు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని కేసీఆర్ సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat