విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు, టమాటాలు, గుడ్లు కొట్టి అడ్డుకోవడంపై టీడీపీ రగలిపోతుంది..వైసీపీ శ్రేణులే చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే..విశాఖలో రాజధాని ఏర్పాటును అడ్డుకుంటున్న చంద్రబాబుపై ప్రజలు తిరగబడ్డారని వైసీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే…ఎక్కడ అడ్డుకున్నారో…అక్కడ నుంచే మళ్లీ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్ర మొదలుపెట్టాలని టీడీపీ నేతలు పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు మళ్లీ విశాఖలో చంద్రబాబు పర్యటనకు టీడీపీ ఏర్పాట్లు చేస్తుంది. అయితే …
Read More »TimeLine Layout
February, 2020
-
29 February
సీఎం జగన్ తో ముఖేశ్ అంబానీ భేటీ.. కీలక నిర్ణయాలు !
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ తో ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. ముఖేశ్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్, ఎంపీ పరిమళ్ నత్వానీ ఉన్నారు. కాగా, రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చిస్తున్నట్టు సమాచారం. అంబానీకి గన్నవరం ఎయిర్ పోర్టులో పార్టీ ఎంపీ వేణుంబాక …
Read More » -
29 February
నెమ్మదిగా అమరావతిలో టీడీపీ మూలాలపై బిగుస్తున్న సీఐడీ ఉచ్చు!
కృష్ణాజిల్లా కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సిఐడి అధికారులు నోటీసులు అందించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలు విషయమై సోదాలు నిర్వహించేందుకు సిఐడి అధికారులు వచ్చారు. లక్ష్మీనారాయణ అల్లుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గా పనిచేసారు. ఈక్రమంలో సీఐడీ అధికారులు ఇంటికి సర్చ్ నోటీస్ అంటించి …
Read More » -
29 February
చిరంజీవిపై దుష్ప్రచారం చేస్తారా..? ఖబడ్దార్!
జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చిరంజీవి నివాసం ముట్టడికి అమరావతి ఐకాస నేతలు వస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే, చిరంజీవి నివాసం ముట్టడికి తాము పిలుపు ఇవ్వలేదని, కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు స్పష్టం చేశారు.ఈ ప్రచారానికి ఐకాసకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసత్య ప్రచారం చేస్తున్న అల్లరి మూకలపై …
Read More » -
29 February
ఐసీఆర్ఏ ద్వారా జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!
రాష్ట్రంలో నిపుణులైన మానవ వనరుల అవసరం ఎక్కువగానే ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కలిపి ఏడాదికి లక్ష చొప్పున మానవ వనరుల అవసరాలు ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది.ఈ మేరకు యువతను ఆ అవసరాలకు అనుగుణంగా తీర్చేదిద్దే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్రంలోని ఆయా జిల్లాల్లో స్థానిక పరిశ్రమలు, వాటి అవసరాలను గుర్తించి ఆ మేరకు స్థానిక యువతకు శిక్షణ ఇవ్వాలని …
Read More » -
29 February
టీటీడీ బడ్జెట్ ప్రవేశపెట్టిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..!
టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది.. 2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టిటిడి పాలకమండలి. శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.గత ఏడాది కంటే 66 కోట్ల మేర టిటిడి బడ్జేట్ పెరిగింది. భూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు 3.30 కోట్లు కేటాయింపు, తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం …
Read More » -
29 February
బ్రేకింగ్…దేవినేని ఉమా బంధువు బినామీ బాగోతం..ఏసీబీ దాడులు…!
అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ, ఈడీ అధికారులతో పాటు..సిట్ టీమ్ కూడా రంగంలోకి దిగి…టీడీపీ పెద్దల బినామీల గుట్టును బయటపెడుతున్నారు…మరో పక్క ఏసీబీ అవినీతిపై ఆరోపణల నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాజీ మంత్రి దేవినేని ఉమా బంధువు గద్దె వీరభద్రరావుపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో కంచికచర్ల మండలం పెరకలపాడు సహకార సంఘం భవనంలో శనివారం ఏసీబీ …
Read More » -
29 February
మీరు జీతాలిచ్చే హెరిటేజ్ స్టాఫే మాటలు పడరు కదా..అలాంటిది పోలీసుకు వార్నింగులివ్వడమేంటి?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిఅకగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అప్పట్లో 2017 లో జగన్ ప్రత్యేక హోదా కొరకై ప్రజలతో పోరాటం చేయడానికి వస్తే విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ దగ్గర మి అధికారంతో ఆపేశారు..అప్పుడు లెక్క వేరు ఇప్పుడు మీ విషయానికి వచ్చేసరికి అన్యాయం అయిపోతుందా అని నిలదీశారు. అంతేకాకుండా “నోరు తెరిస్తే 14 ఏళ్లు సిఎంగా చేశా, …
Read More » -
29 February
నేడు ఫిబ్రవరి 29.. లీఫ్ ఇయర్ ఎలా ఏర్పడిందో తెలుసా.?
ప్రతీ నాలుగేళ్లకోసారి మనకు లీప్ ఇయర్ వస్తుంది. లీప్ ఇయర్ లో.. ఈ అదనపు రోజు ఎందుకు కలుస్తోంది? ఇందుకు సైంటిఫిక్ కారణాలున్నాయి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి. అదే లీప్ ఇయర్ వస్తే… ఫిబ్రవరిలో 29వ తేదీ కూడా ఉంటుంది. ఫిబ్రవరిలో 29వ తేదీ ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. ఏడాది ఆయుష్షులో…. అదనంగా మరో రోజు జీవించినట్లే. అసలు ఈ …
Read More » -
29 February
డీసీసీబీ, డీసీఎంఎస్ లలో టీఆర్ఎస్ విజయకేతనం
తెలంగాణ రాష్ట్రంలోని 9 డీసీసీబీ, డీసీఎంఎస్‌లను టీఆర్‌ఎస్ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాలవారీగా విజేతల వివరాలిలా ఉన్నాయి. – కరీంనగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్ రావు, వైస్ చైర్మన్‌గా పింగళి రమేష్ ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్ చైర్మన్‌గా శ్రీకాంత్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఫకృద్దీన్ ఎన్నికయ్యారు. – నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా …
Read More »